HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Google Pays 36 Percent Of Search Revenue From Safari To Apple

Google – Apple – Safari : గూగుల్ నుంచి యాపిల్‌కు ఏటా రూ.100 కోట్లు.. ఎందుకు ?

Google - Apple - Safari : గూగుల్ కంపెనీ సంచలన విషయాలను వెల్లడించింది.

  • Author : Pasha Date : 17-11-2023 - 11:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sundar Pichai
Sundar Pichai Imresizer

Google – Apple – Safari : గూగుల్ కంపెనీ సంచలన విషయాలను వెల్లడించింది. ఐఫోన్లలో డీఫాల్ట్ బ్రౌజర్‌గా గూగుల్‌ను ఉంచేందుకు తాము ఏటా యాపిల్ కంపెనీకి డబ్బులు చెల్లిస్తున్నామని  గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. యాపిల్ కంపెనీ సొంత వెబ్ బ్రౌజర్‌ ‘సఫారీ’ ద్వారా జరిగే గూగుల్ సెర్చ్‌లలో వచ్చే ఆదాయంలో 36 శాతాన్ని యాపిల్ కంపెనీకే ఇస్తున్నామని తెలిపారు. ఈ అమౌంట్ సంవత్సరానికి దాదాపు రూ.100 కోట్ల దాకా ఉంటుందన్నారు. వాషింగ్టన్ డీసీ కోర్టులో జరుగుతున్న గూగుల్ యాంటీట్రస్ట్ కేసు విచారణ సందర్భంగా ఈవివరాలను గూగుల్ తెలిపిందని అంటున్నారు. ఇక శాంసంగ్ ఫోన్లలో గూగుల్‌ను డీఫాల్ట్ బ్రౌజర్‌గా ఉంచుతున్నందుకు.. దానికి కూడా ఏటా దాదాపు రూ.50 కోట్ల దాకా గూగుల్ చెల్లిస్తోందని అంచనా వేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం వాషింగ్టన్ డీసీ కోర్టులో గూగుల్ రెండు యాంటీ ట్రస్ట్ కేసులను ఎదుర్కొంటోంది. తమ గేమింగ్ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా యూజర్స్‌కు డిస్ట్రిబ్యూట్ చేసే విషయంలో గూగుల్ చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తోందని, గుత్తాధిపత్యాన్ని నిలుపుకునే ప్రయత్నం చేస్తోందంటూ ‘ఎపిక్ గేమ్స్’ ఒక కేసు వేసింది. మరోవైపు ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ మార్కెట్‌లో గూగుల్‌  గుత్తాధిపత్యాన్ని సవాల్ చేస్తూ మైక్రోసాఫ్ట్‌కు చెందిన బింగ్ సెర్చ్ ఇంజన్, వంటి మరిన్ని పక్షాలతో మరో కేసు కూడా గూగుల్‌పై(Google – Apple – Safari) నడుస్తోంది.

Also Read: Google – WhatsApp : ‘బ్యాకప్‌’పై వాట్సాప్, గూగుల్ డ్రైవ్‌ కీలక నిర్ణయం

క్లౌడ్ సేవ‌ల కోసం మైక్రోసాఫ్ట్ రెండు చిప్స్ 

క్లౌడ్ సేవ‌ల్లో త‌న సిస్ట‌మ్స్ ప‌నిచేసేందుకు రెండు ప్ర‌త్యేక చిప్స్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ ప్ర‌క‌టించింది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ మైయ ఏఐ యాక్సిల‌రేట‌ర్‌, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ కోబాల్ట్ సీపీయూగా ఈ చిప్స్‌ను పిలుస్తారు. మైక్రోసాఫ్ట్ త‌న క్లౌడ్ సేవ‌ల్లో భిన్న టాస్క్‌ల కోసం ఈ చిప్స్‌ను ప్ర‌త్యేకంగా డిజైన్ చేశారు. మైయ ఏఐ యాక్సిల‌రేట‌ర్ చిప్ ప్ర‌ధానంగా ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (AI) టాస్క్‌లు, జ‌న‌రేటివ్ ఏఐపై ఫోక‌స్ పెట్ట‌నుంది. కోబాల్ట్ సీపీయూ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ విభాగంలో జ‌న‌ర‌ల్ కంప్యూటింగ్ జాబ్స్‌ను హ్యాండిల్ చేస్తుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • apple
  • business
  • google
  • Google - Apple - Safari
  • Search Revenue

Related News

Delhi High Court: ‘ప్రతి పోస్ట్‌ను పర్యవేక్షించలేం’.. తాము ‘సూపర్ సెన్సార్లు’ కాము అని ఢిల్లీ హైకోర్టుకు గూగుల్, మెటా తెలిపాయి

వినియోగదారులు సృష్టించే కంటెంట్‌ను చురుకుగా పర్యవేక్షించాల్సిన చట్టపరమైన బాధ్యత మధ్యవర్తులకు లేదని, నిర్దిష్ట కంటెంట్ లేదా యూఆర్‌ఎల్‌లను గుర్తించినప్పుడు మాత్రమే వారు చర్యలు తీసుకోగలరని ఈ టెక్ దిగ్గజాలు వాదించాయి. ఏది చట్టబద్ధమో, ఏది కాదో నిర్ణయించే బాధ్యత గల “సూపర్ సెన్సార్లు”గా మధ్యవర్తులను మార్చలేమని వాదిస్తూ, వినియోగదారులు అప్‌లోడ్ చేసిన చట్టవిరుద్ధమైన

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd