Speed News
-
Earthquake: జపాన్ తర్వాత మయన్మార్‌లో భూకంపం.. 53 సెకన్లు కంపించిన భూమి..!
జపాన్ తర్వాత మయన్మార్‌లో కూడా భూకంపం (Earthquake) సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైంది.
Date : 02-01-2024 - 10:46 IST -
South Korea: దక్షిణ కొరియా ప్రతిపక్ష నేత మెడపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం
దక్షిణ కొరియా (South Korea) ప్రతిపక్ష నేత లీ జే-మ్యూంగ్ మంగళవారం ఆగ్నేయ నగరమైన బుసాన్‌ను సందర్శించిన సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి గాయపరిచాడు.
Date : 02-01-2024 - 10:33 IST -
Earthquake Videos : జపాన్ భూకంపం.. టాప్ – 5 వైరల్ వీడియోస్ ఇవే..
Earthquake Videos : న్యూ ఇయర్‌లో మొదటి రోజున(సోమవారం) జపాన్‌ను భారీ భూకంపం వణికించింది.
Date : 02-01-2024 - 10:27 IST -
CJI – Ayodhya Judgment : ‘అయోధ్య’ తీర్పులో జడ్జీల పేర్లు ఎందుకు లేవో చెప్పిన సీజేఐ
CJI - Ayodhya Judgment : రామ జన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదంపై 2019 నవంబరు 9న నాటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు గురించి ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వివరించారు.
Date : 02-01-2024 - 9:12 IST -
Manipur Violence: మణిపూర్‌లో మళ్లీ హింస.. కొత్త సంవత్సరం రోజే నలుగురు మృతి
కొత్త సంవత్సరం తొలి రోజైన సోమవారం మణిపూర్‌లో మళ్లీ హింస (Manipur Violence) చెలరేగింది.
Date : 02-01-2024 - 8:50 IST -
Israel : అమెరికా యుద్ధనౌక ఇంటికి.. గాజా నుంచి చాప చుట్టేస్తున్న ఇజ్రాయెల్
Israel Back : అక్టోబరు 7 నుంచి అతిచిన్న నగరం గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ఇప్పుడు వెనకడుగు వేస్తోంది.
Date : 02-01-2024 - 8:24 IST -
Fire Accident : మాదాపూర్‌లోని ఓ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ మాదాపూర్‌లోని మండి రెస్టారెంట్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. రెస్టారెంట్‌లో ఉన్న కస్టమర్లను సురక్షితంగా బయటికి తరలించారు. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుర్గం చెరువు మెట్రో స్టేషన్ సమీపంలోని “గర్ల్ ఫ్రెండ్ మండి రెస్టారెంట్”లో రాత్రి 8:40 గంటలకు విద్యుత్ బాక్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు
Date : 02-01-2024 - 8:20 IST -
Petrol Prices: కొత్త సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయా..? తగ్గాయా..?
పెట్రోల్, డీజిల్ ధరలను (Petrol Prices) ప్రభుత్వ చమురు సంస్థలు మంగళవారం విడుదల చేశాయి.
Date : 02-01-2024 - 7:53 IST -
1 Day – 155 Earthquakes : జపాన్‌లో ఒక్కరోజే 155 భూకంపాలు.. ఇవాళ ఆరు పెద్ద కుదుపులు
1 Day - 155 Earthquakes : జనవరి 1న (సోమవారం) ఒక్కరోజే 155 భూకంపాలతో జపాన్ చిగురుటాకులా వణికిపోయింది.
Date : 02-01-2024 - 7:53 IST -
Gold Price: కొత్త సంవత్సరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) నేడు స్థిరంగా ఉన్నాయి.
Date : 02-01-2024 - 7:44 IST -
Junior NTR : జపాన్ నుంచి తిరిగొచ్చిన ఎన్టీఆర్.. అక్కడి భూకంపంపై ఏమన్నారంటే..
Junior NTR : జపాన్‌లో సంభవించిన భారీ భూకంపంపై జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) స్పందించారు.
Date : 02-01-2024 - 7:21 IST -
Zomato Order: జొమాటోలో 125 రుమాలీ రోటీలు ఆర్డర్.. సీఈఓ ఆసక్తికర ట్వీట్
ఒక్కరోజే ప్రభుత్వానికి ఆల్కహాల్ ద్వారా వందలకోట్ల ఆదాయం సమకూరింది. ఇక వేల కిలోల చికెన్, మటన్ లను లాగించేశారు. ఆన్ లైన్లో బిర్యానీలకే ఎక్కుడ డిమాండ్ ఏర్పడింది.
Date : 01-01-2024 - 11:14 IST -
Japan: జపాన్ తీరంలో అలల ఉధృతి.. భారత రాయబార కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భూకంపం తర్వాత టయోమా, ఇషికావా, న్నిగాటాలో సుమారు 35 వేల నివాసాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఇతర నష్టాల వివరాలు తెలియాల్సి ఉంది. జపాన్ తో పాటు ఉత్తరకొరియా, రష్యాకు
Date : 01-01-2024 - 9:07 IST -
Impregnating Cheat : ప్రెగ్నెంట్ చేస్తే రూ.13 లక్షల ఆఫర్.. మాఫియా గుట్టురట్టు
Impregnating Cheat : గర్భధారణ.. ఎంతో పవిత్రమైన అంశం. కొందరు నీచులు ఈ పవిత్రమైన పదాన్ని కూడా దగాకోరు దందా కోసం వాడుకున్నారు.
Date : 01-01-2024 - 8:35 IST -
Uttar Pradesh: భార్యను వివస్త్రను చేసి..రోడ్డుపై పరిగెత్తించి కొట్టిన భర్త
గోరఖ్ పూర్ కు చెందిన బాధిత మహిళకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెళ్లి సమయంలో తల్లిదండ్రులు అడిగిన దానికంటే ఎక్కువ కట్నమే ఇచ్చారని బాధితురాలు
Date : 01-01-2024 - 7:50 IST -
KTR: న్యూయర్ వేళ.. కేటీఆర్ కు శుభాకాంక్షల వెల్లువ!
KTR: ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కు మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం ఈ మేరకు పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో KTR ని తలసాని శ్రీనివాస్ యాదవ్ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ భవన్ లోనే కలిసిన హైదరాబాద్ మేయర్ గద్
Date : 01-01-2024 - 6:16 IST -
Sperm Color : వీర్యం రంగు మారిందా ? తెలుపు రంగు వర్సెస్ పసుపు రంగు !!
Sperm Color : వీర్యం రంగు.. ఇది కూడా మగవారి ఆరోగ్య స్థితిగతులకు సంకేతంగా ఉంటుంది.
Date : 01-01-2024 - 6:08 IST -
Kotabommali: ఓటీటీలోకి కోటబొమ్మాళి సినిమా.. ఎప్పుడంటే
Kotabommali: పొలిటికల్ థ్రిల్లర్ మూవీ కోటబొమ్మాళి PS నవంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకులు, విమర్శకుల నుండి సానుకూల స్పందనను అందుకుంది. ఇక థియేటర్లలో కంటే ఈ తరహా సినిమాలకే OTT లో క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో OTT విడుదలకు సిద్ధమైంది. కోటబొమ్మాళి PS OTT విడుదల కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆహా వీడియో ద్వారా సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంద
Date : 01-01-2024 - 5:27 IST -
Santosh Kumar: కొత్త సంవత్సరంలోనూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను కొనసాగిస్తాం : సంతోష్ కుమార్
Santosh Kumar: నూతన సంవత్సరం సందర్భంగా BRS రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని బంజారా హిల్స్ పార్క్ లో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంప్రదాయాన్ని కొనసాగిస్తామని ఎంపీ సంతోష్‌కుమార్ తెలిపారు. పచ్చదనం, ఆరోగ్యకర వాతావరణం కోసం ప్రతి ఒక్కరూ పుట్టినరోజులతో పాటు వివిధ సందర్భాల్లో మొక్కలు నాటాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఇష్టమైన మొక్కలు
Date : 01-01-2024 - 4:55 IST -
Temple Dress Code : టోర్న్ జీన్స్, స్లీవ్‌లెస్ డ్రెస్సులతో.. ఆ ఆలయంలోకి ఇక నో ఎంట్రీ
Temple Dress Code : ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Date : 01-01-2024 - 4:28 IST