Speed News
-
Diwali 2023: బహిరంగ ప్రదేశాల్లో టపాసులు కాలిస్తే కేసులు
దీపావళి పండుగ విషాదంగా మారకూడదనే కారణంగా అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. ఇతరులకు ఆటంకం కలిగించే విధంగా టపాసులు కల్చరాదని నగర పోలీసు అధికారులు స్పష్టం చేశారు. రేపు ఆదివారం దీపావళి సందర్భంగా బహిరంగ ప్రదేశాల్లో
Date : 11-11-2023 - 5:45 IST -
PM Modi: సైరా భానుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు
ప్రముఖ నటి సైరా భానుపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. సైరా భానుతో సమావేశమైన మోడీ సినీ ప్రపంచంలో ఆమె చేసిన కృషి తరతరాలుగా గుర్తు పెట్టుకుంటుందని కొనియాడారు. ఈ క్రమంలో సమావేశానికి సంబందించిన ఫోటోలను మోడీ ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
Date : 11-11-2023 - 4:16 IST -
BRS Minister: యాభై ఏళ్ల దరిద్రానికి కారణం బీజేపీ కాంగ్రెస్ లే : మంత్రి గంగుల
BRS Minister: కరెంటు కోతల వల్ల నాడు రైతులు అనేక కష్టాలు పడ్డారని, వేళాపాళా లేని కరెంటుతో పాముకాట్లకు గురై వందలాది మంది రైతులు మరణించారని బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ రూరల్ మండలంలోని చర్ల భుత్కుర్, తాహెర్ కొండాపూర్ గ్రామాలలో మంత్రి ప్రచారం నిర్వహించారు. గ్రామాలకు వచ్చిన మంత్రి గంగుల మహిళలు మంగళ హారతులతో ఘన స్వాగతం పలుకగా,
Date : 11-11-2023 - 4:13 IST -
Jayaprada : జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్.. యూపీ కోర్టు కీలక ఆదేశాలు
Jayaprada : తమిళనాడులో సినిమా థియేటర్ కార్మికుల ఈఎస్ఐ డబ్బులను ఎగ్గొట్టిన కేసును ఎదుర్కొంటున్న జయప్రదకు కొత్తగా మరో చిక్కు వచ్చిపడింది.
Date : 11-11-2023 - 3:49 IST -
MLC Kavitha: రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత ఫైర్
MLC Kavitha: నిజామాబాద్ : బీసీల సీట్లను కోట్లకు అమ్ముకొని అగ్రవర్ణాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లను కట్టబెట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్లు అమ్ముకొని రేవంత్ రెడ్డి పేరును రేటెంత రెడ్డిగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అహంకారానికి అడ్డూ అదపు లేకుండా పోతుందని, రైతులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అవమానించారని చెప్పారు. క
Date : 11-11-2023 - 3:31 IST -
Karnataka: టిప్పు సుల్తాన్ కు వ్యతిరేకంగా పోస్టులు.. కర్ణాటకలో ఉద్రిక్తతం
మైనారిటీలను అవమానకరంగా చిత్రీకరించే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటకలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పూర్వం మైసూరు ప్రాంతాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ మరియు ఇతర మైనారిటీ కమ్యూనిటీ రాజులను అవమానించే పోస్ట్‌లు కర్ణాటక సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Date : 11-11-2023 - 3:26 IST -
Uttarakhand – UCC : ఉత్తరాఖండ్‌లో యూసీసీ.. బీజేపీ సర్కారు వడివడి అడుగులు
Uttarakhand - UCC : పెళ్లి, విడాకులు, వారసత్వం, దత్తత తదితర అంశాల్లో అన్ని వర్గాల ప్రజలకు ఒకే విధమైన చట్టాలను తీసుకొచ్చేదే ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ).
Date : 11-11-2023 - 3:04 IST -
800 Earthquakes : వణికిపోయిన ఐస్‌లాండ్.. 14 గంటల్లో 800 భూప్రకంపనలు
800 Earthquakes : ఈ మధ్య ఎందుకో ప్రపంచవ్యాప్తంగా భూకంపాలు పెరిగిపోయాయి.
Date : 11-11-2023 - 2:05 IST -
Chiranjeevi: చంద్రమోహన్ గారు ఇక లేరని తెలవడం విషాదకరం: చిరంజీవి
సీనియర్ యాక్టర్ చంద్రబాబు మరణం పట్ల టాలీవుడ్ పెద్దలు, హీరోలు, నిర్మాతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన సినిమాలు, పరిచయం గురించి ప్రస్తావిస్తూ ఎమోషన్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి చంద్రమోహన్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ‘సిరిసిరిమువ్వ’, ‘శంకరాభరణం’, ‘రాధాకళ్యాణం’, ‘నాకూ పెళ్ళాం కావాలి’ లాంటి అనేక ఆణిముత్యాల్లాంటి చిత్రాల్లో తన వైవిధ్య నటనా క
Date : 11-11-2023 - 1:38 IST -
Investment Tips: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్.. నెలకు రూ.9,250 పొందండి..!
దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. దీపావళి పెట్టుబడి (Investment Tips)కి చాలా మంచిదిగా పరిగణించబడుతుంది.
Date : 11-11-2023 - 1:28 IST -
China Vs Dalai Lama : దలైలామా వారసుడిపై చైనా శ్వేతపత్రంలో సంచలన విషయాలు
China Vs Dalai Lama : టిబెట్‌పై పట్టుకోసం చైనా అర్థం లేని షరతులు పెడుతోంది.
Date : 11-11-2023 - 12:30 IST -
Ibrahimpatnam: ఇబ్రహీంపట్నం జరిగిన గొడవల్లో 12 మంది అరెస్ట్
రాచకొండ పోలీసులు విచారణ జరిపి ఇరు పార్టీలకు చెందిన 12 మందిని అరెస్టు చేశారు.
Date : 11-11-2023 - 11:35 IST -
Whatsapp Feature : వాట్సాప్ కొత్త ఫీచర్.. మెసేజ్‌లను వెతకడం ఇక ఈజీ
Whatsapp Feature : వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. ప్రస్తుతం మనం వాట్సాప్ ఛాట్ సెక్షన్‌లోని పాత మెసేజ్‌లను చూసేందుకు కింది దాకా స్క్రోల్ చేస్తున్నాం.
Date : 11-11-2023 - 11:13 IST -
Palvai Sravanthi : బీఆర్ఎస్‌లోకి పాల్వాయి స్రవంతి.. ఇవాళ మధ్యాహ్నమే చేరిక ?
Palvai Sravanthi : ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలింది.
Date : 11-11-2023 - 9:39 IST -
Gaza Hospitals : గాజాలోని నాలుగు ఆస్పత్రులను చుట్టుముట్టిన ఇజ్రాయెల్ ఆర్మీ
Gaza Hospitals : గాజా ఆస్పత్రులను ఇజ్రాయెల్ ఆర్మీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీంతో వైద్యసేవలన్నీ స్తంభించాయి.
Date : 11-11-2023 - 9:11 IST -
Grammy: ప్రతిష్ఠాత్మక గ్రామీ అవార్డుకు నామినేట్ అయిన ప్రధాని మోదీ పాట..!
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక గీతం అబండెన్స్ ఇన్ మిల్లెట్ గ్రామీ (Grammy) అవార్డ్స్ 2024కి నామినేట్ చేయబడింది.
Date : 11-11-2023 - 8:55 IST -
Diwali Special Trains : దీపావళి స్పెషల్ ట్రైన్స్.. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచేవి ఇవే
Diwali Special Trains : దీపావళి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 90 ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Date : 11-11-2023 - 8:37 IST -
Whats Today : హైదరాబాద్‌లో మోడీ సభ.. వరల్డ్ కప్‌లో రెండు మ్యాచ్‌లు
Whats Today : ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే మాదిగల విశ్వరూప బహిరంగసభలో ప్రధాని మోడీ పాల్గొంటారు.
Date : 11-11-2023 - 8:10 IST -
Shani Trayodashi : ఇవాళ శని త్రయోదశి.. శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడం ఇలా..
Shani Trayodashi : ఇవాళ శని త్రయోదశి. మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ధన్‌తేరస్ పండుగ ఇవాళ కూడా ఉంది.
Date : 11-11-2023 - 7:46 IST -
Petrol Diesel: నేటి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయా..? తగ్గాయా..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel) ప్రభుత్వ చమురు సంస్థలు శనివారం విడుదల చేశాయి.
Date : 11-11-2023 - 7:35 IST