Speed News
-
Covid Cases: భారత్ లో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. 67 వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
దేశంలో కరోనా (Corona) మరోసారి మెల్లమెల్లగా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో 10,112 కొత్త కొవిడ్ పాజిటివ్ కేసులు (Covid Cases) నమోదయ్యాయి. గత 24 గంటల్లో వచ్చిన కొత్త కేసుల తర్వాత క్రియాశీల రోగుల సంఖ్య 67,806కు పెరిగింది.
Date : 23-04-2023 - 11:56 IST -
Kumaraswamy: కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామికి అస్వస్థత
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి స్వల్ప అస్వస్థకు గురయ్యారు. దీంతో శనివారం రాత్రి బెంగుళూరులోని ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేరారు
Date : 23-04-2023 - 10:59 IST -
Earthquakes: ఇండోనేషియాను కుదిపేసిన భూకంపాలు.. గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు..!
ఇండోనేషియా (Indonesia)ను ఆదివారం తెల్లవారుజామున రెండు భారీ భూకంపాలు (Earthquakes) కుదిపేశాయి. తొలి భూకంపం కెపులువాన్ బటు (Kepulauan Batu)లో 6.1 తీవ్రతతో సంభవించగా, గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.
Date : 23-04-2023 - 10:41 IST -
Train Fire Incident: డీఎంయూ రైలులో భారీ అగ్నిప్రమాదం
ఆదివారం ఉదయం రత్లాం నుంచి ఇండోర్ వస్తున్న డీఎంయూ రైలులో భారీ అగ్నిప్రమాదం జరిగింది
Date : 23-04-2023 - 10:27 IST -
Amritpal Singh Arrested: ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన అమృత్ పాల్ సింగ్.. నెల రోజుల తర్వాత అరెస్ట్
ఖలిస్తాన్ మద్దతుదారు, పరారీలో ఉన్న అమృతపాల్ సింగ్ (Amritpal Singh)ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ (Arrested) చేశారు. ఆదివారం (ఏప్రిల్ 23) మోగాలోని గురుద్వారా నుంచి అతడిని అరెస్టు చేశారు.
Date : 23-04-2023 - 10:13 IST -
Mumbai-Bangalore Highway: ముంబై-బెంగళూరు హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
ముంబై-బెంగళూరు హైవే (Mumbai-Bangalore Highway)పై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident)లో నలుగురు మృతి చెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Date : 23-04-2023 - 9:10 IST -
Gold Price Today: దేశ వ్యాప్తంగా నేటి బంగారం, వెండి ధరలివే.. తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మరోసారి తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,750గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,820గా నమోదైంది.
Date : 23-04-2023 - 8:20 IST -
PBKS vs MI:వాంఖడేలో ముుంబైకి షాక్.. హై స్కోరింగ్ మ్యాచ్ లో పంజాబ్ విక్టరీ
వీకెండ్ లో క్రికెట్ ఫ్యాన్స్ కు ఐపీఎల్ మరింత కిక్ ఇస్తోంది. సాయంత్రం మ్యాచ్ లో స్కోరింగ్ తో టెన్షన్ పెడితే.. రాత్రి మ్యాచ్ హైస్కోరింగ్ తో ఉత్కంఠకు గురిచేసింది.
Date : 22-04-2023 - 11:46 IST -
Missile: DRDO, నౌకాదళం బాలిస్టిక్ ఇంటర్‌సెప్టర్ క్షిపణి విజయవంతం
ఒడిశా తీరంలో సముద్ర ఆధారిత ఎండో-అట్మాస్ఫియరిక్ ఇంటర్‌సెప్టర్ క్షిపణి యొక్క తొలి విమాన ప్రయోగాన్ని భారతదేశం విజయవంతంగా ప్రయోగించింది
Date : 22-04-2023 - 8:57 IST -
LSG vs GT: లో స్కోరింగ్ థ్రిల్లర్‌లో గుజరాత్ విక్టరీ.. గెలుపు ముంగిట బోల్తా పడిన లక్నో
టీ ట్వంటీ ఫార్మాట్‌లో ఏదైనా జరగొచ్చు..250 స్కోర్ కొట్టినా గెలుపుపై ధీమాగా ఉండలేని పరిస్థితి.. ఒక్కోసారి 130 కొట్టినా కూడా కాపాడుకోవచ్చు..
Date : 22-04-2023 - 7:47 IST -
Hyderabad: విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీయాలి: రవీందర్ రెడ్డి
ప్రతి సంవత్సరం ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత దినోత్సవం జరుపుతామని అని రవీందర్ రెడ్డి తెలిపారు.
Date : 22-04-2023 - 5:33 IST -
Satya Pal Malik: నేను అరెస్ట్ కాలేదు: మాజీ గవర్నర్
అవినీతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) నుండి సమన్లు అందుకున్న జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్
Date : 22-04-2023 - 4:13 IST -
Karnataka Polls: ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లపై అమిత్ షా హాట్ కామెంట్స్
ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అధికార పార్టీ బిజెపి, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలతో దూకుడు పెంచాయి
Date : 22-04-2023 - 2:40 IST -
Job Notification: గురుకులాల్లో 1,276 పీజీటీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ (Telangana) రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాల్లో (Gurukul) 1,276 పీజీటీ పోస్టుల భర్తీకి గురుకుల (Gurukul) నియామక మండలి సమగ్ర నోటిఫికేషన్ (Notification) విడుదల చేసింది. ఈ పోస్టులకు ఈనెల 24 నుంచి మే 24 వరకు ఆన్‌లైన్లో (Online) దరఖాస్తులు స్వీకరించనుంది. పీజీటీ పోస్టులకు రాతపరీక్ష విధానాన్ని ప్రకటించింది. 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. పేపర్-1లో జనరల్‌స్టడీస్, జనరల్ ఎబిలిటీస్, ఇంగ్లిష్
Date : 22-04-2023 - 11:43 IST -
Covid Cases: భారత్‌లో కొత్తగా 12 వేలకు పైగా కరోనా కేసులు.. గత 24 గంటల్లో 42 మంది మృతి
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు (Covid Cases) పెరిగిపోతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. శనివారం (ఏప్రిల్ 22) విడుదల చేసిన డేటా ప్రకారం.. గత 24 గంటల్లో 12,193 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
Date : 22-04-2023 - 11:40 IST -
Actress Arrested: సెక్స్ రాకెట్ కేసులో మరో నటి అరెస్ట్
వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై భోజ్‌పురి నటి (Bhojpuri Actress)ని ముంబై పోలీసులు అరెస్ట్ (Arrested) చేశారు. భోజ్‌పురి నటి సుమన్ కుమారి చాలా మంది అమ్మాయిలను మోడల్‌లుగా మార్చే పేరుతో వ్యభిచారంలోకి దింపుతోంది.
Date : 22-04-2023 - 11:29 IST -
Hyderabad Biryani: ఆన్ లైన్ డెలివరీలో హైదరాబాద్ బిర్యానీ టాప్, రంజాన్ లో 10 లక్షల డెలివరీలు
రంజాన్ మాసంలో ఆన్ లైన్ లో బిర్యానీకోసం స్విగ్గీ సంస్థకు 10లక్షల ఆర్డర్లు వచ్చాయట.
Date : 22-04-2023 - 11:01 IST -
Rahul Gandhi: ప్రభుత్వ నివాసాన్ని పూర్తిగా ఖాళీ చేసిన రాహుల్ గాంధీ.. నేడు అధికారులకు బంగ్లాను అప్పగించనున్న రాహుల్..!
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శుక్రవారం (ఏప్రిల్ 21) తన అధికారిక నివాసం (Official Bungalow) 12 తుగ్లక్ లేన్‌ను పూర్తిగా ఖాళీ చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా రాహుల్ ఈ ఇంట్లోనే ఉంటున్నారు.
Date : 22-04-2023 - 11:00 IST -
Adipurush: ఆదిపురుష్ మూవీ నుంచి బిగ్గెస్ట్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్..!
ప్రభాస్- కృతిసనన్ జంటగా నటిస్తోన్న‘ఆదిపురుష్’ (Adipurush) మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది.
Date : 22-04-2023 - 9:37 IST -
Gold Price Today: దేశ వ్యాప్తంగా నేటి బంగారం, వెండి ధరలివే.. 24 క్యారెట్ల తులం రేట్ ఎంతంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మరోసారి పెరిగాయి. శనివారం ఉదయం 9 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,050గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,150గా నమోదైంది.
Date : 22-04-2023 - 9:22 IST