Sports
-
Mohan Babu Attack On Manoj: మంచు మనోజ్‌పై మోహన్ బాబు దాడి.. నిజం ఏంటంటే?
నటుడు మోహన్ కుటుంబంలో వివాదం చెలరేగింది. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Date : 08-12-2024 - 12:01 IST -
IND vs AUS: భారత్ ఘోర ఓటమి.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పడిపోయిన టీమిండియా!
అడిలైడ్‌లో ఆస్ట్రేలియా పది వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ఈ ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పాయింట్ల పట్టికలో టీమిండియా గట్టి ఎదురుదెబ్బ తగిలి మొదటి నుంచి రెండో స్థానానికి పడిపోయింది.
Date : 08-12-2024 - 11:26 IST -
Farmers Protest: నేడు ఢిల్లీకి రైతుల పాదయాత్ర.. అడ్డుకునేందుకు పోలీసులు పటిష్ట చర్యలు!
సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం), కిసాన్ మజ్దూర్ మోర్చా ఆధ్వర్యంలో 101 మంది రైతులతో కూడిన బృందం నేడు ఢిల్లీకి వెళ్లనుంది. రైతులు ఢిల్లీకి చేరుకుని జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి పార్లమెంటును చుట్టుముట్టాలని యోచిస్తున్నారు.
Date : 08-12-2024 - 10:25 IST -
Weekly Horoscope : డిసెంబరు 9 నుంచి 15 వరకు వారఫలాలు.. మంగళ, బుధవారాల్లో ఆ రాశుల వారికి అలర్ట్
ఈవారం వృషభ రాశి వారి ఆదాయానికి (Weekly Horoscope) ఆటంకం కలిగే ఛాన్స్ ఉంది.
Date : 08-12-2024 - 10:02 IST -
Syrian Rebels: సిరియాలో ఉద్రిక్తత పరిస్థితులు.. దేశం విడిచి పారిపోయిన అధ్యక్షుడు?
సిరియా నియంత బషర్ అల్-అషాద్ శనివారం సాయంత్రమే దేశం విడిచి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. మీడియా కథనాల ప్రకారం.. అతను తన కుటుంబంతో కలిసి రష్యాలోని రోస్టోవ్‌లో ఉన్నాడు. అక్కడ నివసించడానికి ఒక ఇల్లు కూడా కొన్నాడు.
Date : 08-12-2024 - 9:11 IST -
INDIA bloc : ‘ఇండియా’ సారథిగా మమతా బెనర్జీ.. ? ఆ పార్టీల మద్దతు దీదీకే !
ఇండియా కూటమికి(INDIA bloc) సారథ్యం వహించే అంశంపై కాంగ్రెస్ ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సీపీఐ జనరల్ సెక్రటరీ డి.రాజా సూచించారు.
Date : 07-12-2024 - 7:02 IST -
Marburg Virus : మార్బర్గ్ వైరస్ ఏ అవయవాలను దెబ్బతీస్తుంది, అది మరణానికి ఎలా కారణమవుతుంది..?
Marburg Virus : ఆఫ్రికాలో మార్బర్గ్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనది , దానిలో మరణాల రేటు 50 నుండి 80 శాతం వరకు ఉంటుంది. ఈ వైరస్ శరీర భాగాలపై దాడి చేస్తుంది , దీని కారణంగా రోగులు మరణిస్తారు. దాని వల్ల ఏ అవయవాలు ప్రభావితమవుతాయి , మరణం ఎలా సంభవిస్తుంది? దీని గురించి తెలుసుకోండి.
Date : 07-12-2024 - 6:20 IST -
YS Sharmila : అవినీతి దర్యాప్తుల్లో ప్రాథమికత ఏంటి..!
YS Sharmila : రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడాన్ని ఆమె ప్రశంసిస్తూ, వైఎస్‌ఆర్‌సిపి హయాంలో సోలార్ పవర్ ఒప్పందాలలో ₹ 1,750 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన అటువంటి విచారణ ఎందుకు ప్రారంభించలేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
Date : 07-12-2024 - 5:24 IST -
Threat Message To PM Modi: ప్రధాని మోడీకి బెదిరింపు మెసేజ్.. బాంబు పేలుళ్లతో టార్గెట్ చేస్తామంటూ వార్నింగ్
దీంతో ముంబై పోలీసులు ప్రత్యేక టీమ్‌ను అజ్మీర్‌కు(Threat Message To PM Modi) పంపారు.
Date : 07-12-2024 - 5:19 IST -
SSC Exam Calendar: నిరుద్యోగులకు శుభవార్త.. SSC 2025 పరీక్షల షెడ్యూల్ విడుదల!
ఢిల్లీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ 2 సెప్టెంబర్ 2025న విడుదల కానుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 1, 2025. కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ 2025 జూన్-జూలై 2025లో జరుగుతుంది.
Date : 07-12-2024 - 4:35 IST -
World Billionaires 2024 : భారత్‌లో 185 మంది బిలియనీర్లు.. వీరిలో 108 మంది ఎవరంటే ?
ఈ జాబితాలో మూడో స్థానంలో భారత్ నిలిచింది. మన దేశంలో 185 మంది బిలియనీర్లు(World Billionaires 2024) ఉన్నారు.
Date : 07-12-2024 - 3:47 IST -
Samajwadi Vs MVA : ఎంవీఏకు షాక్.. కూటమి నుంచి ‘సమాజ్‌వాదీ’ ఔట్.. కారణమిదీ
మహారాష్ట్ర అసెంబ్లీలో సమాజ్‌వాదీ(Samajwadi Vs MVA) పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు.
Date : 07-12-2024 - 3:28 IST -
Thug Of War Game: థగ్ ఆఫ్ వార్ లో నారా లోకేష్ ని ఓడించిన చంద్రబాబు
బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో జరిగిన మెగా పేరంట్ టీచర్ కార్యక్రమంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. పేరంట్స్‌తో మాట్లాడిన తర్వాత, సీఎం చంద్రబాబు మరియు మంత్రి నారా లోకేశ్ థగ్ ఆఫ్ వార్ గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో అనూహ్యంగా చంద్రబాబు జట్టు విజయం సాధించింది.
Date : 07-12-2024 - 2:38 IST -
5 Lakh Runs : 5 లక్షల రన్స్.. టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ తిరుగులేని రికార్డు
క్రికెట్ చరిత్రలో.. ఇంగ్లండ్ టీమ్ ఆడుతున్న 1082వ టెస్ట్ మ్యాచ్ ఇది. అంటే 1082 టెస్టు మ్యాచ్‌లలో 5 లక్షల రన్స్‌ను(5 Lakh Runs) ఇంగ్లండ్ టీమ్ సాధించింది.
Date : 07-12-2024 - 1:07 IST -
Bajaj Chetak EV : సూపర్ ఫీచర్స్, ఆకట్టుకునే లుక్‌తో బజాజ్ చేతక్.. డిసెంబరు 20న విడుదల
వాస్తవానికి 2020 సంవత్సరంలోనే బజాజ్ చేతక్ ఈవీని(Bajaj Chetak EV) విడుదల చేశారు.
Date : 07-12-2024 - 12:24 IST -
Sam Pitrodas Phone Hacked : శామ్ పిట్రోడా ఫోన్, ల్యాప్‌టాప్ హ్యాక్.. ముడుపులు అడుగుతున్న హ్యాకర్లు
నా పేరుతో హ్యాకర్లు అభ్యంతరకరమైన మెసేజ్‌లు, మెయిల్స్‌ను(Sam Pitrodas Phone Hacked) పంపే అవకాశం ఉంది.
Date : 07-12-2024 - 11:56 IST -
International Civil Aviation Day : నేడు అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం.. చరిత్ర, ప్రాముఖ్యతను తెలుసుకోండి..!
International Civil Aviation Day : అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం 2024: అంతర్జాతీయ స్థాయిలో సామాజిక , ఆర్థిక అభివృద్ధిలో పౌర విమానయానం యొక్క ప్రాముఖ్యత గురించి , ముఖ్యంగా గ్లోబల్ కనెక్టివిటీలో పౌర విమానయానం పాత్ర గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి డిసెంబర్ 7న అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు చరిత్ర , ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
Date : 07-12-2024 - 11:41 IST -
Armed Forces Flag Day : భారత సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు..?
Armed Forces Flag Day : దేశ రక్షణ కోసం గొప్ప త్యాగాలు, సేవలు చేసేవారు యోధులు. భారత సాయుధ దళాల వీర సైనికుల ధైర్యసాహసాలు, త్యాగం , అంకితభావాన్ని గౌరవించటానికి , అమరవీరుల స్మారకార్థం , సైనికులు , వారి కుటుంబాల సంక్షేమం కోసం నిధులు సేకరించడానికి డిసెంబర్ 7 న భారత సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని మన దేశంలో జరుపుకుంటారు. ఈ ప్రత్యేక వేడుక గురించి మీరు తెలుసుకోవలసిన కొన్ని ముఖ్యమైన వాస్తవాలు ఇక్
Date : 07-12-2024 - 11:13 IST -
World Meditation Day : ఏటా డిసెంబరు 21న ‘వరల్డ్ మెడిటేషన్ డే’.. ఐరాస ఆమోదం
అటువంటి కీలకమైన తేదీని వరల్డ్ మెడిటేషన్ డే(World Meditation Day)గా గుర్తించడం అనేది గొప్ప విషయమని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తెలిపారు.
Date : 07-12-2024 - 10:49 IST -
Astrology : ఈ రాశివారు నేడు వ్యాపారాలలో మంచి ఫలితాలు సాధిస్తారట..!
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు ధనిష్ఠ నక్షత్రంలో షష్ రాజయోగం ఏర్పడనుంది. ఈ సమయంలో తులారాశితో సహా కొన్ని రాశులకు ధన లాభం కలగనుంది. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 07-12-2024 - 9:00 IST