HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Ap Government Good News To 21 Castes Now In The Entire State They Will Be Recognized As Bc

AP Govt – 21 Castes : దీపావళి వేళ 21 బీసీ కులాలకు గుడ్ న్యూస్

AP Govt - 21 Castes :తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలో వెనుకబడిన తరగతుల(బీసీ) జాబితాలో 138 కులాలు ఉన్నాయి.

  • Author : Pasha Date : 12-11-2023 - 7:23 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ap Govt
Ap Govt

AP Govt – 21 Castes :తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పరిధిలో వెనుకబడిన తరగతుల(బీసీ) జాబితాలో 138 కులాలు ఉన్నాయి. వీటిలో 31 కులాలకు బీసీ  రిజర్వేషన్లపై  ఇప్పటిదాకా ప్రాంతీయ, భౌగోళిక పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులను ఎదుర్కొంటున్న 31 బీసీ కులాల్లో 10 తెలంగాణలో, 21 ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఏపీలోని 21 బీసీ కులాల వారికి రిజర్వేషన్లపై పరిమితులు ఉన్న అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలు వినతులు వెళ్లాయి. వాటిని పరిశీలించిన వైఎస్ జగన్ సర్కారు.. 21 బీసీ కులాలు, వాటి ఉప కులాల రిజర్వేషన్లపై ఉన్న ప్రాంతీయ, భౌగోళిక పరిమితులను తొలగించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంత రాము ఉత్తర్వులు జారీ చేశారు.ఇకపై ఆ 21 కులాలకు రాష్ట్రమంతటా బీసీ రిజర్వేషన్  వర్తిస్తుంది. వారికి రాష్ట్రవ్యాప్తంగా బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు. ఈమేరకు జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కల్లుగీత పనిపై ఆధారపడిన శెట్టి బలిజ కులానికి మాత్రం రాయలసీమ ప్రాంతంలో ఈ నిబంధన వర్తించదు.

We’re now on WhatsApp. Click to Join.

21 కులాలు ఇవే.. 

ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయంతో బీసీ రిజర్వేషన్లపై భౌగోళిక పరిమితులు తొలగిపోయిన కులాలలో.. బీసీ – ఏ గ్రూప్‌లోని కురకుల, పొండర, సామాంతుల (సామంత, సౌంటియా), పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కవలి, ఆసాదుల, కెవుట (కెవుటో, కెవిటి) కులాలు ఉన్నాయి. బీసీ – బీ గ్రూపులోని అచ్చుకట్లవాండ్లు, గౌడ (ఈడిగ, గౌడ, గమల్లా), కలాలీ, గౌండ్ల, శెట్టి బలిజ (రాయలసీమ మినహా అంతంటా), కుంచిటి వక్కలింగ (వక్కలింగ, కుంచిటిగ), గుడ్ల (గుడ్లయ) కులాలు ఉన్నాయి. బీసీ – డీ గ్రూపులోని మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, అయ్యరక, నగరాలు, ముదలర్, ముదిలియర్, బెరి వైశ్య (బెరి శెట్టి), అతిరాస, కుర్మి, కలింగ కోమటి(కలింగ వైశ్య) కులాలు(AP Govt – 21 Castes) ఉన్నాయి.

Also Read: Baazigar 30 Years : బాజీగర్ మూవీకి 30 ఏళ్లు.. కాజోల్ షేర్ చేసిన ఫొటోలివీ


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • AP Govt - 21 Castes
  • bc reservations
  • good news

Related News

Diabetes India

Diabetes : డయాబెటిస్ రోగులకు గుడ్ న్యూస్

ప్రముఖ వైద్య నిపుణుల మార్గదర్శకత్వంలో రూపొందించబడిన ఈ సాధనం, కోరోనరీ హార్ట్ డిసీజ్ మరియు మేజర్ అడ్వర్స్ కార్డియోవాస్కులర్ ఈవెంట్స్ (MACE) వంటి ప్రాణాంతక పరిస్థితులను ముందే గుర్తించడం ద్వారా మరణాల రేటును తగ్గించే లక్ష్యంతో పనిచేస్తుంది

  • CM Chandrababu Naidu's sweet message to Dwakra women

    Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

  • Liquor Price Down

    Liquor Price : మందుబాబులకు డబుల్ కిక్..భారీగా తగ్గనున్న మద్యం ధరలు

Latest News

  • నేడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటన!

  • Naga Babu : మైలవరం ఘటనపై లోకేశ్ స్పందనకు నాగబాబు ప్రశంసలు

  • Physics Wala Vidyapeeth : విజయవాడలో ఫిజిక్స్ వాలా విద్యాపీఠ్ ప్రారంభం ..

  • Telangana : తెలంగాణలో వంటగ్యాస్ కొరత పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టత

  • US-Iran : ఇరాన్‌పై అమెరికా కఠిన వైఖరి .. మొజ్తబా ఖమేనీ తలపై రూ.92 కోట్ల రివార్డు ప్రకటన ..!

Trending News

    • ఏప్రిల్ 2026 శుక్ర గోచరం.. ఈ 3 రాశుల వారికి అదృష్టం వరించనుంది!

    • గుడ్లను ఉడ‌క‌బెడుతున్నారా? అయితే నీటిలో నిమ్మ ముక్క‌ వేయాల్సిందే!

    • “మిస్సైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా” గురించి మీకు తెలుసా?

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd