Speed News
-
Good News: మెడికోలకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఒకేసారి 15 శాతం పెంచుతూ జీవో జారీ
Good News: మెడికల్, డెంటల్ ఇంటర్న్లు, పీజీ విద్యార్థులు, సీనియర్ రెసిడెంట్లకు గౌరవ వేతనాన్ని 15 శాతం పెంచుతూ కొత్త జీవో విడుదల చేసింది.
Date : 29-06-2025 - 7:06 IST -
CM Chandrababu : ప్రజల్లోకి వెళ్లాలని ఎమ్మెల్యేలు, ఎంపీలకు చంద్రబాబు ఆదేశం
CM Chandrababu : ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా "సుపరిపాలనలో తొలిఅడుగు" కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 29-06-2025 - 6:31 IST -
Nara Lokesh : అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలా పనిచేయాలి
Nara Lokesh : తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధికారంలో ఉన్నారనే అహంకారంలో కాకుండా, ఎప్పటికప్పుడు ప్రజల మధ్య ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Date : 29-06-2025 - 4:36 IST -
Stampede: మరో తొక్కిసలాట.. ముగ్గురు భక్తులు మృతి, 50 మందికి గాయాలు.. వీడియో ఇదే!
ఆదివారం ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో పవిత్ర రథాలు శ్రీ గుండిచా ఆలయం గుండా వెళుతున్నాయి. దర్శనం కోసం భారీ జనసమూహం గుమిగూడింది.
Date : 29-06-2025 - 10:16 IST -
PM Modi: ప్రధాని మోదీతో తొలి భారతీయ అంతరిక్షయాత్రికుడు శుభాన్షు శుక్లా సంభాషణ
ఈ సంభాషణను ప్రధాని మోదీ తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా పంచుకుంటూ – “ఇది ఒక అద్భుతమైన సంభాషణ” అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. మోదీ మరియు శుభాన్షు మధ్య జరిగిన చర్చ వీడియో రూపంలో కూడా షేర్ చేశారు.
Date : 28-06-2025 - 11:30 IST -
Mahaa News : మహాన్యూస్ ఆఫీస్ పై దాడి..లోపల ఫేమస్ హీరో
Mahaa News : ఫోన్ ట్యాపింగ్ వివాదంపై ప్రసారం చేసిన కథనాల్లో తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ పేరును ప్రస్తావించడంపై BRS కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు
Date : 28-06-2025 - 3:43 IST -
PJR Flyover : నేటి నుండి అందుబాటులోకి పీజేఆర్ ఫ్లైఓవర్.. ట్రాఫిక్ కష్టాలకు చెక్
PJR Flyover : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫ్లైఓవర్‌ను ప్రారభించనున్నారు. గచ్చిబౌలి జంక్షన్ వద్ద అనేక సంవత్సరాలుగా తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో
Date : 28-06-2025 - 8:07 IST -
Anchor Swetcha: టీవీ యాంకర్ స్వేచ్చ ఆత్మహత్య!
ఆమె తల్లి శ్రీదేవితో కలిసి రామ్‌నగర్‌లో నివసిస్తోంది. సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.
Date : 27-06-2025 - 11:23 IST -
Wife Kills Husband : “ప్రేమ ఉంటేనే పెళ్లి చేసుకోండి… కానీ భర్తలను చంపకండి” – వీహెచ్
Wife Kills Husband : ఇటీవల పెళ్లైన కొందరు మహిళలు భర్తలను హత్య చేయడం వంటి సంఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు
Date : 27-06-2025 - 7:31 IST -
TTD : ప్రముఖ ఆధ్యాత్మిక గాయని, కొండవీటి జ్యోతిర్మయికి టీటీడీలో అరుదైన గౌరవం దక్కబోతుందా..?
TTD : కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యం కలిగిన ఈ సంగీత విద్వాంసురాలు, జీవితాన్ని ధర్మబద్ధమైన జీవనశైకి, సమాజసేవకు,సాంస్కృతిక పరిరక్షణ అనే మూడింటి పై పట్టున్నవ్యక్తి
Date : 27-06-2025 - 7:17 IST -
ABS Technology : బైకులకు ఏబీఎస్ టెక్నాలజీ తప్పనిసరి చేసిన కేంద్రం.. లేకపోతే నో రిజిస్ట్రేషన్!
ABS Technology : భారత ప్రభుత్వం ద్విచక్ర వాహనాలకు యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) టెక్నాలజీని తప్పనిసరి చేసింది. ఇది రోడ్డు భద్రతను మెరుగుపరచడానికి తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం.
Date : 27-06-2025 - 6:59 IST -
Air India Flight: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. టిష్యూ పేపర్‌పై రాసి మరీ!
ఎయిర్ ఇండియా విమానంలో బాంబు ఉందనే విషయం తెలియగానే విమానాశ్రయ అధికారులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే తనిఖీలు ప్రారంభించారు.
Date : 27-06-2025 - 9:25 IST -
Jasprit: జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్టుకు దూరం, 44 ఓవర్ల వర్క్ లోడ్‌పై ఆందోళనలు: రిపోర్ట్
తాజాగా వీలైనంత కాలంగా వెన్నెముక గాయం నుంచి కోలుకుని టెస్ట్ క్రికెట్‌కు తిరిగి వచ్చిన బుమ్రా, లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో 24.4 ఓవర్లు వేసి 5 వికెట్లు తీశాడు.
Date : 26-06-2025 - 9:01 IST -
James Webb Space Telescope: జేమ్స్ వెబ్‌కు దొరికిన అరుదైన గ్రహం
ఇంతవరకు మానవాళి చేసిన అంతరిక్ష పరిశోధనల్లో మరో మైలురాయిగా, అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు చెందిన అత్యాధునిక జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ (JWST) చారిత్రాత్మక విజయం నమోదు చేసింది.
Date : 26-06-2025 - 6:18 IST -
CM Chandrababu : రోడ్డు ప్రమాదంలో ఎస్సై, కానిస్టేబుల్ మృతి.. స్పందించిన సీఎం చంద్రబాబు
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది.
Date : 26-06-2025 - 5:40 IST -
Tragedy : ఆదిలాబాద్‌లో విషాదం.. పొంగిపొర్లుతున్న వాగులో పడి యువకుడు గల్లంతు
ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు బీభత్సంగా కురుస్తున్న వేళ, జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పట్టణ శివారులోని నిషాన్ఘాట్ సమీపంలో ఉన్న వాగులో మత్స్యకారుడిగా వెళ్లిన ఓ యువకుడు నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు.
Date : 26-06-2025 - 5:28 IST -
House Loan Low Interest : కొత్త ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి బంపరాఫర్.. అతి తక్కువ వడ్డీకే రుణాలిచ్చే బ్యాంకులు ఇవే!
సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. కానీ, చేతిలో డబ్బులు లేక చాలా మంది ఆగిపోతుంటారు.మరికొందరు బయట అప్పులు తెచ్చి ఇంటి నిర్మాణం ప్లాన్ చేసినా.. అధిక వడ్డీల కారణంగా వారు ఇంటిని పూర్తి చేయలేకపోతుంటారు.
Date : 26-06-2025 - 4:59 IST -
Toll Charges: టూ వీలర్లకు టోల్ ఫీజు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!
జూలై 15, 2025 నుండి భారతదేశంలో జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు వార్తలు వస్తున్నాయి.
Date : 26-06-2025 - 2:40 IST -
Vice-President Dhankhar: భారత ఉపరాష్ట్రపతికి అస్వస్థత.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?
ఉపరాష్ట్రపతి ధనకర్ షెడ్యూల్ ప్రకారం జూన్ 27న నైనిటాల్‌లోని షేర్వుడ్ కాలేజ్ 156వ స్థాపన దినోత్సవ కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొననున్నారు. ఆయన ఆరోగ్యం ఆధారంగా మిగిలిన కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
Date : 26-06-2025 - 11:08 IST -
CBN: సంవిధాన్ హత్యా దినం – ఎమర్జెన్సీని గుర్తు చేసిన చంద్రబాబు, జగన్ పాలనపై ఘాటు విమర్శలు
అలా జరగకూడదన్న బోధనకు అది ఒక పెద్ద కేస్ స్టడీ,’’ అని అన్నారు. అప్పట్లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను చెల్లదని చెప్పిన నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు.
Date : 25-06-2025 - 10:42 IST