HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Who Is Sambhav Jain Former Delhi Cm Arvind Kejriwals Son In Law

Kejriwals Son In Law : కేజ్రీవాల్ అల్లుడు సంభవ్‌ ఎవరు ? ఏం చేస్తారు ?

అరవింద్‌ కేజ్రీవాల్‌ అల్లుడు సంభవ్‌ జైన్‌(Kejriwals Son In Law) ఢిల్లీ ఐఐటీ గ్రాడ్యుయేట్‌.

  • By Pasha Published Date - 11:05 AM, Sat - 19 April 25
  • daily-hunt
Sambhav Jain Arvind Kejriwals Son In Law Aap

Kejriwals Son In Law : ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంట పెళ్లిబాజాలు మోగాయి. ఆయన కుమార్తె హర్షితకు సంభవ్‌ జైన్‌తో  శుక్రవారం రాత్రి వివాహం జరిగింది. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో ఈ వివాహ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో కేజ్రీవాల్‌ తన సతీమణి సునీతతో కలిసి డ్యాన్స్‌ చేశారు. ‘పుష్ప2’ సినిమాలోని ‘సూసేకీ’ పాట హిందీ వెర్షన్‌కు కేజ్రీవాల్ స్టెప్పులు వేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఏప్రిల్‌ 20న కేజ్రీవాల్‌ కుమార్తె వివాహ విందు ఉంది.

Also Read :Wild Cows Attack: అడవి ఆవుల ఎటాక్.. ఎందుకు ? ఏమిటి ?

కేజ్రీవాల్ అల్లుడు సంభవ్‌ జైన్‌ ఎవరు ? 

  • అరవింద్‌ కేజ్రీవాల్‌ అల్లుడు సంభవ్‌ జైన్‌(Kejriwals Son In Law) ఢిల్లీ ఐఐటీ గ్రాడ్యుయేట్‌.
  • ఢిల్లీ ఐఐటీలోనే హర్షిత కూడా కెమికల్‌ ఇంజినీరింగ్‌ చేశారు.
  • ఢిల్లీ ఐఐటీలో చదివేటప్పుడే  వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది.
  • ఇరు కుటుంబాల అంగీకారంతో సంభవ్, హర్షిత పెళ్లి జరిగింది.
  • 2018లో గ్రాడ్యుయేషన్‌ పూర్తయ్యాక హర్షిత గురుగ్రామ్‌లోని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌లో అసోసియేట్‌ కన్సల్టెంట్‌గా పనిచేశారు.
  • సంభవ్‌ ప్రస్తుతం ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
  • ఇటీవలే సంభవ్, హర్షిత కలిసి ‘బసిల్‌ హెల్త్‌’ పేరుతో ఓ స్టార్టప్‌ కంపెనీని ప్రారంభించారు.

Also Read :Central Intelligence: ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆస్తులపై ‘‘నిఘా’’.. ఎందుకు ?

  • అరవింద్ కేజ్రీవాల్ ఏకైక కుమార్తె హర్షిత. దీంతో వివాహాన్ని గ్రాండ్‌గా జరిపించారు.
  • దీనికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, మనీష్ సిసోడియా, బాలీవుడ్ గాయకుడు మికా సింగ్ సహా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు.
  • కేంద్ర ఎన్నికల సంఘానికి అరవింద్ కేజ్రీవాల్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయన కుటుంబ ఆస్తుల విలువ కేవలం రూ.4.20 కోట్లే.
  • కేజ్రీవాల్ పేరిట ఉన్న ఆస్తుల విలువ కేవలం రూ.1.73 కోట్లేనట.
  •  2015 నుంచి 2024 వరకు కేజ్రీవాల్ఆస్తులు కేవలం రూ.1.30 కోట్లే పెరిగాయట.
  • సాధారణంగా సీఎంలుగా పనిచేసిన వారి ఆస్తులు భారీగా పెరుగుతుంటాయి. కానీ కేజ్రీవాల్ విషయంలో అలా జరగకపోవడం గమనార్హం.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AAP
  • arvind kejriwal
  • delhi cm
  • Kejriwal
  • Kejriwals Son In Law
  • Sambhav Jain

Related News

    Latest News

    • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

    • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

    • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

    • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

    • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd