HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Rcb Vs Punjab Ipl 2025 Final Who Will Win

IPL 2025 : ఆర్సీబీకి మద్దతుగా రంగంలోకి కన్నడ సర్కార్

IPL 2025 : ఐపీఎల్‌ 2025లో మరో మహా సమరం జరుగనుంది. 17 ఏళ్లుగా టైటిల్‌ అందుకోలేని ఆర్సీబీ ఈ సారి మాత్రం ఎలాగైనా ట్రోఫీ చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

  • Author : Kavya Krishna Date : 03-06-2025 - 2:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
RCB
RCB

IPL 2025 : ఐపీఎల్‌ 2025లో మరో మహా సమరం జరుగనుంది. 17 ఏళ్లుగా టైటిల్‌ అందుకోలేని ఆర్సీబీ ఈ సారి మాత్రం ఎలాగైనా ట్రోఫీ చేజిక్కించుకోవాలని గట్టి పట్టుదలతో బరిలోకి దిగుతోంది. జూన్ 3 మంగళవారం నాడు అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో ఫైనల్ మ్యాచ్‌లో తలపడనుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే.. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్‌ టైటిల్‌ కూడా గెలవలేదు. దీంతో ఈ ఫైనల్లో గెలిచే జట్టు కొత్త ఛాంపియన్‌గా నిలవనుంది. ఇక మ్యాచ్‌పై క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. విరాట్ కోహ్లీ నేతృత్వంలోని ఆర్సీబీ ట్రోఫీ గెలవాలని కోట్ల మంది అభిమానులు ఆశిస్తున్నారు. ఐపీఎల్ ఆరంభం నుంచే ఆ జట్టు విజయానికోసం పోరాడుతోంది. మరోవైపు శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్‌ కూడా టైటిల్ కోసమే తపిస్తున్నారు. వారి సమర్థవంతమైన ప్రదర్శన పట్ల అభిమానుల అంచనాలు పెరిగాయి.

Online Shopping : ఆన్‌లైన్ షాపింగ్‌ లో తెలంగాణ టాప్

ఈ నేపథ్యంలో ఆర్సీబీకి మద్దతుగా కర్ణాటక ప్రభుత్వమే రంగంలోకి దిగడం విశేషం. ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రత్యేకంగా వీడియో విడుదల చేసి, “ఈ సారి కచ్చితంగా ఆర్సీబీ గెలుస్తుంది.. ఈ సాలా కప్‌ నమ్‌దే” అంటూ ఉత్సాహాన్నిపంచారు. బెంగళూరును కేంద్రంగా తీసుకున్న ఆర్సీబీ, కర్ణాటకకు గర్వకారణంగా మారింది. సన్‌రైజర్స్‌ను తెలుగువాళ్లు ఎలా ప్రేమించారో, ఆర్సీబీ కూడా కర్ణాటక ప్రజల గుండెల్లో అదే స్థానం సంపాదించుకుంది. ఈ సాయంత్రం ఫలితం ఏదైనా కావొచ్చు.. కానీ నేటి రాత్రి ఐపీఎల్‌కు కొత్త చాంపియన్‌ రావడం మాత్రం ఖాయం.

Kamal Haasan : మీరేమైనా చరిత్రకారుడా?.. ఏ ఆధారాలతో ఆ వ్యాఖ్యలు చేశారు : కమల్‌ హాసన్‌కు హైకోర్టు ప్రశ్న


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cricket news
  • Indian Premier League
  • IPL 2025
  • IPL Final
  • IPL Trophy
  • karnataka government
  • punjab kings
  • rcb
  • shreyas iyer
  • virat kohli

Related News

Jay Shah

రోహిత్ శ‌ర్మ‌పై ప్ర‌శంస‌లు కురిపించిన ఐసీసీ చైర్మ‌న్‌!

టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రోహిత్ అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచారు. ఆయన నాయకత్వంలో ఆడిన 62 మ్యాచ్‌ల్లో 49 విజయాలు అందాయి.

  • Ruturaj Gaikwad

    చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

  • Faf Du Plessis

    టీ-20ల్లో ఫాఫ్ డు ప్లెసిస్ సరికొత్త చరిత్ర..!

  • IND vs NZ

    కివీస్‌తో వన్డే సిరీస్.. ఆలస్యంగా జట్టుతో చేరనున్న రిషబ్ పంత్!

  • India vs Bangladesh: Ridhima Pathak

    నా దేశానికే మొదటి ప్రాధాన్యత : బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ నుండి వైదొలిగిన తర్వాత భారత వ్యాఖ్యాత రిధిమా పాఠక్ షాకింగ్ కామెంట్స్

Latest News

  • Botsa Anusha : వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపుతున్న బొత్స అనూష

  • చాహ‌ల్‌ను విడాకుల త‌ర్వాత క‌ల‌వ‌నున్న ధ‌న‌శ్రీ వ‌ర్మ‌?!

  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్.. తాత్కాలిక పరీక్షల క్యాలెండర్‌ విడుదల!

  • సినిమా టికెట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం

  • హిందీ మార్కెట్‌లోకి ఆది సాయికుమార్.. శంబాల హిట్ అవుతుందా?!

Trending News

    • సంక్రాంతి పండుగ‌ను 4 రోజులు ఎక్క‌డ జ‌రుపుకుంటారో తెలుసా?!

    • బడ్జెట్ 2026.. సామాన్యులకు కలిగే ప్ర‌యోజ‌నాలీవే!

    • బ్రిటన్‌లో ‘X’ నిలుపుదల ముప్పు.. వివాదానికి కారణం ఏంటి?

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd