Speed News
-
Instagram Shopping : ఇన్‌స్టాగ్రామ్‌లో షాపింగ్ చేస్తున్నారా.. ఇవి గుర్తుంచుకోండి
Instagram Shopping : ఇప్పుడు ఆన్‌లైన్ షాపింగ్ ఏ రేంజ్‌లో జరుగుతోందో మనందరికీ తెలుసు.
Date : 06-01-2024 - 10:04 IST -
American Cricket Team : టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా కెప్టెన్ మనోడే.. మోనాంక్ కెరీర్ గ్రాఫ్ ఇదిగో
American Cricket Team : టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ వచ్చేసింది. అమెరికా వేదికగా జరగనున్న ఈ మెగా టోర్నీలో మొదటి మ్యాచ్ జూన్ 1న అమెరికా, కెనడా మధ్య జరగనుంది.
Date : 06-01-2024 - 8:59 IST -
Sun Mission Aditya L1: భారత తొలి సన్ మిషన్‌లో నేడు కీలక పరిణామం..!
చంద్రుడి తర్వాత ఈరోజు భారతదేశం సూర్యుడిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనుంది. మరికొద్ది గంటల్లో ఇస్రో సన్ మిషన్ ఆదిత్య-ఎల్ 1 (Sun Mission Aditya L1) సూర్యుడిని చేరుకుంటుంది.
Date : 06-01-2024 - 8:24 IST -
Train Fire : బంగ్లాదేశ్‌లో రైలుకు నిప్పంటించిన మూకలు.. ఐదుగురి మృతి
Train Fire : బంగ్లాదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు రెండు రోజుల ముందు(శుక్రవారం రాత్రి) రాజధాని ఢాకాలో గుర్తు తెలియని దుండగులు రైలుకు నిప్పంటించారు. బోగీలలో మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురు ప్రయాణికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనలో ఢాకాలోని గోపీబాగ్ రైల్వే స్టేషన్‌లో బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో నాలుగు రైలు కోచ్‌లు దగ్ధమైనట్లు గుర్తించారు. ఈ రైలులో కొ
Date : 06-01-2024 - 8:16 IST -
Ship Hijack : సముద్ర దొంగలు పరార్.. హైజాక్ అయిన నౌకను రక్షించిన నేవీ
Ship Hijack : సోమాలియా సముద్ర తీరం సమీపంలో సముద్ర దొంగలు హైజాక్ చేసిన నౌక ‘ఎంవీ లీలా నార్‌ఫోల్క్’లోని 15 మంది భారతీయులను భారత నేవీ రక్షించి దేశానికి తీసుకొచ్చింది.
Date : 06-01-2024 - 7:31 IST -
Sesame Seeds – Periods : పీరియడ్స్ రెగ్యులర్ కావాలంటే ఇవి తినండి !
Sesame Seeds - Periods : నువ్వులలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే లడ్డూల నుంచి చక్లీల వరకు అన్నింటిలో నువ్వులను ఉపయోగిస్తారు.
Date : 05-01-2024 - 7:35 IST -
JN.1 Variant: 12 రాష్ట్రాల్లో కోవిడ్ కొత్త వేరియంట్ JN.1.. ఈ రాష్ట్రంలోనే ఎక్కువ కేసులు..!
దేశంలో కరోనా వైరస్ ముప్పు మరోసారి పెరిగింది. ఈసారి కోవిడ్ JN.1 కొత్త వేరియంట్ (JN.1 Variant) వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటి వరకు చాలా రాష్ట్రాలు ఈ వైరస్ బారిన పడ్డాయి.
Date : 05-01-2024 - 6:26 IST -
Demat Account: 2023 డిసెంబర్ లో భారీగా పెరిగిన డీమ్యాట్ ఖాతాలు.. కారణం తెలుసా..?
డిసెంబర్ 2023లో డీమ్యాట్ ఖాతాల (Demat Account) సంఖ్యలో విపరీతమైన పెరుగుదల నమోదైంది.
Date : 05-01-2024 - 5:30 IST -
Bharati Cements : రూ.150 కోట్ల ఎఫ్‌డీలపై భారతీ సిమెంట్స్‌కు ‘సుప్రీం’ షాక్
Bharati Cements : జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్‌డీ మొత్తాన్ని విడుదల చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ను ఆదేశిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
Date : 05-01-2024 - 5:27 IST -
242 Missings : భూకంపం ఎఫెక్ట్.. జపాన్‌లో 242 మంది మిస్సింగ్
242 Missings : జనవరి 1న జపాన్‌లో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 92కు పెరిగింది.
Date : 05-01-2024 - 5:11 IST -
Dashrath Samadhi : అయోధ్యలో దశరథ మహారాజు సమాధి వివరాలివీ..
Dashrath Samadhi : అయోధ్యలో తప్పకుండా చూడదగిన పుణ్యస్థలాల్లో శ్రీరాముడి తండ్రి దశరథ మహారాజు సమాధి కూడా ఒకటి.
Date : 05-01-2024 - 4:17 IST -
YouTube Hidden Features : యూట్యూబ్‌లోని 5 హిడెన్ ఫీచర్స్.. అన్‌లాక్ ఇలా..
YouTube Hidden Features : యూట్యూబ్.. ప్రతిరోజూ మనం వాడే యాప్. ఇందులో ఎన్నో హిడెన్ ఫీచర్స్ ఉన్నాయి.
Date : 05-01-2024 - 3:47 IST -
Delhi: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు, 22 రైళ్లు ఆలస్యం
Delhi: భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం.. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలలో శుక్రవారం ఉదయం చాలా దట్టమైన పొగమంచు కనిపించింది. కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంది. పగటిపూట దేశ రాజధానిలోని కొన్ని ప్రదేశాలలో పొగమంచు, చలి వాతావరణ పరిస్థితులను వాతావరణ కార్యాలయం అంచనా వేసింది. పంజాబ్, ఢిల్లీలోని తెల్లవారుజామున చాలా దట్టమైన పొగమంచు కనిపించింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలను దట్
Date : 05-01-2024 - 3:24 IST -
MS Dhoni: రూ.15 కోట్ల మోసానికి గురైన మహేంద్ర సింగ్ ధోనీ.. క్రిమినల్ కేసు దాఖలు, ఏం జరిగిందంటే..?
భారత మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కోట్లాది రూపాయల మోసానికి గురయ్యాడు. ధోనీ మాజీ వ్యాపార భాగస్వామి రూ.15 కోట్ల మేర మోసం చేశాడు
Date : 05-01-2024 - 3:06 IST -
Praja Palana: ప్రజాపాలనకు భారీ స్పందన, 57 లక్షల దరఖాస్తులు స్వీకరణ!
Praja Palana: రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న ప్రజాపాలన కార్యక్రమం కింద తెలంగాణలో అధికారులు సుమారు 57 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు హామీలకు సంబంధించిన దరఖాస్తులే ఎక్కువ. గ్రామాలు, పట్టణాల్లోనూ అధికారులు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కార్యక్రమం ముగియడానికి మరో రెండు రోజ
Date : 05-01-2024 - 2:38 IST -
Sonia Gandhi : తెలంగాణ ఎన్నికల బరిలో సోనియా ? ఆ మూడు స్థానాలపై గురి !
Sonia Gandhi : ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు ?
Date : 05-01-2024 - 2:25 IST -
Attack On ED Team : ఈడీ టీమ్‌పై 200 మంది దాడి.. ఇద్దరు ఆఫీసర్లకు గాయాలు
Attack On ED Team : పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందాలకు చెందిన రెండు వాహనాలపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
Date : 05-01-2024 - 1:48 IST -
Cargo Ship Hijack : 15 మంది భారతీయులతో కూడిన నౌక హైజాక్.. రంగంలోకి నేవీ
Cargo Ship Hijack : సముద్ర జలాల్లో ఎక్కడ చూసినా హైటెన్షన్ కనిపిస్తోంది. ఓడల హైజాకింగ్ ఘటనలు ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. తాజాగా సోమాలియా దేశ సముద్ర తీరం సమీపంలో ‘MV LILA NORFOLK’ అనే కార్గో షిప్ గురువారం సాయంత్రం హైజాక్‌కు గురైంది. ఈ ఓడలో దాదాపు 15 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు. దీంతో భారత నౌకాదళానికి చెందిన ఒక విమానం ఈ ఓడపై నిఘా ఉంచింది. అత్యవసర పరిస్థితుల్లో ఓడ నుంచి […]
Date : 05-01-2024 - 12:33 IST -
Gautam Adani: ముఖేష్ అంబానీకి షాక్ ఇచ్చిన గౌతమ్ అదానీ..!
అదానీ గ్రూప్ యజమాని గౌతమ్ అదానీ (Gautam Adani) మరోసారి భారతదేశం, ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా కిరీటం పొందారు.
Date : 05-01-2024 - 12:18 IST -
South Korea Vs North Korea : దక్షిణ కొరియా తీర ప్రాంతాలపైకి ఉత్తర కొరియా కాల్పులు.. హైటెన్షన్
South Korea Vs North Korea : దక్షిణ కొరియా, ఉత్తర కొరియా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి.
Date : 05-01-2024 - 11:44 IST