Speed News
-
BRS Minister: 23 ఏళ్లు ఒకే పార్టీ, ఒకే నాయకున్ని నమ్ముకున్న: మంత్రి వేముల
బీఆర్ఎస్ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
Date : 28-10-2023 - 5:18 IST -
Guvvala Balaraju: గువ్వల బాలరాజుపై చిన్నారుల అభిమానం, నామినేషన్ కోసం పాకెట్ మనీ అందజేత
అచ్చంపేటలో చిన్నారుల నుండి వృద్ధుల వరకు సైతం బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అభిమానాన్ని చురగొంటున్నారు.
Date : 28-10-2023 - 4:44 IST -
world cup 2023: జోరు పెంచిన రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్
మొదటి నాలుగు మ్యాచ్‌లలో అజేయంగా నిలిచిన న్యూజిలాండ్ జట్టు చివరి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన ఆస్ట్రేలియా జట్టు మళ్లీ పునరాగమనం చేసింది.
Date : 28-10-2023 - 4:23 IST -
KA Paul Vs Pawan Kalyan : పవన్ కల్యాణ్ కంటే నేనే బెటర్ : కేఏ పాల్
KA Paul Vs Pawan Kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కంటే తానే బెటర్ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
Date : 28-10-2023 - 3:53 IST -
Election Code: ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద పోలీసుల యాక్షన్
ఎన్నికల ప్రవర్తనా నియమావళి కింద శుక్రవారం 2,56,84,671 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే ఎన్నికల షెడ్యూల్ నాటి నుండి ఈ రోజు వరకు మొత్తం 42,28,92,639 నగదు స్వాధీనం చేసుకున్నారు.
Date : 28-10-2023 - 3:48 IST -
X Calling Feature : ఆడియో, వీడియో కాల్స్ యాక్టివేషన్ ఇలా.. డేటింగ్, బ్యాంకింగ్ ఫీచర్స్ సైతం!
X Calling Feature : ఎక్స్ (ట్విటర్)ను వాట్సాప్‌లా డెవలప్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి.
Date : 28-10-2023 - 3:35 IST -
Road Accident: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం
హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
Date : 28-10-2023 - 3:23 IST -
History Will Judge : చరిత్రే తీర్పు చెబుతుంది.. ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ఐరాస చీఫ్ వ్యాఖ్య
History Will Judge : గాజాపై దాడులు ఆపాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఎన్నిసార్లు పిలుపునిచ్చినా ఇజ్రాయెల్ ససేమిరా అంటోంది.
Date : 28-10-2023 - 3:11 IST -
Election Effect: రూ.200 కోట్ల విలువైన డబ్బు, మద్యం, బంగారం సీజ్
దేశంలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు దారులు వెతుకుతున్నాయి. ఈ మేరకు డబ్బు, మద్యాన్ని యథేచ్ఛగా తరలిస్తున్నారు.
Date : 28-10-2023 - 3:05 IST -
UAN Number: UAN నంబర్ లేకుండా పిఎఫ్ బ్యాలెన్స్ తనిఖీ చేయొచ్చా..?
ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) దాని సభ్యులందరికీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN Number) ఇస్తుంది.
Date : 28-10-2023 - 2:24 IST -
Onion Prices: పెరిగిన ఉల్లి ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారులు..!
పండుగల సీజన్‌లో ఉల్లి ధర (Onion Prices) పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు. దీపావళికి ముందు ఉల్లి ధరలు 57 శాతానికి పైగా పెరిగాయి.
Date : 28-10-2023 - 1:32 IST -
Sahara Refund : ‘సహారా గ్రూప్’ రీఫండ్ కోసం అప్లై ఇలా..
Sahara Refund : సహారా గ్రూప్‌కు చెందిన కోఆపరేటివ్ సొసైటీల్లో డబ్బులు దాచుకున్న డిపాజిటర్ల సొమ్మును తిరిగి చెల్లించేందుకు కేంద్ర సర్కారు రెడీ అయింది.
Date : 28-10-2023 - 1:27 IST -
Medigadda Barrage : కేంద్రం వార్నింగ్.. ‘మేడిగడ్డ’పై రేపటిలోగా వివరాలివ్వకుంటే చర్యలు
Medigadda Barrage : కేంద్రం వార్నింగ్.. ‘మేడిగడ్డ’పై రేపటిలోగా వివరాలు ఇవ్వకుంటే చర్యలు
Date : 28-10-2023 - 1:08 IST -
INDIA 100 Medals : పారా ఆసియా గేమ్స్‌లో ఇండియా ‘సెంచరీ’.. పారా అథ్లెట్లకు సలాం
INDIA 100 Medals : చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న పారా ఆసియా క్రీడల్లో భారత్ దూకుడు కొనసాగిస్తోంది.
Date : 28-10-2023 - 11:37 IST -
Mukesh Ambani – Death Threat : 20 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తాం.. ముకేశ్ అంబానీకి ఈమెయిల్ బెదిరింపు
Mukesh Ambani - Death Threat : అక్టోబరు 27న రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీకి షాదాబ్ ఖాన్ అనే వ్యక్తి ఈమెయిల్ ద్వారా వార్నింగ్ మెసేజ్ పంపాడు.
Date : 28-10-2023 - 11:01 IST -
Gaza Ground Attack : గాజాపై ఇజ్రాయెల్ గ్రౌండ్ ఎటాక్.. హమాస్ ప్రతిఘటన
Gaza Ground Attack : జనజీవనం అస్తవ్యస్తంగా తయారైన గాజాపై ఇజ్రాయెల్ మరోసారి గ్రౌండ్ ఎటాక్‌ను ముమ్మరం చేసింది.
Date : 28-10-2023 - 10:34 IST -
Kartika Masam : కార్తీకమాసం ఎప్పటి నుంచి ? శివకేశవుల అనుగ్రహం కోసం ఏం చేయాలి ?
Kartika Masam : ‘‘కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు” అని స్కంద పురాణం చెబుతోంది.
Date : 28-10-2023 - 9:27 IST -
Lunar Eclipse – Today : ఇవాళ చంద్రగ్రహణం.. ఈ రాశులవాళ్లు చూడొద్దు
Lunar Eclipse - Today : ఈ ఏడాదిలో చిట్టచివరి చంద్రగ్రహణం ఇవాళ సంభవించనుంది.
Date : 28-10-2023 - 8:54 IST -
Petrol Diesel Price: తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Price) ప్రభుత్వ చమురు సంస్థలు శనివారం విడుదల చేశాయి.
Date : 28-10-2023 - 7:56 IST -
Whats Today : వరల్డ్ కప్‌లో రెండు కీలక మ్యాచ్‌లు.. విశాఖకు ఉప రాష్ట్రపతి రాక
Whats Today : ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ ధర్మశాల వేదికగా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
Date : 28-10-2023 - 7:45 IST