Speed News
-
Gold- Silver Rates: స్థిరంగా బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్స్ ఎలా ఉన్నాయంటే..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Rates) నేడు స్థిరంగా ఉన్నాయి.
Date : 28-10-2023 - 7:39 IST -
Cool Breeze : తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న చలిగాలులు.. ఇంకెన్ని రోజులు ?
Cool Breeze : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను చలి పులి వణికిస్తోంది. జనవరి రాకముందే చలి తీవ్రత పెరిగింది.
Date : 28-10-2023 - 7:20 IST -
Cheetah: తిరుమలలో మరోసారి చిరుత కలకలం
ఈ నెల 24 నుంచి 27న మధ్య లక్ష్మీ నారాయణస్వామి ఆలయం నుంచి రిపీటర్ మధ్య ప్రాంతంలో చిరుత (Cheetah), ఎలుగుబంటి సంచరిస్తున్నట్లుగా ట్రాప్ కెమెరాలో రికార్డయ్యిందని తెలిపింది.
Date : 28-10-2023 - 6:38 IST -
world cup 2023: ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై సౌతాఫ్రికా విజయం
పాకిస్థాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య సాగిన ఉత్కంఠ మ్యాచ్‌లో సౌతాఫ్రికా విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో ఒక వికెట్ తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
Date : 27-10-2023 - 11:33 IST -
Vikram: విక్రమ్ “తంగలాన్” రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే
Vikram: టాలెంటెడ్ నటుడు చియాన్ విక్రమ్, బహుముఖ దర్శకుడు పా రంజిత్‌తో తంగలాన్ అనే చిత్రం కోసం జతకట్టారు. ఈ సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ మాళవిక మోహనన్ కథానాయిక. మేకర్స్ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో ఈ చిత్రాన్ని జనవరి 26, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే విషయాన్ని ప్రకటించేందుకు మేకర్స్ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు. నవంబర్ 1, 2023న టీజర్‌ను
Date : 27-10-2023 - 6:07 IST -
BRS Minister: కొడంగల్ లో ప్రలోభాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం: మంత్రి మహేందర్ రెడ్డి
కాంగ్రెస్ నాయకులు కొడంగల్ ప్రజలను, ప్రజా ప్రతినిధులను ప్రలోభ పెడితే చర్యలు తీసుకుంటామని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు.
Date : 27-10-2023 - 4:34 IST -
TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే
పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
Date : 27-10-2023 - 4:06 IST -
Chandrababu : చంద్రబాబు లెటర్ తో మరింత ఆందోళనకు గురవుతున్న కుటుంబ సభ్యులు
చంద్రబాబు లెటర్ లో పేర్కొన్న అంశాలు ఇప్పుడు కుటుంబ సభ్యులను , టీడీపీ శ్రేణులను మరింత భయాందోళనకు గురిచేస్తుంది. ఇదే విషయాన్నీ నారా బ్రహ్మణి ట్విట్టర్ ద్వారా తెలియజేసింది
Date : 27-10-2023 - 3:34 IST -
Hyderabad: షాకింగ్.. పోలీసుల పేరుతో 18.5 లక్షలు దోచేశారు!
ఎన్నికల కోడ్ ను తనకు అవకాశంగా మలుచుకున్నాడు గుర్తు తెలియని వ్యక్తులు. పోలీసుల పేరుతో ఏకంగా 18 లక్షలు కొట్టేశాడు!
Date : 27-10-2023 - 3:03 IST -
BJP Second List : ఒకే ఒక్క అభ్యర్ధితో బీజేపీ సెకండ్ లిస్టు.. ఆ సీటుపై క్లారిటీ
BJP Second List : ఒకే ఒక్క అభ్యర్థితో బీజేపీ సెకండ్ లిస్టు రిలీజైంది.
Date : 27-10-2023 - 2:32 IST -
Ex Navy Officer – Vizag – Qatar : ఖతార్‌లో మరణశిక్ష పడిన మాజీ నేవీ ఆఫీసర్లలో వైజాగ్‌వాసి.. ఎవరు ?
Ex Navy Officer - Vizag - Qatar : ఖతార్ కోర్టు.. భారత్‌కు చెందిన 8 మంది మాజీ నేవీ అధికారులకు ఉరిశిక్ష విధించిందనే వార్త సంచలనం క్రియేట్ చేసింది.
Date : 27-10-2023 - 2:12 IST -
Congress Second List : కాసేపట్లో 45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్.. కొత్తగా చేరినవారికీ ఛాన్స్ !
Congress Second List : ఆశావహ అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా రిలీజ్ కానుంది.
Date : 27-10-2023 - 1:40 IST -
India Border : ఇక మన బార్డర్‌కు సూడో శాటిలైట్ల రక్షణ.. ఏమిటివి ?
India Border : ఇజ్రాయెల్‌పై హమాస్ ఆకస్మిక ఉగ్రదాడుల నేపథ్యంలో సరిహద్దు భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేయడంపై భారత్ ఫోకస్ చేస్తోంది.
Date : 27-10-2023 - 12:53 IST -
Simhachalam: సింహాచలం ఆలయంలోకి కుక్క ప్రవేశం, 2 గంటల పాటు మూసివేత
ఓ కుక్క కారణంగా భక్తుల దర్శనానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా
Date : 27-10-2023 - 12:19 IST -
CBN – Not Before Me : ‘నాట్ బిఫోర్ మీ’ అన్న న్యాయమూర్తి.. చంద్రబాబు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
CBN - Not Before Me : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో బెయిల్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Date : 27-10-2023 - 11:41 IST -
BRS Party: భారత రాష్ట్ర సమితిలో చేరిన మాజీ టీచర్ ఎమ్మెల్సీ బి. మోహన్ రెడ్డి
BRS Party: మాజీ టీచర్ ఎమ్మెల్సీ, పిఆర్టియు ఉపాధ్యాయ సంఘం పూర్వ నాయకులు బి మోహన్ రెడ్డి ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు సమక్షంలో పార్టీలో చేరారు. భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి ఈరోజు బిఆర్ఎస్ లో చేరినట్లు మోహన్ రెడ్డి తెలిపారు. తిరిగి అధికారంలోకి రానున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ సారధ్యంలో విద్యారంగ, ఉపాధ్యాయ అంశాల పైన కలిసి పని చేసేందు
Date : 27-10-2023 - 11:11 IST -
4 Percent Reservation : ఏపీపీఎస్సీ జాబ్స్‌లో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
4 Percent Reservation : ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఉద్యోగాల నియామకాలు, ప్రమోషన్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు.
Date : 27-10-2023 - 10:56 IST -
Trains Cancelled : నవంబరు 5 వరకు ఈ ట్రైన్స్ రద్దు
Trains Cancelled : దక్షిణ మధ్య రైల్వే డివిజన్ పరిధిలోని ట్రాక్ మరమ్మతు పనుల కారణంగా ఈనెల 30 వరకు పలు రైళ్లను ఇప్పటికే రద్దు చేశారు.
Date : 27-10-2023 - 10:27 IST -
Toor Dal – Ration Shops : ఏపీలో రూ.67కే కిలో కందిపప్పు.. జనవరి దాకా సప్లై
Toor Dal - Ration Shops : ఏపీ ప్రభుత్వం వచ్చే నెల (నవంబరు) నుంచి రేషన్ కార్డులు ఉన్నవారికి రేషన్ షాపుల ద్వారా కందిపప్పు పంపిణీ చేయనుంది.
Date : 27-10-2023 - 9:56 IST -
Ayodhya Ram Mandir : ‘అయోధ్య రామమందిరం మేకింగ్’.. వీడియో వైరల్
Ayodhya Ram Mandir : అయోధ్యలోని రామమందిరం నిర్మాణ పనులతో కూడిన ఒక వీడియోను శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ట్విట్టర్ వేదికగా విడుదల చేసింది.
Date : 27-10-2023 - 9:30 IST