Speed News
-
Gurugram : గురుగ్రామ్‌లో భారీగా అక్రమ మద్యం స్వాధీనం
గురుగ్రామ్‌లో ఒక ట్రక్కులో సుమారు 800 కార్టన్‌ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు గురుగ్రామ్ పోలీసులు తెలిపారు.
Date : 11-06-2023 - 3:14 IST -
Couples Death: ఫోటోషూట్ సంబరంలో హనీమూన్ కపుల్.. ఒక్కసారిగా బోటు బోల్తా పడటంతో?
ఈ మధ్యకాలంలో వెడ్డింగ్ ఫోటోషూట్స్ అన్నవి శ్రుతి మించిపోయాయి. చాలామంది ఈ వెడ్డింగ్ ఫోటోషూట్స్ కోసం ప్రాణాల మీద కొని తెచ్చుకుంటున్నారు. ఇప్పట
Date : 11-06-2023 - 2:55 IST -
Free Bus Ride : మహిళలకు ఫ్రీ బస్సు సర్వీసులు షురూ
Free Bus Ride : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం..ఈరోజు (జూన్ 11) నుంచే కర్ణాటకలో అమల్లోకి వచ్చింది.. రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్న బస్సులలో ఇక మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
Date : 11-06-2023 - 2:03 IST -
Tiktoker-Death : టిక్‌టాక్ ‘స్కార్ఫ్ గేమ్’ కు బాలిక బలి
Tiktoker-Death : టిక్‌టాక్ లో 'స్కార్ఫ్ గేమ్' ఆడుతూ 16 ఏళ్ల బాలిక మరణించింది.'స్కార్ఫ్ గేమ్'లో భాగంగా మెడకు స్కార్ఫ్ ను చుట్టుకున్న బాలిక .. మెదడుకు ఆక్సిజన్ అందక చనిపోయింది.
Date : 11-06-2023 - 1:33 IST -
Mark Zuckerberg: మార్క్ జుకర్‌బర్గ్ పై 74 శాతం మంది ఉద్యోగులు అసంతృప్తి.. కారణమిదే..?
కంపెనీలో నిర్వహించిన అంతర్గత సర్వే నుండి కంపెనీలో సగం కంటే ఎక్కువ మంది ఉద్యోగులు మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) నాయకత్వాన్ని విశ్వసించడం లేదని తేలింది.
Date : 11-06-2023 - 1:33 IST -
Car Accident : వైసీపీ ఎమ్మెల్సీ రహుల్లా కారు బీభత్సం.. బీఆర్టీఎస్ రోడ్డులో బైక్‌ని ఢీకొట్టిన కారు
విజయవాడ బీఆర్‌టీఎస్ రోడ్డులో ఎమ్మెల్సీ రహుల్లా కారు బీభత్సం సృష్టించింది. బైక్‌ను కారు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా,
Date : 11-06-2023 - 1:20 IST -
Soldiers Faint : 30 డిగ్రీల ఎండకే మూర్ఛపోయిన సైనికులు.. ఎక్కడంటే ?
Soldiers Faint : మన ఇండియాలో 47 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత అంటే మామూలే!!మనోళ్లు దర్జాగా ఎండలో తిరుగుతారు.. అదే బ్రిటన్ లో 30 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత అంటే వణుకు !!
Date : 11-06-2023 - 12:45 IST -
Biparjoy Updates: ఉగ్ర రూపం దాల్చిన ‘బిపార్జోయ్’ తుఫాన్
'బిపార్జోయ్' తుఫాను చాలా ప్రమాదకరంగా మారుతుంది. 'బిపార్జోయ్' ఈ ఉదయం అత్యంత తీవ్రమైన తుఫానుగా మారింది.
Date : 11-06-2023 - 12:07 IST -
WTC Final Weather: డబ్ల్యూటీసీ ఫైనల్.. చివరి రోజు వర్షం ముప్పు..! డ్రా అయితే విజేత ఎవరు..?
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC Final Weather)కు నాలుగు రోజులు పూర్తయ్యాయి. చివరి రోజు టీమిండియా విజయానికి 280 పరుగులు చేయాల్సి ఉంది.
Date : 11-06-2023 - 11:09 IST -
Bihar Municipal Election Results 2023: బీహార్‌లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
బీహార్‌లోని 31 జిల్లాల్లో శుక్రవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు, ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి 58 కేంద్రాల్లో కొనసాగుతోంది.
Date : 11-06-2023 - 10:34 IST -
Tirumala : తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.తిరుమల ఆలయం శనివారం భక్తులతో నిండిపోయింది. ఇదే రద్దీ ఈ రోజు కూడా
Date : 11-06-2023 - 9:58 IST -
Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
అరుణాచల్ ప్రదేశ్‌లో ఆదివారం ఉదయం భూకంపం (Earthquake) సంభవించింది. పశ్చిమ కమెంగ్ జిల్లాలో ఉదయం 6.34 గంటల ప్రాంతంలో భూకంపం (Earthquake) సంభవించింది.
Date : 11-06-2023 - 9:11 IST -
Odisha Train Crash : సిమ్ కార్డుతో 44 డెడ్ బాడీస్ అడ్రస్ దొరికింది
Odisha Train Crash : పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించడానికి ఇటీవల తీసుకొచ్చిన "సంచార్ సాథీ" ఏఐ టూల్ ను రైల్వేశాఖ బాగా వాడుకుంది. ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 44 గుర్తు తెలియని డెడ్ బాడీస్ అడ్రెస్ ను ఆ టెక్నాలజీతోనే గుర్తు పట్టింది.
Date : 11-06-2023 - 9:01 IST -
Cyclone Biparjoy: అలర్ట్.. రానున్న 4 గంటల్లో తీవ్ర తుఫానుగా బిపార్జోయ్.. ఏయే రాష్ట్రాలపై ప్రభావం ఉందంటే..?
రానున్న 4 గంటల్లో బిపార్జోయ్ తీవ్ర తుఫాను (Cyclone Biparjoy)గా మారుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 15 నాటికి ఇది తుఫానుగా ఉత్తర దిశగా కదిలే అవకాశం ఉంది.
Date : 11-06-2023 - 8:45 IST -
India Vs China : చైనాకు చెక్.. ఇండియా కొత్త ప్లాన్
India Vs China : భూ సరిహద్దుల వెంట నిత్యం ఏదో ఒక సమస్యను సృష్టిస్తున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ రెడీ అయింది.. ఇందుకోసం సరికొత్త వ్యూహాన్ని అమల్లోకి తెచ్చింది.
Date : 11-06-2023 - 7:52 IST -
Flights Collided: రన్‌వేపై ఢీకొన్న రెండు విమానాలు
రెండు ప్రయాణీకుల విమానాలు ప్రమాదవశాత్తు రన్‌వేపై ఢీకొన్నాయి. శనివారం టోక్యో విమానాశ్రయంలో రన్‌వేపై రెండు విమానాలు ఒకదానికొకటి ఢీకొన్నాయని,
Date : 10-06-2023 - 8:38 IST -
Congress Worker Killed: కాంగ్రెస్ నేత హత్య… ఉద్రిక్తంగా మారిన ఎలక్షన్ కమిషన్ కార్యాలయం
పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేత హత్యతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది.
Date : 10-06-2023 - 5:23 IST -
Odisha Train Accident: సీబీఐ దూకుడు…ఆ రైల్వే స్టేషన్‌లో రైళ్ల నిలుపుదల నిషేధం
ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఉన్న రైల్వే స్టేషన్ లో ఏ రైలు ఆగకూడదని నిర్ణయించారు.
Date : 10-06-2023 - 4:45 IST -
Somalia Hotel Siege : సోమాలియా హోటల్ ముట్టడించిన ఉగ్రవాదులు.. 9 మంది మృతి
Somalia Hotel Siege : సోమాలియా రాజధాని మొగదిషులోని బీచ్‌సైడ్ హోటల్ "పెరల్ బీచ్" ను ఉగ్రవాదులు 6 గంటల పాటు ముట్టడించిన ఘటనలో 9 మంది మరణించారు.
Date : 10-06-2023 - 3:54 IST -
Murder Case: అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణ రిమాండ్
అప్సర హత్య కేసులో ప్రధాన నిందితుడు పూజారి సాయికృష్ణకు కోర్టు రిమాండ్ విధించింది.
Date : 10-06-2023 - 1:50 IST