Sports
-
Vinod Kumar: రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తే హైకోర్టులో కేసు వేస్తా: బోయినపల్లి
Vinod Kumar: సీఎం రేవంత్ రెడ్డి కాకతీయ కళాతోరణం, చార్మీ నార్ ను రాష్ట్ర చిహ్నం నుంచి తొలగిస్తామని, ఇవి రెండు రాచరిక వ్యవస్థ చిహ్నాలని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి మాట్లాడటం దేనికి సంకేతమని కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ కోట లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ కాకతీయుల 11, 12వ దశాబ్దాల్
Date : 29-05-2024 - 8:40 IST -
Dasoju: ప్రజా పాలన అంటే పిల్లలాటగా ఉందా? కాంగ్రెస్ పై దాసోజు ఫైర్
ప్రజా పాలన అంటే పిల్లలాటగా ఉందా?? అంటూ బీఆర్ ఎస్ లీడర్ దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రజల జీవితాలలో మార్పు తెస్తానని అధికారం హస్తగతం చేసుకొన్న రేవంత్ రెడ్డి ప్రజాభ్యుదయానికి సంబంధం లేకుండా ప్రభుత్వ గుర్తులను మార్చి తెలంగాణ చరిత్ర ఆనవాళ్ళను తుడిచివేసే పనిలో పడటం తన అవివేకానికి, మూర్ఖత్వానికి మరుగుజ్జు మనస్తత్వానికి పరాకాష్ట అని ఆయన మండిపడ
Date : 29-05-2024 - 8:21 IST -
TTD Deputy EE Sri Lakshmi: హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మి అరెస్ట్
హత్యాయత్నం కేసులో టీటీడీ డిప్యూటీ ఈఈ శ్రీలక్ష్మిని బుధవారం అరెస్టు చేశారు పోలీసులు. ఈ కేసులో శ్రీలక్ష్మితో పాటు ఆమె భర్త గిరీష్ చంద్రారెడ్డి, మరో ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు
Date : 29-05-2024 - 6:43 IST -
PM Modi : సీఎం నవీన్ పట్నాయక్ ఆరోగ్య క్షీణతపై దర్యాప్తు : ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంచలన హామీ ఇచ్చారు.
Date : 29-05-2024 - 3:58 IST -
1200 Phones Tapped: 1200 మంది ఫోన్లు ట్యాప్ చేశాం.. ప్రణీత్‌రావు వాంగ్మూలం
బీఆర్ఎస్ హయాంలో విపక్ష నేతలు టార్గెట్‌గా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి.
Date : 29-05-2024 - 3:32 IST -
Israels Isolation : ఏకాకిగా ఇజ్రాయెల్.. రఫాలో నరమేధంపై ఏకమైన ప్రపంచం
ఇజ్రాయెల్.. అంటే శక్తివంతమైన దేశం. ఆర్మీ టెక్నాలజీలో దాన్ని మించిన దేశం మరొకటి లేదని అంటారు.
Date : 29-05-2024 - 3:12 IST -
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు షాక్.. బెయిల్ పొడిగింపు పిటిషన్ తిరస్కరణ
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
Date : 29-05-2024 - 12:32 IST -
Hardik-Natasa: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హార్దిక్- నటాషా పోస్టులు..!
Hardik-Natasa: హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిచ్ తన కొత్త పోస్ట్‌తో (Hardik-Natasa) సంచలనం సృష్టించింది. గత కొన్ని రోజులుగా హార్దిక్, నటాషాల మధ్య విడాకులు ఉండొచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. హార్దిక్, నటాషా మధ్య అంతా సరిగ్గా లేదని, వారు విడాకులు తీసుకోవచ్చని చాలా నివేదికలు వచ్చాయి. హార్దిక్, నటాషా ఈ విషయంలో చాలా రోజులుగా హెడ్‌లైన్స్‌లో ఉన్నారు. ఈ ఎపిసోడ్లో నటాషా మరో పోస్ట
Date : 29-05-2024 - 11:48 IST -
Paytm – Adani : పేటీఎంలో వాటా కొనేయనున్న అదానీ ?
అదానీ గ్రూపు శరవేగంగా విస్తరిస్తోంది. గౌతమ్ అదానీ అన్ని రకాల వ్యాపార రంగాల్లోకి అడుగు మోపేందుకు ఆసక్తి చూపుతున్నారు.
Date : 29-05-2024 - 11:31 IST -
Govt Action Plan : ‘కోడ్’ ముగియగానే రేవంత్ సర్కారు సంచలన నిర్ణయాలు
ఎన్నికల కోడ్ సమయం ముగియగానే జన రంజక పాలన ద్వారా ప్రజలతో మమేకం కావాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ సర్కారు ఉంది.
Date : 29-05-2024 - 10:56 IST -
Power Cuts : పట్టణాల్లోనూ గంటల తరబడి విద్యుత్ కోతలు.. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
అసలే ఎండలు మండిపోతున్నాయి.. సూరీడు నిప్పులు కక్కుతున్నాడు.. రాత్రి టైంలోనూ ఉక్కపోత పట్టి పీడిస్తోంది..
Date : 29-05-2024 - 7:58 IST -
Delhi Temperature: ఢిల్లీలో 51 డిగ్రీల ఉష్ణోగ్రత.. ఉడుకుతున్న జనం..!
Delhi Temperature: ఉక్కపోత కారణంగా ఢిల్లీ-ఎన్సీఆర్తో సహా మొత్తం ఉత్తర భారతదేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆకాశం నుంచి అగ్నిగోళాల వర్షం కురుస్తుండడంతో పగటిపూట ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రత (Delhi Temperature) తన పాత రికార్డులన్నింటినీ బద్దలు కొట్టింది. ప్రతిరోజూ కొత్త ఉష్ణోగ్రతలు ఆశ్చర్యపరుస్తున్నాయి. రాజస్థాన్, హర్యానాలలో గరిష్ట ఉష్ణోగ్రత 51 డ
Date : 29-05-2024 - 7:34 IST -
Phone Tapping : జడ్జీల ఫోన్లనూ ట్యాప్ చేశారు.. భుజంగరావు సంచలన వాంగ్మూలం
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలు లక్ష్యంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Date : 29-05-2024 - 7:19 IST -
400 Lok Sabha Seats : బీజేపీకి 400 పార్ అసాధ్యం.. ఎందుకో చెప్పిన ఖర్గే
ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 లోక్‌సభ సీట్లు రావడం అసాధ్యమని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే జోస్యం చెప్పారు.
Date : 28-05-2024 - 8:33 IST -
110 Voters : ఆ ఫ్యామిలీలో 165 మంది.. ఓట్ల కోసం లీడర్ల క్యూ
బిహార్‌కు చెందిన ఆ ఒక్క కుటుంబంలో 165 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 110 మంది ఓటర్లే.
Date : 28-05-2024 - 7:03 IST -
Virasath Rasool Khan Died: నాంపల్లి ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే మృతి
నాంపల్లి ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే మృతి చెందారు.సీనియర్ ఎంఐఎం నాయకుడు, మాజీ ఎమ్మెల్యే విరాసత్ రసూల్ ఖాన్ ఆరోగ్య సమస్యలతో మంగళవారం కన్నుమూశారు. విరాసత్ రసూల్ ఖాన్ దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఎంఐఎం పార్టీతో అనుబంధం కలిగి ఉన్నాడు.
Date : 28-05-2024 - 6:59 IST -
Sonipat: సోనిపట్‌లోని రబ్బరు ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం.. 20 మంది దహనం
సోనిపట్ జిల్లాలోని రాయ్ పారిశ్రామిక ప్రాంతంలోని రబ్బరు ఫ్యాక్టరీలో మంగళవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సమయంలో, సిలిండర్లలో పేలుళ్లు సంభవించాయి. దీని కారణంగా 20 మందికి పైగా కార్మికులు సజీవ దహనం అయ్యారు.
Date : 28-05-2024 - 5:56 IST -
PM Modi Meditation : కన్యాకుమారిలో రెండు రోజులు ప్రధాని మోడీ మెడిటేషన్
లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ జూన్ 1న జరగనుంది.
Date : 28-05-2024 - 5:55 IST -
LIC Health Insurance : బీమా రంగంలో సంచలనం.. ‘ఆరోగ్య బీమా’లోకి ఎల్ఐసీ
ఆరోగ్య బీమా సేవల్లోకి ప్రవేశిస్తామని ఎల్ఐసీ ఛైర్మన్ సిద్ధార్థ మొహంతి ప్రకటించారు.
Date : 28-05-2024 - 4:35 IST -
Dera Chief : డేరా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ నిర్దోషి.. హైకోర్టు సంచలన తీర్పు
ప్రస్తుతం హర్యానాలోని రోహ్తక్ నగరం సునారియా జైలులో ఉన్న డేరా సచ్చా సౌదా సంస్థ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు ఊరటనిచ్చేలా పంజాబ్-హర్యానా హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Date : 28-05-2024 - 1:15 IST