Speed News
-
Abhishek Mohanty : ఐపీఎస్ అధికారి మహంతికి హైకోర్టులో ఊరట
ఇక, 2021 జులైలో సీఏటీ , అభిషేక్ మహంతిని తెలంగాణ కేడర్‌లోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అతని స్థానికత హైదరాబాద్‌కు చెందినదని, అందువల్ల తెలంగాణ కేడర్ కు అర్హుడని తీర్పు ఇచ్చింది. అయితే తెలంగాణ ప్రభుత్వం అతన్ని కేడర్‌లోకి తీసుకోలేదు.
Published Date - 02:49 PM, Mon - 24 March 25 -
YS Jagan : అరటి రైతులను పరామర్శించిన వైఎస్ జగన్
అయితే, పంటల బీమా గతంలో ఉచిత బీమాగా వుండేది.. కానీ, కూటమి ప్రభుత్వ ఆ పథకం ఎత్తేశారని ఫైర్ అయ్యారు. 2023 – 2024కు సంబంధించిన ఖరీఫ్ ప్రీమియం సొమ్ము ఎగరకొట్టారని మండిపడ్డారు.
Published Date - 02:12 PM, Mon - 24 March 25 -
Bulldozers Action : నాగ్‌పూర్ అల్లర్ల నిందితుడి ఇంటిపై బుల్డోజర్ యాక్షన్
మార్చి 17న నాగ్‌పూర్‌లో(Bulldozers Action) అల్లర్లు జరిగాయి. మార్చి 20న నాగ్‌పూర్ మున్సిపాలిటీలోని ఆశీ నగర్ జోన్‌కు చెందిన అధికారులు ఫహీం ఇంటిని తనిఖీ చేశారు.
Published Date - 01:45 PM, Mon - 24 March 25 -
MLC election : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల
హైదరాబాద్ జిల్లాల్లో తక్షణమే ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు ఈసీ పేర్కొంది. 1 మే 2025న రిటైర్మెంట్ కాబోతున్న ఎం.ఎస్ ప్రభాకర్ రావు స్థానాన్ని భర్తీ చేసేందుకు ఈ ఎన్నిక జరగబోతున్నది.
Published Date - 12:56 PM, Mon - 24 March 25 -
Tiger And Trump: డొనాల్డ్ ట్రంప్ మాజీ కోడలితో టైగర్ ప్రేమాయణం
తాను టైగర్‌తో(Tiger And Trump) డేటింగ్‌లో ఉన్న విషయం నిజమేనని ఒప్పుకున్నారు.
Published Date - 12:37 PM, Mon - 24 March 25 -
CM Revanth Reddy : కాసేపట్లో ఢిల్లీకి సీఎం రేవంత్
CM Revanth Reddy : తాజా రాజకీయ పరిణామాలు రాష్ట్రపతి ఎన్నికలు, భవిష్యత్ కార్యాచరణ వంటి విషయాలు కూడా చర్చలో ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు
Published Date - 12:20 PM, Mon - 24 March 25 -
Asha Workers Protest : ఛలో హైదరాబాద్ కు పిలుపునిచ్చిన ఆశా వర్కర్లు
శా వర్కర్లు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో నిరసన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తున్నారు.
Published Date - 12:18 PM, Mon - 24 March 25 -
TTD : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలు స్వీకరించిన టీటీడీ
తెలంగాణ ప్రజా ప్రతినిధుల లెటర్స్ పై టీటీడీ తొలిరోజు 550 నుండి 600 మంది వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.
Published Date - 11:31 AM, Mon - 24 March 25 -
Congress : వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళన
వీటికి మద్దతు ఇవ్వాలని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్‌ను కోరింది. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఉపసంహరించండి...లేకుంటే మా మద్దతును కోల్పోతారు అన్న సందేశాన్ని బీజేపీ మిత్ర పక్షాలకు పంపించడమే ఈ ధర్నాల ఉద్దేశమని పేర్కొన్నారు.
Published Date - 10:54 AM, Mon - 24 March 25 -
Nitishs Successor: బిహార్ పాలిటిక్స్‌లోకి కొత్త వారసుడు.. ఫ్యూచర్ అదేనా ?
బిహార్ సీఎం నితీశ్ కుమార్(Nitishs Successor)కు ఒక్కరే కుమారుడు. ఆయన పేరు నిశాంత్ కుమార్.
Published Date - 10:53 AM, Mon - 24 March 25 -
Former MP Vijayasai Reddy: కేటీఆర్ సూచనతో నేను ఏకీభవిస్తున్నా.. డీలిమిటేషన్ పై మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
కేంద్ర హోం మంత్రి అమిత్ షా దక్షిణ భారతదేశంలోని ఏ రాష్ట్రమూ సీట్లు కోల్పోదని, న్యాయమైన పెంపుదల జరుగుతుందని కూడా భరోసా ఇస్తున్నారని తెలిపారు.
Published Date - 11:00 PM, Sun - 23 March 25 -
Ishan Kishan: హైదరాబాద్‌లో ఇషాన్ కిషన్ ఊచకోత.. ఐపీఎల్ 2025లో తొలి సెంచరీ!
దీంతో ఐపీఎల్‌లో రెండో అత్యధిక స్కోర్‌ను కూడా హైదరాబాద్ జట్టే నమోదు చేయడం విశేషం. ఐపీఎల్‌లో ఇప్పటివరకు 287 పరుగులు అత్యధికం.
Published Date - 05:41 PM, Sun - 23 March 25 -
KTRs Convoy : కేటీఆర్ కాన్వాయ్‌లో అపశృతి.. ఏమైందంటే..
ఈసభ ఏర్పాట్లపై స్థానిక బీఆర్ఎస్ శ్రేణులతో ఇవాళ కేటీఆర్(KTRs Convoy) చర్చించారు.
Published Date - 04:34 PM, Sun - 23 March 25 -
Bhagat Singh : చరిత్రలో ఈరోజు.. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ వీర మరణం.. కీలక ఘట్టాలివీ
భగత్ సింగ్(Bhagat Singh) 1907 సెప్టెంబర్ 28న ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఖత్కర్ కలాన్ గ్రామంలో జన్మించారు.
Published Date - 01:10 PM, Sun - 23 March 25 -
Mass Shooting : కారు కోసం కాల్పుల మోత.. ముగ్గురి మృతి, 15 మందికి గాయాలు
ఈ కార్ షోలో అనుమతి లేని ఒక కారును(Mass Shooting) ప్రదర్శించారు.
Published Date - 08:57 AM, Sun - 23 March 25 -
KKR vs RCB: బెంగళూరు అరాచకం.. ఐపీఎల్‌ను విజయంతో మొదలుపెట్టిన ఆర్సీబీ!
ఐపీఎల్ 2025 సీజన్-18 ప్రారంభమైంది. డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (KKR vs RCB) మధ్య తొలి మ్యాచ్ జరిగింది. కొత్త కెప్టెన్‌తో ఇరు జట్లు ఆడుతున్నాయి.
Published Date - 11:19 PM, Sat - 22 March 25 -
Irfan Pathan : ఐపీఎల్ కామెంట్రీ ప్యానెల్ నుంచి ఔట్.. ఇర్ఫాన్ కీలక ప్రకటన
ఇక ఐపీఎల్(Irfan Pathan) కామెంట్రీ ప్యానెల్ నుంచి తనను తొలగించిన వెంటనే ఇర్ఫాన్ పఠాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Published Date - 07:56 PM, Sat - 22 March 25 -
Posani Krishan Murali : ఎట్టకేలకు జైలు నుంచి పోసాని విడుదల
ఆయనపై ఉన్న వివిధ కేసుల్లో కర్నూలు, గుంటూరు పోలీసులు కూడా విచారించారు. అందుకే ఆయన్ని కర్నూలు జైలులో కొన్నిరోజులు, గుంటూరు జిల్లా జైలులో మరికొన్ని రోజులు ఉంచారు. అన్ని కేసుల్లో కూడా శుక్రవారం నాడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన్ని ఈరోజు మధ్యాహ్నం విడుదల చేశారు.
Published Date - 06:56 PM, Sat - 22 March 25 -
Jnanpith Award : వినోద్ కుమార్ శుక్లాకు జ్ఞానపీఠ్.. ఆయన నేపథ్యమిదీ
1944లో జ్ఞానపీఠ్(Jnanpith Award) పురస్కారం ఏర్పాటైంది.
Published Date - 06:50 PM, Sat - 22 March 25 -
KCR : రాబోయే రోజుల్లో మళ్లీ అధికారం బీఆర్‌ఎస్‌దే : కేసీఆర్
బెల్లం దగ్గరకు వచ్చిన ఈగలు మాదిరి తెలంగాణలో సంపద దోచుకునేందుకు కొందరు సిద్ధంగా ఉన్నారని అన్నారు. పదేళ్లు తెలంగాణకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బీఆర్‌ఎస్ అడ్డుగా ఉందని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు.
Published Date - 06:05 PM, Sat - 22 March 25