Speed News
-
Odisha Blast; ఒడిశాలో మరో ప్రమాదం… 19 మంది కార్మికులకు గాయాలు
ఒడిశాలో రైలు ప్రమాదం ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది. ఈ రోజు మంగళవారం దెంకనల్ జిల్లాలోని మేరమండలి వద్ద ఉన్న టాటా స్టీల్ ప్లాంట్ లో ఉన్న బ్లాస్ట్ ఫర్నేస్ ఆవిరి లైన్ పేలింది.
Date : 13-06-2023 - 6:24 IST -
Rahul Twitter: తెరపైకి రాహుల్ ట్విట్టర్ నిషేధం
ట్విటర్ మాజీ సీఈవో జాక్ డోర్సే మోడీ సర్కార్ పై చేసిన ఆరోపణల తర్వాత కాంగ్రెస్ రంగంలోకి దిగింది. ఈ విషయంపై మోడీని ఇరుకున పెట్టె విధంగా ముందుకెళుతోంది.
Date : 13-06-2023 - 5:35 IST -
Biparjoy Effect: ముంచుకొస్తున్న బిఫర్ జాయ్ తుఫాన్.. ఏకంగా 67 రైళ్లు రద్దు?
తాజాగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుపాను తీవ్ర రూపం ధరించి తీరం వైపు ముంచుకొస్తోంది. గుజరాత్ లోని కచ్ జిల్లా జఖౌవద్ద తీరాన్ని
Date : 13-06-2023 - 4:10 IST -
Biparjoy-100 Lions : బీచ్ లో 100 సింహాలు..ఇంట్రెస్టింగ్ వలస స్టోరీ
Biparjoy-100 Lions : బీచ్ లో సింహాలు.. ఒకటి కాదు.. రెండు కాదు.. 100కు పైనే !! బిపర్జోయ్ తుఫాను ముప్పు నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు.
Date : 13-06-2023 - 3:37 IST -
Jack Dorsey: భారత ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈఓ సంచలన ఆరోపణలు
భారత ప్రభుత్వంపై ట్విట్టర్ మాజీ సీఈఓ సంచలన ఆరోపణలకు పాల్పడ్డాడు. భారత ప్రభుత్వం తనని బెదిరింపులకు దూరి చేసిందంటూ హాట్ కామెంట్స్ చేశారు.
Date : 13-06-2023 - 3:34 IST -
Kalaburagi: పట్టాలపై అతిపెద్ద బండరాయి.. వందల మంది ప్రాణాలు కాపాడిన లోకో పైలట్?
ఇటీవల ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదంతో చాలామంది ప్రయాణికులు రైలులో ప్రయాణించాలి అంటేనే భయపడిపోతున్నారు. ఇటీవల జరిగిన ఈ ప్రమాదంతో దేశవ్యాప్త
Date : 13-06-2023 - 3:01 IST -
Earthquake: ఉత్తర భారతంలో భూకంపం.. 10 సెకన్ల పాటు కంపించిన భూమి
ఢిల్లీ-ఎన్‌సీఆర్, జమ్మూ-కశ్మీర్, పంజాబ్, చండీగఢ్‌లలో భూకంపం (Earthquake) సంభవించింది. పది సెకన్లపాటు భూకంపం (Earthquake) సంభవించింది.
Date : 13-06-2023 - 2:09 IST -
Srisailam: శ్రీశైలంలో ఘనంగా మహా మృత్యుంజయ హోమం!
శ్రీశైలం దేవస్థానం మహా మృత్యుంజయ హోమం నిర్వహించి ప్రత్యేకంగా ఉచిత సేవను అందజేస్తోంది.
Date : 13-06-2023 - 12:37 IST -
Mrf@1 lakh : లక్షకు చేరిన ఎంఆర్ఎఫ్ షేర్ ధర..దలాల్ స్ట్రీట్‌లో కొత్త చరిత్ర
Mrf@1 lakh : ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ ఎంఆర్ఎఫ్ (MRF) మంగళవారం దలాల్ స్ట్రీట్‌లో కొత్త చరిత్ర సృష్టించింది. దీని ఒక్కో షేరు ధర రూ. 1 లక్షను తాకింది.
Date : 13-06-2023 - 11:59 IST -
Woman Kills Mother : తల్లిని చంపి..సూట్ కేస్ లోకి కుక్కి.. పోలీసులకు లొంగిపోయింది
Woman Kills Mother : బెంగళూరులో అమానుషం జరిగింది. 39 ఏళ్ల మహిళా ఫిజియోథెరపిస్ట్.. 70 ఏళ్ళ తన తల్లిని దారుణంగా హత్య చేసింది. ఆమె మర్డర్ చేశాక తన తల్లి మృతదేహాన్ని సూట్‌కేస్‌లోకి కుక్కి.. నగరంలోని మైకో లేఅవుట్ ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ సూట్ కేస్ ను అప్పగించి సరెండర్ అయింది.
Date : 13-06-2023 - 11:35 IST -
Cowin Data Leak : జాతీయ మీడియా సంస్థతో హ్యాకర్ ఏం చెప్పాడంటే.. ?
Cowin Data Leak : కరోనా వ్యాక్సిన్లు తీసుకున్న వారి వ్యక్తిగత వివరాలు నిక్షిప్తమై ఉన్న కొవిన్ (CoWIN) ప్లాట్ ఫామ్ నుంచి ఇన్ఫర్మేషన్ లీకేజీ పై ఒక సంచలన విషయం బయటికి వచ్చింది.
Date : 13-06-2023 - 9:27 IST -
1 Killed : గుజరాత్‌లో విషాదం.. బైక్‌పై చెట్టుకూలి మహిళ మృతి
గుజరాత్‌లో ఈదురు గాలులకు బైక్‌పై చెట్టు కూలడంతో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె భర్తకు గాయాలైయ్యాయి. బలమైన
Date : 13-06-2023 - 9:24 IST -
Target China : చైనా నగరాలన్నీ టార్గెట్ గా భారత్ మిస్సైల్స్
Target China : సరిహద్దులలో చైనా ఓవర్ యాక్షన్ చేస్తోంది. దీంతో దానికి చెక్ పెట్టేందుకు ఉన్న అన్ని అవకాశాలపై ఇండియా ఫోకస్ పెట్టింది. భవిష్యత్ లో చైనా తో యుద్ధమే వస్తే.. దాని నడ్డి విరిచే స్కెచ్ గీస్తోంది.
Date : 13-06-2023 - 8:47 IST -
Massive Fire At Bhopal: భోపాల్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.25 కోట్ల విలువైన ఫర్నిచర్, ముఖ్యమైన పత్రాలు దగ్ధం
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని స్టేట్ డైరెక్టరేట్‌లోని సత్పురా భవన్‌లో సోమవారం సాయంత్రం 4 గంటలకు జరిగిన భారీ అగ్నిప్రమాదం (Massive Fire At Bhopal)లో సుమారు రూ.25 కోట్ల విలువైన ఫర్నిచర్, ముఖ్యమైన పత్రాలు దగ్ధమయ్యాయి.
Date : 13-06-2023 - 8:38 IST -
Biparjoy: తీవ్ర తుఫానుగా బిపార్జోయ్.. జూన్ 15 నాటికి గుజరాత్ తీరం దాటనున్న బిపార్జోయ్
బిపార్జోయ్ (Biparjoy) తుఫాను భారతదేశ తీరాన్ని చేరుకోవడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది. అయితే ఇది ఇప్పటికే తన బలీయమైన రూపాన్ని చూపుతోంది. ముంబై నుంచి కేరళ తీరం వరకు సముద్రంలో ఈదురు గాలులు ఎగసిపడుతున్నాయి.
Date : 13-06-2023 - 7:30 IST -
Chandrayaan 3 Date : చంద్రయాన్ 3 లాంచ్ డేట్ పై క్లారిటీ.. జులై మూడో వారంలో ముహూర్తం
Chandrayaan 3 Date : చంద్రయాన్-3 మిషన్ లక్ష్యం.. చంద్రుడిపై సక్సెస్ ఫుల్ గా ల్యాండర్ ను ల్యాండ్ చేయించడం.భారత్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఈ మిషన్ జూలై 12 నుంచి 19వ తేదీల మధ్య జరగనుంది.
Date : 13-06-2023 - 7:17 IST -
Ayodhya Ram Temple : దీపావళి నాటికి అయోధ్య రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్ రెడీ
Ayodhya Ram Temple : అయోధ్య రామ మందిరం నిర్మాణ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. 3 అంతస్తుల ఈ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం ఈ ఏడాది అక్టోబర్ నాటికి పూర్తవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
Date : 13-06-2023 - 6:48 IST -
Kothakota Dayakar Reddy: మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూత
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మక్తల్ మాజీ ఎమ్మెల్యే కన్నుమూశారు. మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి (Kothakota Dayakar Reddy) కన్నుమూశారు.
Date : 13-06-2023 - 6:41 IST -
Plastic Covers: దారుణం.. ఆవు దూడను పొట్టన పెట్టుకున్న ప్లాస్టిక్?
ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోవడంతో రోడ్డుపై ఎక్కడ చూసినా కూడా మనకు ప్లాస్టిక్ వస్తువులు కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగానే
Date : 12-06-2023 - 7:22 IST -
Modi Ji Thali: మోడీ జీ థాలీని ప్రారంభించిన న్యూ జెర్సీ రెస్టారెంట్.. అందులో స్పెషల్ ఇదే?
ఈనెల ఆఖరిలో రాష్ట్ర పర్యటన జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి రెడ్ కార్పెట్ పరిచేందుకు అమెరికా సిద్ధమవ
Date : 12-06-2023 - 7:01 IST