HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Adipurush Jai Shri Ram Lyrical Motion Poster Is Goosebumps Stuff

Adipurush: ఆదిపురుష్ మూవీ నుంచి బిగ్గెస్ట్ అప్డేట్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్..!

ప్రభాస్‌- కృతిసనన్‌ జంటగా నటిస్తోన్న‘ఆదిపురుష్‌’ (Adipurush) మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది.

  • Author : Gopi Date : 22-04-2023 - 9:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Adipurush
Resizeimagesize (1280 X 720) (1) 11zon

ప్రభాస్‌- కృతిసనన్‌ జంటగా నటిస్తోన్న‘ఆదిపురుష్‌’ (Adipurush) మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చేసింది. తాజాగా ఫస్ట్‌ లిరికల్‌ సాంగ్‌ విడుదలైంది. ‘నీ సాయం సదా మేమున్నాం’ అంటూ సాగే ఈ పాట మనసును హత్తుకునేలా ఉంది. ఓంరౌత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా జూన్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. రామాయణం ఇతిహారం ఆధారంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఆది పురుష్.

జై శ్రీరామ్ 🏹

If you can't visit the Char Dhaam,
Just chant the name of Prabhu Shri Ram.
Jai Shri Ram 🙏🏻#JaiShriRam lyrical motion poster out now!

Telugu: https://t.co/NRBMx9OZKK
Hindi: https://t.co/RB0fiFcNyG#Adipurush #Prabhas @omraut #SaifAliKhan @kritisanon pic.twitter.com/p2fHjum7AZ

— UV Creations (@UV_Creations) April 22, 2023

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్న ఈ సినిమా టీజర్ ఇటీవలే విడుదలైంది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మూవీని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చింది మూవీ యూనిట్. అక్షయ తృతీయ సందర్భంగా, ఆది పురుష్ రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో మూవీ మేకర్స్ ఫస్ట్ సింగిల్ విడుదల చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఈ సాంగ్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి అజయ్.. అతుల్ సంగీతం అందించారు. ఈ సినిమా పై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Adipurush
  • Adipurush First Single
  • Adipurush Movie
  • Om Raut
  • prabhas

Related News

Spirit Release Date

Prabhas Spirit : భారీ ధరకు ‘స్పిరిట్’ డిజిటల్ రైట్స్ ?

ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల (Digital Rights) కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 250 కోట్లు ఆఫర్ చేసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒక భారతీయ సినిమాకు, అది కూడా షూటింగ్ దశలో ఉండగానే ఈ స్థాయిలో డిజిటల్ రైట్స్

    Latest News

    • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

    • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

    • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

    Trending News

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

      • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

      • నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd