HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >110 Voters In One Bihar Family Will Vote In Seventh Phase

110 Voters : ఆ ఫ్యామిలీలో 165 మంది.. ఓట్ల కోసం లీడర్ల క్యూ

బిహార్‌కు చెందిన ఆ ఒక్క కుటుంబంలో 165 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 110 మంది ఓటర్లే.

  • By Pasha Published Date - 07:03 PM, Tue - 28 May 24
  • daily-hunt
110 Voters
110 Voters

110 Voters : బిహార్‌కు చెందిన ఆ ఒక్క కుటుంబంలో 165 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 110 మంది ఓటర్లే. వీరంతా జూన్ 1న  జరగనున్న తుది విడత పోలింగ్‌లో ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఈ స్పెషల్ ఫ్యామిలీ పాట్నా నగరంలో ఉంది.  ఈ 165 మంది కలిసి నివసించే మెగా ఇంటి పేరు ‘చందేల్​ నివాస్​’ . ఈ ఫ్యామిలీలో కొత్తగా 10మందికి ఓటు హక్కు వచ్చింది. వీరిలో నలుగురు అబ్బాయిలు, ఆరుగురు అమ్మాయిలు ఉన్నారు. పట్నాలోని రెండు పోలింగ్​ కేంద్రాల్లో ఈ కుటుంబ సభ్యులంతా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ కుటుంబం పెద్దది కావడంతో ఓట్ల కోసం ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు వీరి ఇంటిచుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇంకా అభ్యర్థులు ఎవరూ తమ ఇంటికి రాలేదని సీనియర్ కుటుంబ సభ్యుడు 74 ఏళ్ల అరుణ్​ కుమార్​ సింగ్ తెలిపారు. అభ్యర్థుల స్థానిక అనుచరులు వస్తారని ఆయన వెల్లడించారు. మే 31న కుటుంబంలోని సభ్యులమంతా సమావేశమై అభ్యర్థిపై ఓ నిర్ణయానికి వస్తామని స్పష్టం చేశారు.

We’re now on WhatsApp. Click to Join

ఈ ఫ్యామిలీ నేపథ్యం ఇదీ.. 

  • అరుణ్​ కుమార్​ సింగ్​ తండ్రి వైశాలి జిల్లాలోని రాఘో‌పూర్ వాస్తవ్యులు. అరుణ్​ తండ్రికి ఓ సోదరుడు ఉన్నారు. వారిద్దరూ వ్యవసాయం చేసేవారు.
  • గ్రామంలో ఉన్న వ్యవసాయ భూమిని అమ్మేసి.. 1974లో సోదరులిద్దరూ కలిసి పాట్నా నగరానికి వచ్చేశారు.
  • పాట్నాలో ఇద్దరూ కలిసి స్థలం తీసుకొని ఇల్లు కట్టుకున్నారు. వారిద్దరి సంతానమే ఇప్పుడు చందేల్​ నివాసంలో ఉంటోంది.
  • ఈ ఫ్యామిలీలో మొత్తం 165 మంది(110 Voters) ఉండగా..  35మంది ఇంటికి దూరంగా ఉన్నారు. ఉద్యోగాల నిమిత్తం కొందరు వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల్లో ఉంటున్నారు.
  • ఈ ఫ్యామిలీలో 24మంది ఇంజినీర్లు ఉన్నారు.
  • ఈ ఫ్యామిలీలో ఇద్దరు డాక్టర్లు, నలుగురు లాయర్లు ఉన్నారు.
  • ఈ ఫ్యామిలీలో 20మందికి పైగా కార్పొరేట్​ ఉద్యోగాలు ఉన్నారు.

Also Read :PM Modi Meditation : కన్యాకుమారిలో రెండు రోజులు ప్రధాని మోడీ మెడిటేషన్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 110 Voters
  • lok sabha
  • One Family
  • seventh phase polling

Related News

    Latest News

    • Fitness Tips: ప్ర‌స్తుత స‌మాజంలో మ‌నం ఆరోగ్యంగా ఉండాలంటే!

    • India vs Sri Lanka: శ్రీలంక ముందు భారీ ల‌క్ష్యం.. భార‌త్ స్కోర్ ఎంతంటే?

    • America: భార‌త్‌లో ప‌ర్య‌టించనున్న అమెరికా ప్ర‌తినిధులు.. అగ్ర‌రాజ్యానికి మోదీ స‌ర్కార్ కండీష‌న్‌!

    • Election Schedule: రేపు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుద‌ల‌?

    • Formula E Car Race Case : అరెస్ట్ చేస్తే చేసుకోండి – కేటీఆర్

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd