Speed News
-
Gold Price Today: నేటి బంగారం, వెండి ధరలివే.. తెలుగు రాష్ట్రాలలో ధర ఎంతంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) స్వల్పంగా పెరిగాయి. బుధవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,850గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,930గా నమోదైంది.
Date : 26-04-2023 - 8:21 IST -
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత.. 19 మందిని అరెస్ట్ చేసిన అధికారులు
ముంబై విమానాశ్రయం (Mumbai Airport)లో మరోసారి బంగారం స్మగ్లింగ్ (Smuggling) రాకెట్ గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) రట్టు చేసింది.
Date : 26-04-2023 - 7:13 IST -
Karnataka Politics: కన్నడ నాట ఏ అంశం ఎవరికి కలిసొచ్చేనో ?
అవినీతి ఆరోపణలు.. ఉచిత వాగ్దానాలు.. రెబల్స్ బెడద.. రిజర్వేషన్స్ రగడ..కర్ణాటక ఎన్నికల్లో అన్నీ కీలకాంశాలే.
Date : 26-04-2023 - 5:15 IST -
Heavy Rains: భారీ వడగళ్ల వర్షం.. పలు జిల్లాల్లో బీభత్సం!
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగళ్ల వానలు బీభత్సం సృష్టించాయి.
Date : 25-04-2023 - 11:50 IST -
AP Inter Result: ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల చేయనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి శేషగిరిరావు తెలిపారు.
Date : 25-04-2023 - 11:44 IST -
Parkash Singh Badal: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కన్నుమూత!
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ అధినేత ప్రకాశ్ సింగ్ బాదల్ మంగళవారం రాత్రి కన్నుమూశారు.
Date : 25-04-2023 - 11:37 IST -
GT vs MI: హోంగ్రౌండ్ లో గుజరాత్ జోరు… ఛేజింగ్ లో మళ్ళీ చేతులెత్తేసిన ముంబై
ఐపీఎల్ 16వ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐదో విజయాన్ని అందుకుంది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్ ను 55 పరుగుల తేడాతో నిలువరించింది.
Date : 25-04-2023 - 11:31 IST -
Couple Revenge: ప్రతీకారం తీర్చుకున్న జంట.. వాళ్లు చేసిన పనితో కంపెనీకి తీవ్ర నష్టం
కొంతమంది తాము అనుకున్నది దక్కకపోతే క్షణికావేశంలో ఇతరులకు నష్టాన్ని కలిగించే పనులు చేస్తారు. వారి ఆస్తులను ధ్వంసం చేయడం లేదా వారికి వ్యతిరేకంగా పనిచేయడం లాంటి పనులు చేస్తూ ఉంటారు.
Date : 25-04-2023 - 10:21 IST -
Virus Leak: ఆ ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయితే ప్రపంచానికే ప్రమాదకరం.. డబ్లూహెచ్‌వో హెచ్చరిక
సూడాన్‌లో ఆర్మీ, ఆర్‌ఎస్‌ఎఫ్ బలగాల మధ్య భీకర యుద్దం జరుగుతోంది. గత పది రోజులుగా ఈ యుద్దం కొనసాగుతోంది. అయితే రెండు వర్గాల మధ్య ఘర్షణ క్రమంలో సూడాన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Date : 25-04-2023 - 9:45 IST -
Minor Death: బెంగాల్ మైనర్ బాలిక మృతిపై తీవ్ర నిరసన
బెంగాల్ నార్త్ దినాజ్‌పూర్‌లో మైనర్ బాలిక మృతిపై ప్రజలు తీవ్ర నిరసన చేపట్టారు. పరిస్థితిని నివారించేందుకు పోలీసులు నిరసనకారులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు
Date : 25-04-2023 - 6:01 IST -
YS Sharmila: చంచల్ గూడ జైలు నుంచి షర్మిల విడుదల
YS Sharmila: చంచల్ గూడ జైలు నుంచి విడుదల అయ్యారు వైఎస్ఆర్టీపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. నిన్న సోమవారం ఆమె అరెస్ట్ అయి చంచల్ గూడ జైలుకు వెళ్లారు. 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. అయితే ఆమె తరుపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా నేడు కోర్టు షర్మిలకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసులపై చేయి చేసుకోవడం, ఎస్సై స్థాయి అధికారితో దురుసుగా ప్రవర్తించడంపై
Date : 25-04-2023 - 5:36 IST -
Russia-Ukraine War: ఉక్రెయిన్ మ్యూజియాన్ని పేల్చేసిన రష్యా
రష్యా మరియు ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై సంవత్సరం దాటింది. ఇప్పటికీ రెండు దేశాల మధ్య వైర్యం కొనసాగుతూనే ఉంది.
Date : 25-04-2023 - 4:31 IST -
Actor Unni Mukundan: మోదీతో భేటీ అయిన మలయాళ నటుడు
మలయాళ సినీ నటుడు ముకుందన్ ఈ రోజు ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. మోదీతో దిగిన ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేస్తూ తన అనుభూతిని పంచుకున్నారు.
Date : 25-04-2023 - 3:58 IST -
PM Modi: కేరళలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించిన మోదీ
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
Date : 25-04-2023 - 1:03 IST -
WTC Final: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 భారత జట్టు ఇదే
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌కు భారత జట్టును భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు మంగళవారం ప్రకటించింది. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మెన్ అజింక్య రహానే మళ్లీ జట్టులోకి వచ్చాడు
Date : 25-04-2023 - 11:54 IST -
WFI Sexual Harassment: ఢిల్లీ పోలీసులకు సుప్రీం నోటీసులు
ఢిల్లీ పోలీసులకు సుప్రీం కోర్టు నోటీసులు జరీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో బీజేపీ ఎంపీపై ఎఫ్ఐఆర్ నమోదు చేయనందుకు సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది
Date : 25-04-2023 - 11:31 IST -
NIA: అవినీతి కేసులో NIA అధికారి సస్పెండ్
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారిపై హోం శాఖ చర్యలు తీసుకుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై కీలక చర్యలు తీసుకుంది
Date : 25-04-2023 - 11:00 IST -
Death Threat: “త్వరలో ముఖ్యమంత్రిని చంపేస్తా”.. మరోసారి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు బెదిరింపు
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath)కు హత్య బెదిరింపులు (Death Threat) రావడంతో లక్నోలో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదైంది.
Date : 25-04-2023 - 10:35 IST -
Fire Accident: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. అనేక దుకాణాలు దగ్ధం, కోట్ల రూపాయల నష్టం
దక్షిణ ఢిల్లీ (Delhi)లోని ప్రముఖ సరోజినీ నగర్ మార్కెట్ (Sarojini Nagar Market)లోని తెహబజారీ షాపుల్లోని పలు దుకాణాల్లో సోమవారం రాత్రి 2 గంటల సమయంలో మంటలు (Fire Accident) చెలరేగాయి.
Date : 25-04-2023 - 10:00 IST -
Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..!
ఇండోనేషియా (Indonesia)లోని సుమత్రా ద్వీపంలోని ఈస్టన్ ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 25) 7.3 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. దీని తరువాత ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) కూడా సునామీ (Tsunami) హెచ్చరికను జారీ చేసింది.
Date : 25-04-2023 - 9:21 IST