HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Dog Entry Into Simhachalam Temple Close For 2 Hours

Simhachalam: సింహాచలం ఆలయంలోకి కుక్క ప్రవేశం, 2 గంటల పాటు మూసివేత

ఓ కుక్క కారణంగా భక్తుల దర్శనానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా

  • By Balu J Published Date - 12:19 PM, Fri - 27 October 23
  • daily-hunt
Simhachalam Temple
Simhachalam Temple

Simhachalam: విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలోకి గురువారం కుక్క చొరబడింది. అయితే ఇది ఆలయ పవిత్రతను దెబ్బతీసినట్లేనంటూ అధికారులు రెండు గంటల పాటు దర్శనాన్ని నిలిపివేశారు. ఆలయ అర్చకులు సంప్రోక్షణ వ్రతం చేసే వరకు భక్తులు వేచి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాతే ఆలయాన్ని భక్తుల కోసం తెరిచారు. ఆలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వీధికుక్క ఆలయంలోకి ప్రవేశించిందని భక్తులు ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో సింహాచలం ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. నిత్యం ఎంతో మంది భక్తులు దైవ దర్శనానికి వస్తుంటారు.

Also Read: Winter Foods: చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే..!


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • dog
  • entry
  • Simhachalam

Related News

    Latest News

    • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

    • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

    • Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

    • L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd