HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Fierce Fire On Punjab Flyover As Oil Tanker Hits Divider

Punjab Flyover Fire: పంజాబ్‌లో భారీ ప్రమాదం

పంజాబ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లూథియానాలోని ఫ్లైఓవర్‌పై ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెప్తున్నారు.

  • By Praveen Aluthuru Published Date - 05:11 PM, Wed - 3 January 24
  • daily-hunt
Punjab Flyover Fire
Punjab Flyover Fire

Punjab Flyover Fire: పంజాబ్‌లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లూథియానాలోని ఫ్లైఓవర్‌పై ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడటంతో మంటలు చెలరేగినట్లు స్థానికులు చెప్తున్నారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి.

ఈ అగ్ని ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.ఫ్లై ఓవర్ పైన దట్టమైన పొగలు కమ్ముకోవడంతో మంటలు చెలరేగుతున్న ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పెద్దఎత్తున మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Also Read: Sankranti 2024 Date: మకర సంక్రాంతి ఎప్పుడు? రాత్రి పగల్లో ఎందుకు మార్పులు వస్తాయో తెలుసా?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Fire Accident
  • flyover
  • Fuel
  • Oil tanker
  • punjab
  • truck

Related News

Rajya Sabha Bypolls

Rajya Sabha Bypolls: రాజ్యసభ ఉప ఎన్నికల తేదీలను ప్ర‌క‌టించిన ఎన్నిక‌ల సంఘం!

జమ్మూ-కాశ్మీర్‌లో నాలుగు సీట్లు ఫిబ్రవరి 2021 నుండి ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల సంఘం సెప్టెంబర్ 22, 2025న ఉప ఎన్నికను ప్రకటించింది. దీని నోటిఫికేషన్ అక్టోబర్ 6న విడుదల అవుతుంది.

    Latest News

    • OG Success : OG సక్సెస్ ను ఎంజాయ్ చేయలేకపోతున్న పవన్

    • Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    Trending News

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

      • BCCI: ఇద్ద‌రి ఆటగాళ్ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. కారణ‌మిదే?

      • OG Movie Talk : OG టాక్ వచ్చేసిందోచ్..యూఎస్ ప్రేక్షకులు ఏమంటున్నారంటే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd