Speed News
-
Whats Today : నట దిగ్గజం చంద్రమోహన్ అంత్యక్రియలు.. ఐటీ రైడ్స్ కలకలం
Whats Today : తెలుగు చిత్రసీమలోని గొప్ప నటుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న చంద్రమోహన్ అంత్యక్రియలు ఇవాళ ఉదయం హైదరాబాద్‌లోని పంజాగుట్ట శ్మశానవాటికలో జరుగుతాయి.
Date : 13-11-2023 - 8:26 IST -
Showering – Hair : అది రాలిపోతుంది.. తలస్నానం టైంలో ఇలా చేయొద్దు
Showering - Hair : తలస్నానం చేసేప్పుడు మనం చేసే చిన్నచిన్న తప్పుల వల్ల జుట్టు రాలిపోతుంటుంది.
Date : 13-11-2023 - 7:29 IST -
CM KCR : 16 రోజులు 54 స్థానాలు.. సుడిగాలి పర్యటనలకు కేసీఆర్ రెడీ
CM KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం పూర్తయిన తరుణంలో రెండో విడత ప్రచారానికి సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు.
Date : 13-11-2023 - 7:14 IST -
India Victory : నెదర్లాండ్స్‌పై టీమిండియా విక్టరీ.. సెమీస్‌లో కివీస్‌తో ఢీ
India Victory : వరల్డ్ కప్‌లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది.
Date : 13-11-2023 - 12:15 IST -
Diwali – 80 : ఆ 80 మంది జీవితాల్లో మూడేళ్ల తర్వాత దీపావళి
Diwali - 80 : వాళ్ల జీవితాలకు ఈరోజు నిజమైన దీపావళి.
Date : 12-11-2023 - 7:50 IST -
AP Govt – 21 Castes : దీపావళి వేళ 21 బీసీ కులాలకు గుడ్ న్యూస్
AP Govt - 21 Castes :తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలో వెనుకబడిన తరగతుల(బీసీ) జాబితాలో 138 కులాలు ఉన్నాయి.
Date : 12-11-2023 - 7:23 IST -
KTR : రాజగోపాల్‌రెడ్డి డబ్బు మదాన్ని అణచివేస్తాం : కేటీఆర్
KTR : డబ్బు, మద్యం, వంద కోట్లతో మునుగోడులో మళ్లీ గెలవాలని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చూస్తున్నారని.. కచ్చితంగా ఈసారి ఆయనను ఓడించాలని మంత్రి కేటీఆర్ అన్నారు.
Date : 12-11-2023 - 2:22 IST -
Tunnel Collapses: దీపావళి రోజున ఘోర ప్రమాదం.. ఉత్తరాఖండ్‌లో కూలిపోయిన సొరంగం, 35 మంది కూలీల కోసం సహాయక చర్యలు..!
నిర్మాణ పనుల్లో సొరంగం కూలిపోవడం (Tunnel Collapses)తో పదుల సంఖ్యలో కార్మికులు ఈ సొరంగంలో చిక్కుకుపోయారు.
Date : 12-11-2023 - 12:37 IST -
PM Modi – Diwali : చైనా బార్డర్‌లో ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోడీ.. దీపావళికి రెడీ
PM Modi - Diwali : ప్రధానమంత్రి నరేంద్రమోడీ హిమాచల్‌ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్నారు.
Date : 12-11-2023 - 11:19 IST -
Telangana Polls : ఎన్నికల బరిలో 4,798 మంది.. గజ్వేల్‌లో 154.. కామారెడ్డిలో 104
Telangana Polls : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 4,798 మంది అభ్యర్థులు మొత్తం 5,716 నామినేషన్లు దాఖలు చేశారు.
Date : 12-11-2023 - 9:10 IST -
Hezbollah Vs Israel : ఇజ్రాయెల్‌పై యుద్ధం ఆపేది లేదు.. హిజ్బుల్లా కీలక ప్రకటన
Hezbollah Vs Israel : లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా కీలక ప్రకటన విడుదల చేశారు.
Date : 12-11-2023 - 8:42 IST -
Plane Ticket – Rs 108 : ఆ రెండు గంటలు.. రూ.108కే విమానం టికెట్లు.. ఏమైందంటే ?
Plane Ticket - Rs 108 : ఛైనాలోని చైనా సదరన్ ఎయిర్‌లైన్స్ కంపెనీ విమాన టికెట్లను 108 రూపాయలకే విక్రయించింది.
Date : 12-11-2023 - 8:12 IST -
Petrol Diesel: తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయా..? తగ్గాయా..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు ఆదివారం విడుదల చేశాయి.
Date : 12-11-2023 - 8:07 IST -
Gold- Silver Rates: గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. పండుగ కానుకగా తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver Rates) నేడు తగ్గాయి.
Date : 12-11-2023 - 7:36 IST -
Israel Vs Gaza : గాజాలోని అతిపెద్ద ఆస్పత్రిని చుట్టుముట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ
Israel Vs Gaza : ఇజ్రాయెల్ ఆర్మీ గాజాలోని అతిపెద్ద ఆస్పత్రుల్లో ఒకటైన అల్-షిఫా ఆసుపత్రిని చుట్టుముట్టింది.
Date : 12-11-2023 - 7:32 IST -
AP High Court : అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచారణ వాయిదా వేసిన హైకోర్టు
అమరావతి అసైన్డ్ భూ కుంభకోణం కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నవంబర్ 22కి వాయిదా వేసింది. ఈ కేసులో టీడీ
Date : 11-11-2023 - 7:21 IST -
Telangana: కేసీఆర్ నిర్ణయానికి ఎన్నికల సంఘం నో..
దీపావళి పండుగ సందర్భంగా సెలవు దినంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. కేంద్ర ఎన్నికల సంఘం దీపావళి సెలవులను రద్దు చేసింది .
Date : 11-11-2023 - 6:29 IST -
KTR: కల్లు సొసైటీలను కాపాడాలంటూ కేటీఆర్ కు వినతి
KTR: హైదరాబాద్ లోని కల్లు సొసైటీలను కాపాడాలని కోరుతూ మున్సిపల్, ఐటి శాఖా మాత్యులు మరియు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారిని ప్రగతి భవన్ లో శనివారం తెలంగాణ గౌడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ కలిసి వినతి పత్రం అందజేశారు. హైదరాబాద్ లోని 69 కల్లు సొసైటీలపై ఇటీవల జరిగిన నార్కోటిక్స్ అధికారుల దాడుల గురించి వివరించారు. ఈ
Date : 11-11-2023 - 6:23 IST -
Diwali 2023: తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై దీపావళి శుభాకాంక్షలు
దీపావళి సందర్భంగా తెలంగాణ ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై ధర్మం సాధించిన విజయాన్ని దీపాల పండుగ సూచిస్తుందని గవర్నర్ తన ప్రకటనలో పేర్కొన్నారు.
Date : 11-11-2023 - 6:06 IST -
BRS Party: బీఆర్ఎస్ పార్టీకి శ్రీకాంతచారి తల్లి శంకరమ్మ విరాళం, కేటీఆర్ కు లక్ష అందజేత
BRS Party: భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచార ఖర్చులకోసం తన వంతుగా తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ ఆచారి తల్లి శంకరమ్మ లక్ష రూపాయల చెక్కును భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు కి అందించారు. ఈరోజు హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ ని, మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి లక్ష రూపాయల చెక్కును పార్టీకి శంకరమ్మ అందించారు. ఈసారి తిరిగి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శంకరమ్మను మరింత
Date : 11-11-2023 - 5:59 IST