Speed News
-
Selfie: దున్నపోతుతో సెల్ఫీ తీసుకునేందుకు జనం క్యూ.. ఎందుకంటే..?
Selfie: దున్నపోతుతో సెల్పీ తీసుకునేందుకు జనం ఎగబడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే.. ఉత్తరప్రదేశ్ లో ఈ సంఘటన జరిగింది. ముజఫర్‌నగర్‌లో ఇటీవల పశువుల సంత జరిగింది. ఈ సంతకు యూపీతో పాటు నాలుగు రాష్ట్రాల నుంచి పశువులు వచ్చాయి. అయితే ఈ సంతకు ఓ దున్నపోతును తీసుకొచ్చారు. ప్రత్యేక జాతికి చెందిన ఈ దున్నపోతు ధర రూ.10 కోట్లు పలుకుతుందట. ముర్రా జాతికి చెందిన ఈ దున్నపోతుల
Date : 07-04-2023 - 11:03 IST -
Corona: కరోనా వైరస్ ఎక్కడ పుట్టిందంటే..? కీలక విషయాలు బయటపెట్టిన సైంటిస్టులు
Corona: కరోనా ప్రపంచాన్ని ఇప్పటికీ వణికిస్తూనే ఉంది. ఇప్పటికీ కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తోంది. దాదాపు మూడేళ్ల నుంచి ప్రపంచాన్ని కరోనా భయపెడుతూనే ఉంది. కరోనాతో ప్రపంచం అల్లాడిపోయింది. ఎంతోమంది ప్రాణాలను బలిగొనగా.. కరోనా వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పటికీ మనుషులను వెంటాడుతూనే ఉన్నాయి. కరోనా నుంచి కోలుకున్న వారికి ఎన్నో కొత్త వ్యాధులు వస్తున్నాయి. అయితే కరోనా ఎలా
Date : 07-04-2023 - 10:54 IST -
Sky Walk: అంతరిక్షంలో స్పేస్ వాక్.. చరిత్ర సృష్టించనున్న అరబ్ దేశీయుడు
అంతరిక్షంలో మరో చారిత్రక అడుగుకు సర్వం సిద్దమైంది. అరబ్ వ్యోమగామి చరిత్ర సృష్టించనున్నాడు. ఏప్రిల్ 28న స్పేస్ వాక్ చేయనున్నాడు. దీంతో స్పేస్ వాక్ చేసిన తొలి అరబ్ వ్యోమగామిగా చరిత్రలో నిలిచిపోనున్నాడు.
Date : 07-04-2023 - 10:51 IST -
Sajjanar : ఇలాంటి కంపెనీలను ప్రమోట్ చేయకండి… సానియా మీర్జాకు సజ్జనార్ ట్వీట్..!
TSRTC ఎండీ, IPS ఆఫీసర్ V.C. సజ్జనార్, ఆర్థిక మోసాలకు పాల్పడే మల్టీ లెవల్ మార్కెటింగ్ కంపెనీలను సెలబ్రిటీలు ప్రమోట్ చేయకూడదని సూచించారు.
Date : 07-04-2023 - 8:30 IST -
Sanjay Bandi: బండి సంజయ్ కు అడుగడుగునా అపూర్వ స్వాగతం
కరీంనగర్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ కు కరీంనగర్ నుండి హైదరాబాద్ వరకు అపూర్వ స్వాగతం లభించింది.
Date : 07-04-2023 - 8:20 IST -
Apple Store Features: ఇండియాలో మొదటి యాపిల్ స్టోర్ విశేషాలు తెలుసా..?
అక్కడ 'సేల్స్‌పర్సన్' లేరు.. క్యాష్ కౌంటర్లు లేవు.. మీరు ఏదైనా కొన్నారా? లేదా? అనేది పట్టించుకునేవారు కూడా ఉండరు. Apple BKC - భారతదేశపు మొట్టమొదటి ఆపిల్ స్టోర్.
Date : 07-04-2023 - 5:51 IST -
Credit Card Upgrade: క్రెడిట్ కార్డ్ అప్డేట్ చేస్తున్నారా… అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?
క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవడం తప్పనిసరి. కొద్ది రోజులు వాడిన తర్వాత వాటిని
Date : 07-04-2023 - 3:58 IST -
Coronavirus Guidelines: కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలి, మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా (Coronavirus Guidelines) కేంద్రం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. వాస్తవానికి, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశమయ్యారు. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో కరోనాపై సమీక్ష జరిగింది. సమావేశం అనంతరం రాష్ట్ర ప్
Date : 07-04-2023 - 3:52 IST -
Covid-19:ఈ రాష్ట్రంలో కరోనాపై కఠిన చర్యలు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు (Covid-19) నమోదవుతున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈరోజు వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అదే సమయంలో, పుదుచ్చేరి ప్రభుత్వ చర్య కూడా కోవిడ్ పై కఠిన చర్యలు తీసుకుంది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఇప్పుడు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌లు ధరి
Date : 07-04-2023 - 2:54 IST -
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. క్యూలైన్స్ కిటకిట
తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది.
Date : 07-04-2023 - 2:33 IST -
Twitter Logo : మళ్లీ మారిన ట్విట్టర్ లోగో..
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ట్విట్టర్ లోగో కింద ఉన్న పిట్టను ను మార్చి డోజ్ కాయిన్ లోగో (షిబా ఇను లోగో) అయిన కుక్క బొమ్మకు పెట్టాడు.
Date : 07-04-2023 - 2:00 IST -
Twitter Verified: 4,20,000 మందిని అన్ ఫాలో చేసిన ట్విట్టర్ వెరిఫైడ్..!
ఎలాన్ మస్క్ ట్విట్టర్ (Twitter)ని తన చేతుల్లోకి తీసుకున్నప్పటి నుండి అతను కంపెనీలో మార్పులు చేయడం ప్రారంభించాడు. ట్విట్టర్‌లో మస్క్ ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించే పని చేస్తూనే ఉన్నాడు.
Date : 07-04-2023 - 11:55 IST -
Coronavirus: దేశంలోప్రమాద ఘంటికలు మోగిస్తున్న కరోనా.. మరోసారి రికార్డు స్థాయిలో 6,050 కరోనా కేసులు..!
దేశంలో కరోనా వైరస్ (Coronavirus) మరోసారి ప్రమాద ఘంటిక మోగించింది. భారతదేశంలో కరోనా రోగుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. కొత్త కేసులు గత 6 నెలల రికార్డును బద్దలు కొట్టాయి.
Date : 07-04-2023 - 10:59 IST -
Traffic Restrictions: మోడీ హైదరాబాద్ టూర్.. సిటీలో ట్రాఫిక్ ఆంక్షలు!
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 8న హైదరాబాద్ లో పర్యటించబోతున్న విషయం తెలిసిందే. దీంతో సికింద్రాబాద్ ప్రాంతంలో రేపు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కాబట్టి ప్రజలు వేరే రూట్లను ఆశ్రయించాలని ఆయన కోరారు. ఆయా మార్గాల్లో అలర్ట్ హైదరాబాద్ కమిష
Date : 07-04-2023 - 10:37 IST -
Modi government’s pressure : ఫలించిన మోదీ ప్రభుత్వం ఒత్తిడి. సింధు ఒప్పందం నోటీసుపై స్పందించిన పాకిస్తాన్.
సరిహద్దు నదుల నిర్వహణ కోసం 1960 నాటి సింధు జలాల (Modi government’s pressure) ఒప్పందాన్ని సవరించాలని కోరుతూ జనవరిలో పాకిస్థాన్ కు పంపిన నోటీసుకు సమాధానం లభించిందని మోదీ ప్రభుత్వం ధృవీకరించింది. విశేషమేమిటంటే, జమ్మూ కాశ్మీర్‌లోని కిషన్‌గంగా, రాట్లే జలవిద్యుత్ ప్రాజెక్టులపై పాకిస్తాన్ అభ్యంతరాలను అధిగమించడానికి పరస్పర అంగీకారయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనవలసిందిగా ప్రపంచ బ్యాంకు భా
Date : 07-04-2023 - 9:02 IST -
Israel Strikes VIDEO : లెబనాన్ రాకెట్ దాడి తర్వాత ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహం ,గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షం.
లెబనాన్ రాకెట్ దాడి (Israel Strikes VIDEO) తరువాత, తీవ్ర ఆగ్రహానికి గురైన ఇజ్రాయెల్ గాజా స్ట్రిప్‌పై బాంబు దాడి చేసింది. లెబనాన్ నుండి రాకెట్ దాడి తరువాత, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు దాని పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. గురువారం అర్థరాత్రి ఇజ్రాయెల్ వేగవంతమైన బాంబు దాడి తర్వాత రెండు సొరంగాలు, రెండు ఆయుధాల తయారీ కర్మాగారాలను ధ్వంసం చేసినట్ల
Date : 07-04-2023 - 8:52 IST -
CNG-PNG Price: వినియోగదారులకు బిగ్ రిలీఫ్, తగ్గనున్న PNG,CNG ధరలు..!
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పెట్రోలియం మంత్రిత్వ శాఖకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సహజవాయువు (CNG-PNG Price) ధరలను నిర్ణయించే కొత్త ఫార్ములాను మంత్రివర్గం ఆమోదించింది. ఇందుకోసం 2014 మార్గదర్శకంలో కూడా పెద్ద మార్పు చేశారు. కొత్త ఫార్ములాతో, CNC,PNC వినియోగదారులకు పెద్ద ఉపశమనం లభిస్తుంది. మోడీ కేబినెట్ నిర్ణయంతో ఇప్
Date : 07-04-2023 - 8:25 IST -
Gold Price Today: బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. పసిడి, వెండి ధరలు కాస్త తగ్గాయి..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు కాస్తా తగ్గాయి. నేడు 10గ్రాముల ఆర్నమెంట్ బంగారం రూ.350, స్వచ్ఛమైన పసిడి రూ.380చొప్పున దిగి వచ్చాయి.
Date : 07-04-2023 - 8:01 IST -
Covid 19: పెరుగుతున్న కరోనా వేగంపై కేంద్రం అప్రమత్తం, నేడు కేంద్ర ఆరోగ్య మంత్రి ఉన్నత స్థాయి సమావేశం
దేశంలో మరోసారి కరోనా (Covid 19) కేసులు కలకలం రేపుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఈ కరోనా స్పీడ్‌ను దృష్టిలో ఉంచుకుని మోడీ ప్రభుత్వం మరోసారి చర్య తీసుకుంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో పా
Date : 07-04-2023 - 7:17 IST -
AP Transfers: ఆంధ్రప్రదేశ్ లో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. దాదాపుగా 57 IASలను బదీలీలు చేశారు.
Date : 06-04-2023 - 11:43 IST