Speed News
-
PM Modi – ChatGpt : ఛాట్ జీపీటీకి ప్రధాని మోడీ సలహా.. ఏమిటంటే ?
PM Modi - ChatGpt : ఫేక్ వీడియోలను రూపొందించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టెక్నాలజీని దుర్వినియోగం చేస్తుండటంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆందోళన వ్యక్తం చేశారు.
Date : 17-11-2023 - 2:55 IST -
Telangana: ఎమ్మెల్యే రాజాసింగ్ పై మరో కేసు
తెలంగాణలో మరో వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు ప్రత్యర్థి పార్టీలపై ద్వేషపూరిత ఆరోపణలకు పాల్పడుతున్నారు.
Date : 17-11-2023 - 2:08 IST -
Epilepsy Day : మూర్ఛ ఎందుకొస్తుంది ? వస్తే ఏం చేయాలి ?
Epilepsy Day : ఇవాళ (నవంబరు 17) జాతీయ మూర్ఛ దినం (National Epilepsy Day).
Date : 17-11-2023 - 1:47 IST -
ADAS : త్వరలో అన్ని కార్లలో ADAS.. ఏమిటిది ?
ADAS : దేశంలో రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో కేంద్ర సర్కారు కీలకమైన ప్లానింగ్ చేస్తోంది.
Date : 17-11-2023 - 1:20 IST -
BRS Minister: చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు నేను ఏడ్చాను: మంత్రి మల్లారెడ్డి
BRS Minister: ఎన్నికల ముంగిట చంద్రబాబు అరెస్టును బీఆర్ఎస్ పార్టీ క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు వరుస సెట్టి చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నారు. ఇప్పిటికే వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మాట్లాడాగా, తాజాగా మంత్రి మల్లారెడ్డి స్పందించారు. చంద్రబాబు నాయుడు బంగారం లాంటి మనిషి అని, చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు తాను ఏడ్చానని మంత్రి మల్లార
Date : 17-11-2023 - 1:11 IST -
Serilingampally: బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దు: శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ జోరుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
Date : 17-11-2023 - 12:57 IST -
Encounter : ఐదుగురు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
Encounter : జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు లష్కరే తైబా ఉగ్రవాదులు హతమయ్యారు.
Date : 17-11-2023 - 12:37 IST -
Only Ram : జనవరి 22 తర్వాత దేశమంతా రామనామ స్మరణే : ఆర్ఎస్ఎస్
Only Ram : జనవరి 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరాముడి ప్రతిష్ఠాపనోత్సవం జరిగాక.. దేశంలో రాజకీయ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతుందని ఆర్ఎస్ఎస్ కేంద్ర కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.
Date : 17-11-2023 - 12:03 IST -
Google – Apple – Safari : గూగుల్ నుంచి యాపిల్‌కు ఏటా రూ.100 కోట్లు.. ఎందుకు ?
Google - Apple - Safari : గూగుల్ కంపెనీ సంచలన విషయాలను వెల్లడించింది.
Date : 17-11-2023 - 11:33 IST -
Tirumala Darshan Tickets : 2024 ఫిబ్రవరి తిరుమల దర్శన టికెట్స్ లేటెస్ట్ అప్డేట్..
తిరుమల (Tirumala) ఆలయాన్ని రోజుకు చాలా మంది యాత్రికులు సందర్శిస్తారు. తిరుమల ఆలయానికి వచ్చే యాత్రికులు దర్శనం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.
Date : 17-11-2023 - 10:56 IST -
Day 6 – Tunnel Drilling : 40 మంది కార్మికులు ఆరో రోజూ టన్నెల్ లోపలే.. ఏమవుతోంది ?
Day 6 - Tunnel Drilling : ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ఉన్న సిల్కియారా టన్నెల్‌లో 40 మంది కార్మికులు చిక్కుకొని నేటికి 6 రోజులు.
Date : 17-11-2023 - 10:19 IST -
Whats Today : వరంగల్‌లో రాహుల్ పర్యటన.. కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల
Whats Today : ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు.
Date : 17-11-2023 - 8:55 IST -
CPR : సీపీఆర్ చేసిన తండ్రిని కాపాడిన కొడుకు.. తాజ్‌మహల్ వద్ద ఘటన
తాజ్ మహల్ ప్రాంగణంలో కుప్పకూలిన తన తండ్రిని నేవీ అధికారి కార్డియోపల్మోనరీ రిససిటేషన్ (CPR) చేసి రక్షించాడు.
Date : 17-11-2023 - 8:29 IST -
Nagula Chavithi : ఇవాళ నాగుల చవితి.. వర్జ్యం, దుర్ముహూర్తం ఇదీ..
Nagula Chavithi : ఇవాళ నాగులచవితి. చవితి ఘడియల తిథి వాస్తవానికి నవంబరు 16న గురువారం మధ్యాహ్నం 12.54 గంటలకే మొదలైంది.
Date : 17-11-2023 - 8:29 IST -
1000 Crore Seize : 5 పోల్ రాష్ట్రాల్లో 1000 కోట్ల క్యాష్ సీజ్.. తెలంగాణలో ?
1000 Crore Seize : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ జోరుగా ధన ప్రవాహం జరుగుతోంది.
Date : 17-11-2023 - 8:07 IST -
Petrol Diesel Price: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Diesel Price) ప్రభుత్వ చమురు సంస్థలు శుక్రవారం విడుదల చేశాయి.
Date : 17-11-2023 - 7:52 IST -
Gold- Silver: గుడ్ న్యూస్.. ఈరోజు స్థిరంగా బంగారం, వెండి ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold- Silver) నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి.
Date : 17-11-2023 - 7:32 IST -
Voting Updates : మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో పోలింగ్ షురూ.. వివరాలివీ
Voting Updates : ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది.
Date : 17-11-2023 - 7:31 IST -
MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుంది: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: కాంగ్రెస్ పార్టీని చూస్తే ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని, కాంగ్రెస్ పార్టీ వాళ్లు అన్ని రంగులు మార్చుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ పార్టీది పేగు బంధమని స్పష్టం చేశారు. తెలంగాణను పుట్టించిందే సీఎం కేసీఆర్ అని, ఆ తర్వాత రైతు బంధు, బీడీ కార్మికులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీని
Date : 16-11-2023 - 6:16 IST -
Jagadeeshwar Goud: శేరిలింగంపల్లి క్రిస్టియన్స్ సంక్షేమం కోసం పనిచేస్తా: కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్
శేరిలింగంపల్లి నియోజకవర్గం లో క్రిస్టియ న్స్ సంఘాలకు అందుబాటులో ఉంటానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అన్నారు.
Date : 16-11-2023 - 5:17 IST