HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Vikram Thangalan Release Date Fixed

Vikram: విక్రమ్ “తంగలాన్” రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే

  • By Balu J Published Date - 06:07 PM, Fri - 27 October 23
  • daily-hunt

Vikram: టాలెంటెడ్ నటుడు చియాన్ విక్రమ్, బహుముఖ దర్శకుడు పా రంజిత్‌తో తంగలాన్ అనే చిత్రం కోసం జతకట్టారు. ఈ సినిమాలో సిజ్లింగ్ బ్యూటీ మాళవిక మోహనన్ కథానాయిక. మేకర్స్ తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్‌ లో ఈ చిత్రాన్ని జనవరి 26, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అదే విషయాన్ని ప్రకటించేందుకు మేకర్స్ ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేశారు.

నవంబర్ 1, 2023న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు టీమ్ ప్రకటించింది. ఈ చిత్రంలో పార్వతి తిరువోతు, పశుపతి, డేనియల్ కాల్టాగిరోన్, ఇతరనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నీలం ప్రొడక్షన్స్ మరియు స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించనున్నారు. హీరో విక్రమ్ మరోసారి ప్రయోగాత్మక పాత్రలో నటిస్తుండటంతో ఈ మూవీపై అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Also Read: IND vs ENG: బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్, ఫొటో వైరల్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hero vikram
  • Kollywood
  • release date
  • Thangalaan

Related News

    Latest News

    • Poisonous Fevers : ఏజెన్సీ గురుకులాలను వణికిస్తున్న విషజ్వరాలు

    • Air China Flight : విమానంలో మంటలు

    • Fatty Liver: ఫ్యాటీ లివర్ సమస్యకు ఈ ఆహారాలతో చెక్ పెట్టండి!

    • Vizag Summit : విశాఖ సమ్మిట్ పెట్టుబడులపైనే అందరి దృష్టి

    • Gold Reserves : బంగారం నిల్వల్లో ఇండియా రికార్డు!

    Trending News

      • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

      • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

      • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

      • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

      • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd