Shreyas Iyer
-
#Sports
కివీస్‌తో వన్డే సిరీస్.. ఆలస్యంగా జట్టుతో చేరనున్న రిషబ్ పంత్!
క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఢిల్లీ కోచ్ శరణ్‌దీప్ సింగ్ మాట్లాడుతూ జనవరి 8న మ్యాచ్ ఆడిన తర్వాతే పంత్ జాతీయ జట్టుతో కలుస్తారని ధృవీకరించారు.
Date : 07-01-2026 - 7:39 IST -
#Sports
నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్‌లో 14 మంది క్రికెటర్లు!
భారత మహిళా క్రికెట్ తారలు స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్‌లు 2026 మొదటి త్రైమాసికానికి గానూ నాడా రిజిస్టర్డ్ టెస్టింగ్ పూల్ (RTP)లో చేర్చబడ్డారు. మొత్తం 347 మంది సభ్యుల జాబితాలో 118 మంది అథ్లెటిక్స్ రంగానికి చెందినవారే కావడం గమనార్హం.
Date : 06-01-2026 - 2:54 IST -
#Sports
టీమ్ ఇండియాలోకి శ్రేయస్ అయ్యర్ పునరాగమనం.. కెప్టెన్‌గా ఎంపిక!
శ్రేయస్ అయ్యర్ భారత జట్టు స్క్వాడ్‌లోకి ఎంపికైనప్పటికీ ఆయన ఫిట్‌నెస్ ఇంకా కీలకంగా మారింది. ఒకవేళ BCCI CoE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) నుండి అనుమతి లభించకపోతే ఆయన వన్డే సిరీస్‌లో ఆడలేరు.
Date : 05-01-2026 - 5:13 IST -
#Sports
శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి ఎదురుదెబ్బ !
Shreyas Iyer టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌నెస్‌పై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. గాయం నుంచి అయ్యర్ కోలుకున్నా.. బీసీసీఐ నుంచి రిటర్న్ టు ప్లే క్లియరెన్స్ లభించలేదు. దాని కోసం మరో రెండు మ్యాచ్ సిములేషన్ పరీక్షలను శ్రేయాస్ అయ్యర్ క్లియర్ చేయాల్సి ఉంది. ఈ టెస్టుల తర్వాత బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ వైద్యుల బృందం ఆమోదిస్తేనే.. అయ్యర్ న్యూజిలాండ్ సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అతడి స్థానంలో దేవ్‌దత్ పడిక్కల్‌ను […]
Date : 02-01-2026 - 6:30 IST -
#Sports
టీమిండియాకు గుడ్ న్యూస్.. జట్టులోకి స్టార్ ఆటగాడు!
శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో వేగంగా కోలుకుంటున్నారు. ఆయన ప్రదర్శన చాలా మెరుగ్గా ఉంది. ఈ నివేదిక ప్రకారం అయ్యర్ విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో ముంబై జట్టు తరపున బరిలోకి దిగనున్నారు.
Date : 28-12-2025 - 8:43 IST -
#Sports
న్యూజిలాండ్‌తో పోరుకు టీమిండియా సిద్ధం.. కెప్టెన్సీ బాధ్యతలు అతనికే!
దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్లు రోహిత్, విరాట్ చెలరేగిపోయారు. విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో దుమ్మురేపారు.
Date : 26-12-2025 - 8:46 IST -
#Sports
శ్రేయస్ అయ్యర్ గాయంపై బిగ్ అప్డేట్.. త్వరలోనే జట్టులోకి పునరాగమనం?
జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న 3 వన్డేల సిరీస్ ద్వారా శ్రేయస్ అయ్యర్ తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
Date : 25-12-2025 - 6:45 IST -
#Sports
Shreyas Iyer: ఐపీఎల్ వేలం టేబుల్‌పైకి శ్రేయస్ అయ్యర్!
వేలం సమయంలో ఒక జట్టు టేబుల్‌పై గరిష్టంగా 8 మంది సభ్యులు మాత్రమే ఉండాలి. కాబట్టి అన్ని ఫ్రాంఛైజీలు ఈ సభ్యుల పేర్ల జాబితాను ముందుగానే బీసీసీఐకి పంపాలి.
Date : 10-12-2025 - 10:00 IST -
#Cinema
Mrunal Dating : డేటింగ్ వార్తలపై మృణాల్ ఫుల్ క్లారిటీ
Mrunal Dating : గత కొన్ని నెలలుగా ఆమె ప్రముఖ కోలీవుడ్ నటుడు ధనుష్‌తో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
Date : 01-12-2025 - 8:15 IST -
#Sports
Shreyas Iyer: జిమ్‌లో సైక్లింగ్ మొదలుపెట్టిన భారత వైస్-కెప్టెన్!
శ్రేయస్ అయ్యర్ వన్డేలలో టీమ్ ఇండియాకు వైస్-కెప్టెన్‌గా ఉన్నాడు. సాధారణంగా నెం. 4 స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. అతను జట్టులో కీలక సభ్యుడు. కానీ గాయం కారణంగా బలవంతంగా ఆటకు దూరంగా ఉండాల్సి వస్తోంది.
Date : 25-11-2025 - 4:22 IST -
#Sports
Shreyas Iyer: టీమిండియాకు గుడ్ న్యూస్.. కోలుకుంటున్న శ్రేయస్ అయ్యర్!
బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా అనేక ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. అతని చికిత్సలో బోర్డు పాత్ర గురించి సైకియా ఇలా అన్నారు. డాక్టర్లు అతని పురోగతి పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు.
Date : 29-10-2025 - 7:00 IST -
#Sports
Shreyas Iyer In ICU: శ్రేయస్ అయ్యర్ ఐసీయూలో ఎందుకు ఉండాల్సి వచ్చింది?
శ్రేయస్ అయ్యర్ గాయపడటం టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ. ఆయన అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే జట్టుకు వైస్-కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆయన ప్రదర్శన ఇలా ఉంది.
Date : 27-10-2025 - 5:18 IST -
#Sports
Shreyas Iyer: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. స్టార్ ఆటగాడికి గాయం!
మ్యాట్ రెన్షా- అలెక్స్ క్యారీ చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా స్కోరు బోర్డుపై 183 పరుగులు ఉన్నాయి. హర్షిత్ రాణా వేసిన ఒక బంతికి క్యారీ పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నించాడు.
Date : 25-10-2025 - 1:18 IST -
#Sports
Rohit Sharma- Shreyas Iyer: భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే.. రోహిత్-అయ్యర్ మధ్య వాగ్వాదం?!
రోహిత్, అయ్యర్ బలమైన ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరోసారి బ్యాట్‌తో విఫలమయ్యారు. గిల్ 9 బంతుల్లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. విరాట్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నాడు.
Date : 23-10-2025 - 4:55 IST -
#Cinema
Shreyas Iyer: హీరోయిన్‌తో శ్రేయస్ అయ్యర్ డేటింగ్.. వీడియో వైరల్!
భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ రేపు అంటే అక్టోబర్ 19 నుండి జరగనుంది. ఈ సిరీస్‌కు బీసీసీఐ శ్రేయస్ అయ్యర్‌ను వైస్-కెప్టెన్‌గా నియమించింది.
Date : 18-10-2025 - 9:07 IST