Speed News
-
Rahul Supreme: రాహుల్ అనర్హతపై సుప్రీంలో పిటిషన్
రాహుల్ గాంధీ(Rahul Supreme) అనర్హతను సవాల్ చేస్తూ సుప్రీంలో పిటిషన్ దాఖలు అయింది.
Date : 25-03-2023 - 2:26 IST -
Biryani: బిర్యానీ తిని 12 మందికి అస్వస్థత!
బిర్యానీ తిని 12 మంది అస్వస్థతకు గురయ్యారు.
Date : 25-03-2023 - 1:17 IST -
Chocolate Factory Explosion: చాక్లెట్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి.. 9 మంది గల్లంతు.!
అమెరికాలోని పెన్సిల్వేనియా ప్రావిన్స్‌లో ఉన్న చాక్లెట్ ఫ్యాక్టరీలో శుక్రవారం పేలుడు (Chocolate Factory Explosion) సంభవించింది. ఈ పేలుడులో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Date : 25-03-2023 - 12:41 IST -
SSC Hall Tickets: పదో తరగతి పరీక్షల హాల్ టికెట్స్ విడుదల
TS SSC టైమ్‌టేబుల్ ప్రకారం పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3న ప్రారంభమై ఏప్రిల్ 13న ముగుస్తాయి.
Date : 25-03-2023 - 12:19 IST -
Rahul Gandhi: ఈరోజు మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెట్టనున్న రాహుల్ గాంధీ..!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఒక్కో దెబ్బ తగులుతోంది. మోదీ ఇంటిపేరుపై చేసిన వ్యాఖ్యలు చేసిన కేసులో క్రిమినల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలిన 24 గంటల్లోనే లోక్‌సభ సెక్రటేరియట్ రాహుల్‌ను సభ సభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించింది.
Date : 25-03-2023 - 10:38 IST -
Road Accidents: ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదాలు.. ఐదుగురు మృతి
ఖమ్మం జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదాలు (Road Accidents) చోటు చేసుకున్నాయి. ఖమ్మం జిల్లా వైరా పట్టణం రింగ్ రోడ్డు సెంటర్ లో ఓ ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టిన సంఘటన శనివారం జరిగింది.
Date : 25-03-2023 - 10:11 IST -
Gold Price Today: బంగారం ధర పరుగులు.. నేడు పసిడి ధర ఎంతంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు పెరిగాయి. శనివారం హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,000గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,000గా నమోదైంది.
Date : 25-03-2023 - 9:50 IST -
Guinness Record: 9 ఏళ్ల బాలుడి గిన్నిస్ రికార్డు.. 4 సెకన్లలోనే రూబిక్స్ క్యూబ్ పరిష్కారం
9 ఏళ్ల చైనీస్ బాలుడు యిహెంగ్ వాంగ్ కేవలం 4 సెకన్లలోపు రూబిక్స్ క్యూబ్‌ను పరిష్కరించి ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. అతడు స్పిన్నింగ్ 3x3x3 పజిల్..
Date : 25-03-2023 - 9:15 IST -
Cool Drinks: కూల్ డ్రింక్స్ వ్యాపారంలో స్వదేశీ విప్లవానికి రిలయన్స్ రెడీ..!
కూల్ డ్రింక్స్ (Cool Drinks) మార్కెట్ పై పట్టు సాధించాలని రిలయన్స్ ప్లాన్ చేస్తోంది. పెప్సి, కోకా కోలాలను సవాలు చేయడానికి Campa డ్రింక్స్ ను రంగంలోకి దింపేందుకు రెడీ అవుతోంది. లోకల్ బ్రాండ్ గా దీనికి ప్రజల్లో క్రేజ్ ను పెంచేందుకు ప్లాన్స్ చేస్తోంది.
Date : 25-03-2023 - 9:06 IST -
Massive Fire Accident: కింగ్ కోఠిలోని కారు మెకానిక్ షెడ్డులో అగ్నిప్రమాదం.. సెక్యూరిటీ గార్డ్ సజీవ దహనం
హైదరాబాద్ నగరంలోని కింగ్ కోఠిలో భారీ అగ్నిప్రమాదం (Massive Fire Accident) జరిగింది. కోఠిలోని కారు మెకానిక్ షెడ్డులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు సజీవ దహనమైనట్లు సమాచారం.
Date : 25-03-2023 - 8:15 IST -
Visa: ఈ వీసాలతోనూ ఉద్యోగాలకు ఎలిజిబుల్… గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా!
అమెరికాలో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అంతర్జాతీయ, జాతీయ కంపెనీలన్నీ ఒక్కొక్కటింగా ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్నాయి. దీంతో విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్ధిరపడిన వారికి భయం పట్టుకుంది
Date : 24-03-2023 - 8:24 IST -
Mumbai : షాకింగ్ ఘటన, కత్తితో దాడి చేసిన వృద్ధుడు, నలుగురుమృతి, ఐదుగురికి గాయాలు
ముంబైలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ముంబై గ్రాంట్ రోడ్డులో 54ఏళ్ల వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నలుగురు మరణించారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.
Date : 24-03-2023 - 8:12 IST -
Rahul Gandhi: రాహుల్ గాంధీ విషయంపై స్పందించిన కేటీఆర్, కేసీఆర్, కవిత?
తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కీ ఊహించని షాక్ ఎదురయ్యింది. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు
Date : 24-03-2023 - 7:11 IST -
Ukraine Rebuild Cost..?: ఉక్రెయిన్ ను మళ్ళీ నిర్మించాలంటే ఎంత అవుతుందో తెలుసా!
రష్యా దాడులతో ఉక్రెయిన్ 15 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్టు మారిపోయింది .. 15 ఏళ్లుగా ఉక్రెయిన్ సాధించిన ఆర్థిక ప్రగతి పూర్తిగా దెబ్బతింది.
Date : 24-03-2023 - 6:00 IST -
Bandi Sanjay: కాంగ్రెస్‌కు ‘శని’గా మారిన రాహుల్: బండి సంజయ్
మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గానూ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Date : 24-03-2023 - 5:32 IST -
Campa Soft Drinks: సాఫ్ట్ డ్రింక్స్ పై కొత్త వ్యూహాన్ని పన్నిన జియో!
భారత సాఫ్ట్ డ్రింక్స్ మార్కెట్లో ఏళ్లుగా కోకాకోలా, పెప్సీదే హవా. సరళీకరణ విధానాలతో దేశంలోకి ప్రవేశించిన ఆ రెండు కంపెనీలు.. తమదైన వ్యూహాలతో మార్కెట్‌పై..
Date : 24-03-2023 - 5:00 IST -
Supreme Court Orders: కరోనా టైమ్ లో విడుదలైన ఖైదీలు మళ్లీ జైలుకు రావాలి.. సుప్రీంకోర్టు
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన సంగతి అందరికి తెలిసిందే. కరోనా తీవ్రంగా ఉన్ననాటి రోజులు గుర్తుకు వస్తే ఇప్పటికీ భయమే . కఠినమైన లాక్ డౌన్లు..
Date : 24-03-2023 - 4:23 IST -
Future Cricketer: ఈ బాలిక కాబోయే క్రికెటర్..! వీడియో షేర్ చేసిన రైల్వే మంత్రి!
క్రికెట్ కు ఉన్నంత ఆదరణ, ప్రాచుర్యం మరే క్రీడకూ లేదనడం నిజమే. ఏటా రెండు నెలల పాటు ఐపీఎల్ సమరం, అంతర్జాతీయ మ్యాచ్ లు ఎన్నో జరుగుతుంటాయి.
Date : 24-03-2023 - 2:58 IST -
Earthquake: గ్వాలియర్‌లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4 తీవ్రతగా నమోదు..!
గతంలో ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో భూకంపం (Earthquake) వచ్చిన తర్వాత శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో కూడా భూకంపం సంభవించింది. ప్రకంపనలు రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.
Date : 24-03-2023 - 2:45 IST -
Rahul Gandhi Disqualified: రాహుల్ పై అనర్హత వేటు
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని( Rahul Gandhi Disqualified)అనర్హత వేటు
Date : 24-03-2023 - 2:28 IST