Speed News
-
Bandi Sanjay: కేసీఆర్ కి ప్రజలు ఓటుతోనే సమాధానం చెప్తారు : బండి సంజయ్
బీజేపీ జాతీయ నాయకులు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్ పై ఘాటుగా స్పందించారు. ’’వేములవాడ, యాదాద్రి దేవస్థానం అభివృద్ధి నిధులను కామారెడ్డి నియోజకవర్గ దేవాలయాలకు మళ్లించారు. ప్రజలు తిరగబడి ప్రశ్నించడంతో తన సహజ శైలిలో రాత్రి జీవో జారీ చేసిన కేసిఆర్ తీరును రాష్ట్ర ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు. కేసీఆర్ వేసిన ఈ వెనకడుగు ఖచ్చితంగా ప్రజా విజయమే’’ బ
Date : 23-09-2023 - 4:42 IST -
Man Sell Alcohol on Vegetable Cart : కేటీఆర్ ఇలాకాలో తోపుడు బండిపై కూరగాయలతో పాటు మద్యం అమ్మకం..
ప్రతి ఏటా కోట్లాది రూపాయిలు కేవలం మద్యం అమ్మకాల ద్వారానే ప్రభుత్వ ఖజానా నిండుతుంది. అందుకే దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మద్యం పాలసీ నడిపిస్తున్నారు
Date : 23-09-2023 - 3:59 IST -
NIA Vs Khalistan Separatist : ఎన్ఐఏ కొరడా.. ఖలిస్థాన్ వేర్పాటువాది గురుపత్వంత్ ఆస్తులన్నీ సీజ్
NIA Vs Khalistan Separatist : కెనడాలో తలదాచుకుంటున్న ఖలిస్థాన్ వేర్పాటువాది, సిక్స్ ఫర్ జస్టిస్ సంస్థ నిర్వాహకుడు గురపత్వంత్ సింగ్ పన్నూపై భారత జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కొరడా ఝుళిపించింది.
Date : 23-09-2023 - 3:45 IST -
London: విమానంలో నిద్రలోనే మరణించిన వృద్ధురాలు
మరణం ఎప్పుడు ఎలా వస్తుందో అంచనా వేయడం అసాధ్యం. అలాగే మరణం నుంచి తప్పించుకోలేము. అయితే అకాల మరణం నిద్రలోనే వస్తుందంటారు. తాజాగా విమానంలో ప్రయాణిస్తున్న 73 ఏళ్ళ వృద్ధురాలు నిద్రలోనే శ్వాస విడిచింది.
Date : 23-09-2023 - 3:12 IST -
TSRTC: గల్ఫ్ ప్రయాణికులకు TSRTC గుడ్ న్యూస్
గల్ఫ్ దేశాలకు రాకపోకలు సాగించే వారి సౌకర్యార్థం వేములవాడ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి కొత్త సర్వీసును TSRTC ఏర్పాటు చేసింది. ఈ డీలక్స్ బస్సు ప్రతి రోజు సాయంత్రం 4:30 గంటలకు వేములవాడ నుంచి బయలుదేరుతుంది. సిరిసిల్ల, సిద్దిపేట, జెబిఎస్ మీదుగా శంషాబాద్ విమానశ్రయానికి రాత్రి 9 గంటలకు చేరుకుంటుంది. ఎయిర్ పోర్ట్ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి ఉదయం 10 గంటలకు వేములవాడకు వస్తుంది. ఆయా
Date : 23-09-2023 - 2:57 IST -
AIIMS Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎయిమ్స్ లో ఉద్యోగాలు, అప్లై చేసుకోండిలా..!
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) రాయ్ బరేలీలో నాన్ ఫ్యాకల్టీ కింద గ్రూప్ 'బి', 'సి' పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ (AIIMS Recruitment) జరుగుతుంది.
Date : 23-09-2023 - 2:16 IST -
Manipur Update : మణిపూర్ లో ఇంటర్నెట్ సర్వీసులు షురూ.. శాంతి నెలకొన్నట్టేనా ?
Manipur Update : దాదాపు మూడు నెలల గ్యాప్ తర్వాత మణిపూర్ లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు మొదలయ్యాయి.
Date : 23-09-2023 - 1:37 IST -
BRS Party: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరికలు
50 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు బీజేపీని వీడి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
Date : 23-09-2023 - 1:17 IST -
Chandrababu Quash Petition : సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ దాఖలు ..
క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించడంతో..చంద్రబాబు తరుపు లాయర్లు క్వాష్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ లో దాఖలు చేసారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే ఛాన్స్ ఉంది
Date : 23-09-2023 - 1:10 IST -
Aparna Iyer: విప్రో కొత్త సీఎఫ్‌ఓగా అపర్ణ అయ్యర్.. ఎవరీ అపర్ణ అయ్యర్..!
దేశంలోని నాల్గవ అతిపెద్ద కంపెనీ విప్రో (Wipro) తన కొత్త CFOని ప్రకటించింది. కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా అపర్ణ అయ్యర్ (Aparna Iyer) నియమితులయ్యారు.
Date : 23-09-2023 - 1:06 IST -
Finance Rules: అక్టోబర్ నెల నుంచి మారనున్న ఫైనాన్షియల్ రూల్స్ ఇవే..!
వచ్చే నెల నుంచి (1 అక్టోబర్ 2023 నుండి మనీ రూల్స్) అనేక డబ్బు సంబంధిత నియమాలలో పెద్ద మార్పులు (Finance Rules) జరగబోతున్నాయి.
Date : 23-09-2023 - 11:58 IST -
TSPSC Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
TSPSC Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను మరోసారి రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
Date : 23-09-2023 - 11:27 IST -
KTR Tribute: కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల కేటీఆర్ సంతాపం
KTR Tribute: మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి పట్ల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వహించిన హరీశ్వర్ రెడ్డి పరిగి ప్రాంతానికి ఎంతగానో సేవలు అందించారన్నారు. హరీశ్వర్ రెడ్డి గారి ఆత్మకు శాంతి కలగ
Date : 23-09-2023 - 11:15 IST -
Bajaj New CNG Bike : పెట్రోలు ఖర్చులకు చెక్.. బజాజ్ సీఎన్జీ బైక్ వస్తోంది
Bajaj New CNG Bike : బజాజ్ బైక్స్, స్కూటర్స్ చాలా ఫేమస్. వాటి మైలేజీ కూడా మిగతా ఆటోమొబైల్స్ కంటే ఎక్కువే.
Date : 23-09-2023 - 9:59 IST -
Sign Languages Day : భాష రాకున్నా భావం భళా.. ఇవాళ సంకేత భాషా దినోత్సవం
Sign Languages Day : ఈరోజు అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం.
Date : 23-09-2023 - 9:34 IST -
BRS : బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్వర్‌రెడ్డి కన్నుమూత.. సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
బీఆర్ఎస్ సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా
Date : 23-09-2023 - 8:35 IST -
India Vs Pakistan : పీవోకేను ఖాళీ చేసి, ఆ తర్వాత మాట్లాడండి.. పాక్ కు భారత్ వార్నింగ్
India Vs Pakistan : ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీఏ)లో పాక్ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Date : 23-09-2023 - 8:34 IST -
Petrol Rates: ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. మీ ఏరియాలో రేట్స్ తెలుసుకోవాలంటే చేయండిలా..!
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Rates) ప్రభుత్వ చమురు సంస్థలు శనివారం విడుదల చేశాయి. ఈ రోజు ధరలను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి.
Date : 23-09-2023 - 7:42 IST -
Gold Rates: వరసగా రెండో రోజు తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Rates) నేడు మరోసారి తగ్గుముఖం పట్టాయి.
Date : 23-09-2023 - 7:27 IST -
Rain Alert : తెలంగాణలో 16 జిల్లాలకు ఎల్లో అలెర్ట్.. ఏపీలోని 9 జిల్లాలకు భారీ వర్ష సూచన
Rain Alert : ఈరోజు, రేపు రాయలసీమ, కోస్తా ఆంధ్ర, తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.
Date : 23-09-2023 - 7:09 IST