Sports
-
Amazon వారి ‘హాలీడే టాయ్ లిస్ట్’..
హస్బ్రో, స్కిల్‌మ్యాటిక్స్, ఇంకా మరెన్నో అందించే టాప్ బ్రాండ్లు మరియు కొత్త లాంచ్‌ల పై 50% వరకు తగ్గింపును పొంది కస్టమర్లు ‘భారీ సేవింగ్స్’ను ఆనందించవచ్చు
Date : 10-12-2024 - 9:32 IST -
Indian Coast Guard : 78 మంది మత్స్యకారులతో రెండు బంగ్లాదేశ్ నౌకల్ని సీజ్ చేసిన ఇండియన్ కోస్ట్ గార్డ్
IMBL వెంట పెట్రోలింగ్‌లో ఉన్నప్పుడు ఇండియన్ మారిటైమ్ జోన్‌లో అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించింది.
Date : 10-12-2024 - 9:17 IST -
Collectors Meeting : సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులు కలెక్టర్ల సదస్సు ..!
రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Date : 10-12-2024 - 6:13 IST -
Delhi Assembly Elections : ఆటో డ్రైవర్లకు కేజ్రీవాల్ వరాల జల్లు..
ఆటోడ్రైవర్ల పిల్లలకు పోటీ పరీక్షల కోచింగ్ మరియు 'పూచో యాప్'ను పునఃప్రారంభించేందుకు అయ్యే ఖర్చులను ఢిల్లీ ప్రభుత్వం భరిస్తుందని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
Date : 10-12-2024 - 5:26 IST -
Undavalli Arun Kumar : డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఉండవల్లి లేఖ
ఏపీకి జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలనేదే తన వాదన అని ఉండవల్లి తెలిపారు.
Date : 10-12-2024 - 4:23 IST -
Google Willow : సూపర్ కంప్యూటర్లను తలదన్నే స్పీడుతో గూగుల్ ‘విల్లో’.. ఏమిటిది ?
ఎలాంటి మ్యాథ్స్ సమస్యలనైనా, ఇతరత్రా లెక్కలనైనా ఈ చిప్ ఐదు నిమిషాల్లోనే(Google Willow) పరిష్కరించగలదు.
Date : 10-12-2024 - 3:50 IST -
Threat Call : పవన్ కళ్యాణ్ ను చంపేస్తా అంటూ బెదిరించిన వ్యక్తి అరెస్ట్..
Pawan Kalyan : కృష్ణలంక పోలీసులు ఈ ఘటనలో కీలక ఆధారాలను సేకరించి , బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి విజయవాడ (Vijayawada) లబ్బీపేట(Labbipet)లోని వాటర్ ట్యాంక్ రోడ్ (Water Tank Road)వద్ద నివాసం ఉంటున్న మల్లికార్జున్ (Mallikarjun) అని నిర్ధారించారు.
Date : 10-12-2024 - 3:44 IST -
KTR : ఆశా వర్కర్లపై చేయిచేసుకున్న పోలీసులను డిస్మిస్ చేయాలి : కేటీఆర్
ఆశావర్కర్ల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు. కరోనా సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ఆశావర్కర్లు సేవలందించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకు ఆందోళన చేపట్టారు.
Date : 10-12-2024 - 3:26 IST -
R Krishnaiah : నేను అడగలేదు.. బీజేపీయే పిలిచి రాజ్యసభ ఛాన్స్ ఇచ్చింది : ఆర్ కృష్ణయ్య
తన ఎన్నికకు సహకరిస్తున్నందుకు బీజేపీ హైకమాండ్‌తో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లకు ఆర్.కృష్ణయ్య(R Krishnaiah) ధన్యవాదాలు తెలిపారు.
Date : 10-12-2024 - 3:18 IST -
No Confidence Motion : ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్‌పై ‘ఇండియా’ అవిశ్వాస తీర్మానం.. ఎందుకు ?
విపక్ష సభ్యులకు కనీసం మాట్లాడే అవకాశాన్ని ధన్‌ఖర్(No Confidence Motion) ఇవ్వడం లేదని దుయ్యబట్టారు.
Date : 10-12-2024 - 2:20 IST -
Maharashtra : డిసెంబర్ 14న మహాయుతి మంత్రివర్గ విస్తరణ..కొత్త వారికి చోటు..!
ఇప్పుడు అందరి దృష్టి మహాయుతి కూటమి యొక్క మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా ఉంది. డిసెంబరు 16న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు డిసెంబర్ 14న విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Date : 10-12-2024 - 1:58 IST -
Reliance Loan : రిలయన్స్‌కు రూ.25వేల కోట్ల లోన్.. బ్యాంకులతో ముకేశ్ అంబానీ చర్చలు
ఇంత భారీ మార్కెట్ క్యాపిటల్ కలిగిన రిలయన్స్‌కు రూ.25వేల కోట్ల లోన్(Reliance Loan) అనేది చాలా చిన్నమాటే.
Date : 10-12-2024 - 1:40 IST -
Human Rights Day 2024 : మానవ హక్కులకు జై.. సామాజిక అసమానతలకు నై
సార్వజనీన మానవ హక్కుల ప్రకటన(Human Rights Day 2024)ను 1948 డిసెంబరు 10న ఐక్యరాజ్యసమితి ఆమోదించింది.
Date : 10-12-2024 - 1:15 IST -
Telangana Thalli Statue : తెలంగాణ తల్లిని తాము తిరస్కరిస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత
వేలాది ఉద్యమకారులు నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకున్నారని అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అంగీకరించడంలేదని ప్రశ్నించారు.
Date : 10-12-2024 - 1:13 IST -
Anticipatory Bail : రాంగోపాల్ వర్మకు ముందస్తు బెయిల్ మంజూరు
దర్యాప్తుకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని వర్మకు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది.
Date : 10-12-2024 - 12:36 IST -
Tragedy : విషాదంగా మారిన విహారయాత్ర.. పంటకాలువలోకి దూసుకెళ్లిన కారు
Tragedy : చింతావారి పేట సమీపంలోని పంటకాలువలోకి ఒక కారు దూసుకుపోవడంతో కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలో భర్త విజయ్ కుమార్ మాత్రమే ప్రాణాలతో బయటపడగా, అతని భార్య ఉమ, ఇద్దరు కుమారులు మనోజ్, రోహిత్ ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఈ విషాదం కోనసీమ ప్రజలను తీవ్రంగా కలిచి వేసింది.
Date : 10-12-2024 - 12:11 IST -
Death In Pushpa-2 Theatre: పుష్ప-2 థియేటర్‌లో ప్రేక్షకుడి అనుమానాస్పద మృతి
రాయదుర్గం మండలంలో ఉడేగోళం గ్రామానికి చెందిన మద్దానప్ప (37) కేబీ ప్యాలెస్ థియేటర్‌లో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు పుష్ప-2 సినిమా చూసేందుకు వెళ్లాడు. సాయంత్రం 5.30 గంటలకు సినిమా ముగిశాక.. థియేటర్ యాజమాన్యం మొదటి షో ప్రారంభానికి టికెట్లు విక్రయించింది.
Date : 10-12-2024 - 11:40 IST -
20 Wives VS Husband : 20 మంది ఆధ్యాత్మిక భార్యలు.. మత నాయకుడికి 50 ఏళ్ల జైలుశిక్ష ?
వాస్తవానికి 2022లో పోలీసులు సామ్యూల్‌ను(20 Wives VS Husband) అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇతడు పోలీసు కస్టడీలోనే ఉన్నాడు.
Date : 10-12-2024 - 11:16 IST -
Google Maps : భారతీయ డెవలపర్‌లకు మరింత సహాయం చేయడానికి గూగుల్ కొత్త మార్గాలు
Google Maps : మార్చి 1, 2025 నుండి, డెవలపర్‌లు నెలవారీ పరిమితి వరకు మ్యాప్స్, రూట్‌లు, స్థలాలు, పర్యావరణ ఉత్పత్తులకు ఉచిత యాక్సెస్‌ను కలిగి ఉంటారు, ముందస్తు ఖర్చులు లేకుండానే సమీపంలోని స్థలాలు, డైనమిక్ స్ట్రీట్ వ్యూ వంటి వివిధ ఉత్పత్తులను ఏకీకృతం చేయడానికి వారిని అనుమతిస్తుంది.
Date : 10-12-2024 - 11:14 IST -
Tummala Nageswara Rao : తెలంగాణలో నేతన్నలకు గుడ్ న్యూస్.. చేనేత అభయహస్తం పథకం పేరుతో రూ. 238 కోట్లు
Tummala Nageswara Rao : తాజాగా, రాష్ట్రంలోని చేనేత రంగానికి కొత్త ఉత్సాహం కలిగించేలా చేనేత కార్మికులకు కూడా మంచి శుభవార్తను తెలియజేశారు. చేనేత అభయహస్తం పథకం పేరుతో రూ. 238 కోట్ల నిధులతో చేనేత రంగం సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
Date : 10-12-2024 - 10:46 IST