Speed News
-
BRS Suspends Ponguleti: పొంగులేటి, జూపల్లిపై కేసీఆర్ వేటు.. పార్టీ నుంచి సస్పెండ్..!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR), బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)లను పార్టీ హైకమాండ్ సస్పెండ్ చేసింది.
Date : 10-04-2023 - 10:35 IST -
Gold Price Today: దేశ వ్యాప్తంగా నేటి ధరలివే.. బంగారం రేట్స్ ఇలా.. వెండి రేట్స్ అలా..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్వల్పంగా తగ్గాయి. సోమవారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,790గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,860గా నమోదైంది.
Date : 10-04-2023 - 7:34 IST -
BRS: ఈ నెల 27న బీఆర్‌ఎస్ ఆవిర్భావ దినోత్సవం.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలు..!
ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న భారత రాష్ట్ర సమితి (BRS) ఆదివారం తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించాలని నిర్ణయించింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఈ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరారు.
Date : 10-04-2023 - 6:17 IST -
Rinku Singh: స్వీపర్..ఆటోడ్రైవర్..క్రికెటర్.. రింకూ సింగ్ గురించి ఆసక్తికర విషయాలు
తండ్రి గ్యాస్ సిలిండర్స్ డెలివరీ చేస్తాడు... ఉండేది చిన్న ఇల్లు.. స్వీపర్ గానూ పనిచేశాడు.. ఆటోను నడిపాడు.. కుటుంబానికి తన వంతుగా సహకారమందిస్తూనే క్రికెటర్ అవ్వాలన్న లక్ష్యాన్ని వదల్లేదు.
Date : 09-04-2023 - 11:42 IST -
Project Tiger: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రాజెక్టు టైగర్
1973లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు టైగర్ నేటితో 50 ఏళ్లు పూర్తి చేసుకుంది, ప్రాజెక్ట్ టైగర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పులుల సంరక్షణ, మరియు తగ్గిపోతున్న పులుల సంఖ్యను పెంచేందుకు ఈ ప్రాజెక్ట్ టైగర్ ని ప్రారంభించారు.
Date : 09-04-2023 - 3:30 IST -
Karnataka: కాబోయే భర్తని రీల్స్ చేద్దామని పిలిచిన యువతి.. కానీ చివరికి?
ఈ మధ్యకాలంలో చాలామంది యువత తెలిసి తెలియక తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ ఊహించని
Date : 09-04-2023 - 2:48 IST -
Rajdhani Express: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో పొగలు.. లోకో పైలట్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం
చెన్నై నుంచి దిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ (Rajdhani Express)కు ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా కావలి వద్ద బి-5 బోగీలో పొగలు వచ్చాయి.
Date : 09-04-2023 - 1:55 IST -
Corona Cases: కరోనా విజృంభణ.. భారత్ లో తాజాగా కరోనా కేసులు ఎన్నంటే..?
భారతదేశంలో కరోనా కేసులు (Corona Cases) వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 5357 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు కూడా 32 వేల 814కి పెరిగాయి.
Date : 09-04-2023 - 12:51 IST -
Kanipakam Temple: జింక చర్మంతో పట్టుబడ్డ కాణిపాకం అర్చకుడు.. ఈవో చర్యలు
కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయం (Kanipakam Temple)లో అధికారులు సోదాలు నిర్వహించగా పూజారి నివాసంలో జింక చర్మం కనిపించడంతో షాక్‌కు గురయ్యారు.
Date : 09-04-2023 - 9:05 IST -
Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే నేటి పసిడి, వెండి ధరలు తెలుసుకోండి..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్థిరంగా ఉన్నాయి. ఆదివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా నమోదైంది.
Date : 09-04-2023 - 7:50 IST -
COVID Cases : దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. అలెర్ట్ చేసిన కేంద్రం..
దేశంలో కరోనా పంజా విసురుతుంది. రోజురోజుకి కేసులు పెరుగుతుండటంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కేసుల సంఖ్య లెక్కకుమించి అధికమవుతుండటంతో ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి.
Date : 08-04-2023 - 6:14 IST -
COVID-19: కోవిడ్ కలకలం.. 15 మంది విద్యార్థులకు పాజిటివ్
మహబూబాబాద్ జిల్లాలోని 15 మంది పాఠశాల విద్యార్థులకు కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది.
Date : 08-04-2023 - 3:55 IST -
Nayantara Seva Bhavam : లేడీ సూపర్ స్టార్ నయనతార సేవా భావం..!
నయనతార సేవా భావం గురించి ఆమె అభిమానులకు చిర పరిచయమే. ఆమె వీలు కుదిరినప్పుడల్లా భర్త విఘ్నేష్ శివన్ తో కలసి చెన్నై నగరంలోని పేదలకు సాయం చేస్తుంటుంది.
Date : 08-04-2023 - 3:17 IST -
CNG Prices: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. భారీగా ధరలు తగ్గింపు..!
CNG-PNG ధరల్లో పెద్ద ఉపశమనం లభించింది. అదానీ టోటల్ గ్యాస్, మహానగర్ గ్యాస్ ధరలు తగ్గించాయి. సీఎన్‌జీ ధర రూ.8 తగ్గగా, పీఎన్‌జీ ధర రూ.5 తగ్గింది.
Date : 08-04-2023 - 2:00 IST -
Covid Cases: దేశంలో కరోనా కల్లోలం.. కొత్తగా 6,155 కరోనా కేసులు.. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం
దేశంలో కరోనా కేసుల (Covid Cases) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శనివారం మళ్లీ 6000కు పైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి.
Date : 08-04-2023 - 12:13 IST -
Telangana: తెలంగాణలో ఇక 24 గంటలు షాపులు తెరిచి ఉంచవచ్చు..!
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం . తెలంగాణలో అన్ని వేళ్లలో షాప్‌లు తెరుచుకునేందుకు ప్రభుత్వం కొత్తగా అనుమతి నిచ్చింది. ఈమేరకు సర్కులర్ జారీ చేసిన తెలంగాణ సర్కార్.
Date : 08-04-2023 - 11:45 IST -
Indians in Forbes: ఫోర్బ్స్ జాబితాలో ఇండియన్స్ రికార్డు!
ఫోర్బ్స్ జాబితాలో ఎన్నడూ లేని విధంగా 169 మందికి చోటు దక్కింది.
Date : 08-04-2023 - 11:21 IST -
Mukesh Ambani: మరో రంగంపై రిలయన్స్ ఇండస్ట్రీస్ కన్ను.. ఐస్‌క్రీం బిజినెస్‌లోకి అంబానీ..!
కూల్ డ్రింక్స్ తర్వాత ఇప్పుడు అంబానీ (Mukesh Ambani) సంస్థ రిలయన్స్ ఐస్ క్రీం మార్కెట్ (Ice Cream Business)లోకి అడుగుపెట్టబోతోంది. ఈ వార్త బయటకు రావడంతో దేశంలోని ప్రముఖ ఐస్ క్రీం కంపెనీలన్నీ ఉలిక్కిపడ్డాయి.
Date : 08-04-2023 - 10:54 IST -
PM Narendra Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన
ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ కు వస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని.. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి చెన్నైకి వెళ్లనున్నారు.
Date : 08-04-2023 - 10:41 IST -
Gold Price Today: బంగారం కొనాలనుకుంటున్నారా.. అయితే నేటి పసిడి, వెండి ధరలు ఇవే..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు కాస్త తగ్గాయి. శనివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,800గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,870గా నమోదైంది.
Date : 08-04-2023 - 7:53 IST