Speed News
-
Hi Nanna: రేపే ఓటీటీలోకి వచ్చేస్తున్న `హాయ్ నాన్న’
Hi Nanna: నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ అయ్యింది. ఈ మూవీ జనవరి 4, 2024 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది. ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చేయబడింది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కోసం రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాట
Date : 03-01-2024 - 5:19 IST -
Punjab Flyover Fire: పంజాబ్‌లో భారీ ప్రమాదం
పంజాబ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లూథియానాలోని ఫ్లైఓవర్‌పై ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెప్తున్నారు.
Date : 03-01-2024 - 5:11 IST -
Adani Group: సీఎం రేవంత్ తో భేటీ ఆయిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ గౌతమ్ అదానీ కుమారుడు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ సీఈవో కరణ్ అదానీ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Date : 03-01-2024 - 4:57 IST -
ISRO – SpaceX : తొలిసారిగా ఇస్రో ప్రయోగానికి ‘స్పేస్ ఎక్స్’ రాకెట్.. ఎందుకు ?
ISRO - SpaceX : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తొలిసారిగా ఒక ప్రయోగం కోసం అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ SpaceXపై ఆధారపడబోతోంది.
Date : 03-01-2024 - 4:15 IST -
Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం ఆస్తులు వేలం.. ఎప్పుడంటే..?
ఉగ్రవాది దావూద్ ఇబ్రహీం (Dawood Ibrahim) చిన్ననాటి ఇంటిని జనవరి 5 శుక్రవారం వేలం వేయనున్నారు.
Date : 03-01-2024 - 3:58 IST -
Nitish Kumar : ఇండియా కూటమి కన్వీనర్ పోస్టు ఆ ముఖ్యమంత్రికే!
Nitish Kumar : అందరి అంచనాలు నిజమయ్యేలా ఉన్నాయి. విపక్ష కూటమి ‘ఇండియా’ కన్వీనర్‌గా బిహార్ సీఎం నితీష్ కుమార్ నియమితులయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
Date : 03-01-2024 - 3:40 IST -
Ayodhya – BJP : బీజేపీ 15 రోజుల ప్లాన్.. రామభక్తులకు అండగా పార్టీ క్యాడర్
Ayodhya - BJP Strategy : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కాబోతోంది.
Date : 03-01-2024 - 3:05 IST -
Hyderabad: వామ్మో కిలాడీ లేడీ.. లిఫ్ట్ అడుగుతూ, డబ్బులు గుంజుతూ!
Hyderabad: రోడ్డు మీద వెళ్లే వారిని లిఫ్ట్ అడగడం.. వాహనంలో ఎక్కిన తర్వాత రేప్ చేసేందుకు ప్రయత్నం చేశావు అంటూ ఫిర్యాదు చేస్తా అని బెదిరించడం ఆ యువతికి అలవాటు. బెదిరింపులతో భారీగా డబ్బులు గుంజుతోంది. తాను అడ్వకేట్ అని.. తనకు అన్ని సెక్షన్లు తెలుసు అంటూ ఎదురుదాడి చేస్తుంటుంది. ఇటీవల జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ నుంచి kbr పార్క్ దాకా లిఫ్ట్ కావాలి అంటూ కారులో ఎక్కిన బాధితురాలు ఓ వ్యక్త
Date : 03-01-2024 - 2:23 IST -
Ram Leela : అయోధ్యలో ‘రామ్‌లీలా’ సందడి.. అన్ని పాత్రల్లోనూ మహిళా కళాకారులే
Ram Leela : అయోధ్య రామమందిరం జనవరి 22న ప్రారంభం కానుంది.
Date : 03-01-2024 - 2:05 IST -
Israel Vs Lebanon : లెబనాన్ రాజధానిపై ఇజ్రాయెల్ ఎటాక్.. హమాస్ కీలక నేత హతం
Israel Vs Lebanon : ఇప్పటికే యెమన్‌లోని హౌతీ మిలిటెంట్లు, గాజాలోని హమాస్ మిలిటెంట్లు, సిరియాలోని ఇరాన్ సమర్ధిత మిలిటెంట్లు, లెబనాన్‌లోని హిజ్బుల్లా మిలిటెంట్లతో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తోంది.
Date : 03-01-2024 - 1:16 IST -
Virtual Gang Rape : బాలికపై వర్చువల్ గ్యాంగ్ రేప్.. మెటావర్స్ గేమ్ ఆడుతుండగా అఘాయిత్యం
Virtual Gang Rape : వర్చువల్ రియాలిటీ (వీఆర్) ప్రపంచం ‘మెటావర్స్’లో ఉండే గేమ్స్‌లోనూ మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయి.
Date : 03-01-2024 - 12:50 IST -
Maoist Party – KCR : కేసీఆర్ అక్రమాస్తులపై శ్వేతపత్రం విడుదల చేయండి : మావోయిస్టు పార్టీ
Maoist Party - KCR : మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన తాజా లేఖలో సంచలన ప్రశ్నలను సంధించారు.
Date : 03-01-2024 - 12:08 IST -
POSH Act : వర్కింగ్ ఉమెన్స్‌కు రక్షణ కవచం.. POSH యాక్ట్ వివరాలివీ
POSH Act : పని ప్రదేశాల్లో మహిళలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటున్న ఘటనలు నిత్యం ఏదో ఒకటి మనదేశంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి.
Date : 03-01-2024 - 11:31 IST -
Record Orders: ప్రతి సెకనుకు 140 ఆర్డర్లు.. న్యూ ఇయర్ రోజు రికార్డు స్థాయిలో ఆర్డర్లు..!
2024 సంవత్సరం అద్భుతంగా ప్రారంభమైంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా ఘనస్వాగతం లభించింది. ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు జొమాటో, స్విగ్గీ దీని నుండి చాలా లాభపడ్డాయి. Zomato ప్రతి సెకనుకు 140 ఆర్డర్లు (Record Orders) అందుకుంది.
Date : 03-01-2024 - 11:30 IST -
Adani-Hindenburg Case: అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడి.. మరో 3 నెలల గడువు..!
అదానీ-హిండెన్‌బర్గ్ కేసు (Adani-Hindenburg Case)పై దేశ అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును వెలువరించింది. దీనిపై విచారణ జరిపేందుకు సెబీకి సుప్రీంకోర్టు మరో 3 నెలల గడువు ఇచ్చింది.
Date : 03-01-2024 - 11:07 IST -
Viral Video : పెట్రోలుకు కటకట.. గుర్రంపై జొమాటో బాయ్ ఫుడ్ డెలివరీ
Viral Video : ట్రక్కు డ్రైవర్ల నిరసనతో హైదరాబాద్‌లోని పెట్రోలు బంకుల్లో మంగళవారం నో స్టాక్ బోర్డులు కనిపించాయి.
Date : 03-01-2024 - 10:49 IST -
New Cases: దేశంలో 602 కొత్త కేసులు నమోదు.. 4400కి చేరిన యాక్టివ్ కేసుల సంఖ్య..!
దేశంలో మరోసారి కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కోవిడ్ కేసుల (New Cases) సంఖ్య పెరుగుతోంది. కొత్త సంవత్సరంలో కూడా ఈ వైరస్ ప్రాణాంతకంగా మారింది.
Date : 03-01-2024 - 10:28 IST -
Arvind Kejriwal Vs ED : మూడోసారీ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా.. ఆప్ వాదన ఇదీ
Arvind Kejriwal Vs ED : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇవాళ కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాజరుకారని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది.
Date : 03-01-2024 - 10:08 IST -
Gruha Lakshmi : తెలంగాణలో గృహలక్ష్మి పథకం రద్దు.. ఎందుకు ?
Gruha Lakshmi : తెలంగాణలో గత బీఆర్ఎస్ సర్కారు ప్రవేశపెట్టిన గృహలక్ష్మి పథకం రద్దయింది.
Date : 03-01-2024 - 9:04 IST -
Hit and Run Case : ట్రక్కు డ్రైవర్ల సమ్మె.. హిట్ అండ్ రన్ కేసుల్లో శిక్షలపై కేంద్రం ప్రకటన
Hit and Run Case : ట్రక్కు డ్రైవర్లు, ట్యాంకర్ల డ్రైవర్ల నిరసనలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
Date : 03-01-2024 - 8:36 IST