HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Hi Nanna Movie Coming To Ott Tomorrow

Hi Nanna: రేపే ఓటీటీలోకి వచ్చేస్తున్న `హాయ్ నాన్న’

  • Author : Balu J Date : 03-01-2024 - 5:19 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nani Rejected Kollywood Hero Picked that movie
Nani Rejected Kollywood Hero Picked that movie

Hi Nanna: నాని హీరోగా నటించిన ‘హాయ్ నాన్న’ సినిమా డిసెంబర్ 7న రిలీజ్‌ అయ్యింది. ఈ మూవీ జనవరి 4, 2024 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో రానుంది. ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటన వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చేయబడింది. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీతో సహా పలు భాషల్లో స్ట్రీమింగ్ కోసం రేపటి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంటుంది.

మోహన్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో తండ్రీకూతుళ్ల ఎమోషన్స్‌తో ప్రధానంగా నడిచే కథ ఉంటుంది. నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నటించింది. ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఈ సినిమా మంచి మార్కులు కొట్టేసింది.

ఈ సినిమాకు ఓవర్ ఆల్ గా రూ.75 కోట్ల గ్రాస్ వచ్చినట్టు సమాచారం. దీంతో ఈ సినిమా క్లీన్ హిట్ లిస్టులోకి చేరింది. ఇక హాయ్ నాన్న సినిమాకు రూ.40 కోట్ల బడ్జెట్ అవగా.. రూ.45 కోట్ల బ్రేక్ ఈవెన్ తో థియేటర్స్ లోకి వచ్చింది. దీంతో ఈ సినిమా నిర్మాతలకు కొంతమేర లాభాలు తెచ్చిపెట్టిందని చెప్పాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hi Nanna
  • latest tollywood news
  • Netflix
  • streaming

Related News

    Latest News

    • ఈ మహిళలు రాత్రి పూట పెరుగు తినకూడదు?

    • Urine Risks: మూత్రాన్ని బలవంతంగా ఆపుకుంటున్నారా? కలిగే నష్టాలు, సమస్యలు ఏంటో తెలుసుకోండి.

    • ఐపీఎల్‌లో విషాదం.. బ్రాడ్‌కాస్ట్ ఇంజనీర్ మృతి!

    • ఐపీఎల్ 2026.. ప్లేఆఫ్స్‌కు చేరే జ‌ట్లు ఇవేనా?

    • Poonam Pandey: పూనమ్ పాండే బేబీ బంప్ ఫొటోలు వైరల్

    Trending News

      • Challapalli Police Station: చల్లపల్లి పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు..

      • వివాహిత స్త్రీ ద‌గ్గ‌ర ఎంత బంగారం ఉండొచ్చు?

      • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

      • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd