Speed News
-
Bomb Attack In Pakistan: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 12 మంది దుర్మరణం, 40 మందికి పైగా గాయాలు
పాకిస్థాన్ (Pakistan)లోని వాయువ్య ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని పోలీస్ స్టేషన్‌పై సోమవారం రాత్రి జరిగిన బాంబు దాడి (Bomb Attack In Pakistan)లో 8 మంది పోలీసులతో సహా కనీసం 12 మంది మరణించారు. 40 మందికి పైగా గాయపడ్డారు.
Date : 25-04-2023 - 6:41 IST -
DC vs SRH: బౌలింగ్ అదుర్స్…బ్యాటింగ్ బెదుర్స్ ఢిల్లీ చేతిలో ఓడిన హైదరాబాద్
నిలకడ లేని బ్యాటింగ్ మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. సొంత గడ్డపై ఓ మాదిరి టార్గెట్ చేదించలేక చేతులు ఎత్తేసింది.
Date : 24-04-2023 - 11:44 IST -
Wrestlers Protest: సుప్రీం కోర్టులో రెజ్లర్ల ఇష్యూ
లైంగిక వేధింపుల కారణంగా రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై దేశంలోని ప్రముఖ రెజ్లర్లు నిరసనకు దిగారు.
Date : 24-04-2023 - 2:35 IST -
Delhi Politics: ఢిల్లీలో చక్రం తిప్పిన బీజేపీ.. ఆప్ వికెట్ డౌన్
ఢిల్లీలో రాబోయే రోజుల్లో మేయర్ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయంలో అధికార పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అధికార పార్టీ ఆప్ కు షాక్ ఇస్తూ కౌన్సలర్ ఒకరు బీజేపీలోకి జంప్ అయ్యారు
Date : 24-04-2023 - 1:50 IST -
Modi Surname Case: రాహుల్ కు బిగ్ రిలీఫ్
కర్ణాటక ఎన్నికల వేళ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది పాట్నా కోర్టు. ప్రధాని నరేంద్ర మోడీపై గతంలో రాహుల్ చేసిన కామెంట్స్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే
Date : 24-04-2023 - 1:22 IST -
Sachin Tendulkar: హాఫ్ సెంచరీ కొట్టిన మాస్టర్ బ్లాస్టర్ @50
అంతర్జాతీయ క్రికెట్ చరిత్ర పుటలలో సచిన్ టెండూల్కర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. వందేళ్ల తర్వాత అప్పట్లో సచిన్ ఉండేవాడట అని చెప్పుకునే స్థాయికి ఎదిగారు
Date : 24-04-2023 - 12:50 IST -
Earthquake: న్యూజిలాండ్‌లో భారీ భూకంపం
న్యూజిలాండ్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.2గా నమోదైంది. న్యూజిలాండ్‌లోని కెర్మాడెక్ ద్వీపంలో సోమవారం ఉదయం 6.11 గంటలకు భూకంపం సంభవించినట్లు
Date : 24-04-2023 - 9:07 IST -
Sudan fighting: సుడాన్ లో ఇరుక్కున్న ఇతర దేశాల పౌరుల తరలింపు
సూడాన్ ప్రస్తుతం అంతర్యుద్ధంతో పోరాడుతోంది. సైన్యం మరియు పారామిలటరీ బలగాల మధ్య కొనసాగుతున్న ఘర్షణలో, ఇప్పటివరకు 400 మందికి పైగా మరణించారు
Date : 24-04-2023 - 7:29 IST -
Railways Recruitment: టెన్త్, డిగ్రీతో రైల్వేలో 1.52 లక్షల పోస్టులు
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త.. త్వరలో ఇండియన్ రైల్వే 1,52,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
Date : 24-04-2023 - 6:00 IST -
CSK vs KKR: కోల్‌కతా నైట్ రైడర్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం
IPL 2023లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్ పై 49 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఘన విజయం సాధించింది.
Date : 24-04-2023 - 12:25 IST -
TTD: టీటీడీ పేరుతో నకిలీ వెబ్‌సైట్లు.. టికెట్లు బుక్ చేసేటప్పుడు జాగ్రత్త
: తిరుమల తిరుపతి దేవస్దానం పేరుతో అనేక నకిలీ వెబ్ సైట్లు పుట్టుకొస్తున్నాయి. కొంతమంది కేటుగాళ్లు నకిలీ వెబ్ సైట్లు సృష్టించి డబ్బులు కాజేస్తున్నారు.
Date : 23-04-2023 - 9:53 IST -
Under Water Metro: నదీగర్బంలో మెట్రో ట్రాక్.. మన దేశంలోనే.. ఎక్కడో తెలుసా..?
ఇప్పటికే ఢిల్లీతో పాటు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. మెట్రో ట్రాక్‌లు ఆకాశ మార్గంలో నిర్మించగా.. తొలిసారి నదీగర్బంలో మెట్రో మార్గం వేశారు.
Date : 23-04-2023 - 9:40 IST -
Balagam: అమ్మనాన్నలు దత్తత ఇచ్చారు.. కొమురయ్య కూతురు ఏం చెప్పిందంటే..?
ప్రియదర్శి ప్రధాన పాత్రలో కమెడియన్ వేణు తెరకెక్కించిన బలగం మూవీ ఏ రేంజ్ లో హీట్ అయిన ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చివరికి పల్లెటూర్లలో కూడా పెద్ద తెరలను ఏర్పాటు చేసుకుని సినిమా చేస్తున్నారు.
Date : 23-04-2023 - 9:00 IST -
Amit Shah Sensational Announcement: అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు: అమిత్ షా సంచలన ప్రకటన
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని కేంద్రమంత్రి అమిత్‌షా సంచలన ప్రకటన చేశారు. రిజర్వేషన్ లు బీసీ , ఎస్సి, ఎస్టీ లకు మాత్రమే ఉండాలని అన్నారు.
Date : 23-04-2023 - 8:38 IST -
Amit Shah: నగరంలో అమిత్ షా…
కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనలో భాగంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ లో అడుగుపెట్టారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ చేరుకున్న అమిత్ షా
Date : 23-04-2023 - 6:14 IST -
Twitter: ట్విట్టర్ లో సెలబ్రిటీలకు బ్లూ టిక్ మళ్లీ వచ్చేసిందోచ్?
తాజాగా ట్విట్టర్ సంస్థ సినిమా,రాజకీయ, క్రీడా ఇలా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు, సామాన్యుల ఖాతాలో బ్లూటిక్
Date : 23-04-2023 - 5:55 IST -
Kothakota Dayakar Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమం
తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు
Date : 23-04-2023 - 5:40 IST -
Wrestlers Harassment: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసన
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్, ఒలింపియన్ రెజ్లర్ల మధ్య వివాదం మళ్లీ వేడెక్కుతున్నట్లు కనిపిస్తోంది
Date : 23-04-2023 - 5:00 IST -
Trent Boult: ఐపీఎల్ లో 100 వికెట్లు తీసిన ట్రెంట్ బోల్ట్
ఐపీఎల్ 2023 32వ మ్యాచ్‌లో బెంగళూరులోని చిన్నస్వామి మైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి
Date : 23-04-2023 - 4:34 IST -
Delhi Murder: ఢిల్లీలో దారుణ హత్య.. పేగులు కనిపించేలా కత్తి పోట్లు
ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. కత్తులతో కడుపులో పొడిచి పేగులు బయటకు వచ్చేలా
Date : 23-04-2023 - 12:33 IST