Speed News
-
Bharat Bandh Today: నేడు భారత్ బంద్.. ఏవి తెరిచి ఉంటాయి? ఏవి మూసివేస్తారు?
పాఠశాలలు, కళాశాలలు, ప్రైవేట్ కార్యాలయాలు సాధారణంగా తెరిచే ఉంటాయని భావిస్తున్నారు. కానీ రవాణా, బ్యాంక్, తపాలా సేవలలో అంతరాయం కారణంగా సామాన్య జనజీవనం ప్రభావితం కావచ్చు.
Date : 09-07-2025 - 7:54 IST -
Telangana Cabinet : జూలై 10న ప్రత్యేకంగా జరిగే తెలంగాణ కేబినెట్ సమావేశం
Telangana Cabinet : తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మరోసారి సమావేశానికి సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జూలై 10వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగనుంది.
Date : 08-07-2025 - 9:04 IST -
Blackmail : ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్.. చార్టెర్డ్ అకౌంటెంట్ ఆత్మహత్య
Blackmail : ముంబైలో ఓ యువ చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) బ్లాక్‌మెయిల్ వేధింపులు తాళలేక విషం తాగి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది.
Date : 08-07-2025 - 8:44 IST -
Indian Government: రెండు వేలకు పైగా ఎక్స్ ఖాతాలపై బ్యాన్ విధించిన భారత ప్రభుత్వం..!
భారత ప్రభుత్వం రాయిటర్స్ ఖాతాను బ్లాక్ చేయమని భారత సమాచార సాంకేతిక చట్టం సెక్షన్ 69A కింద ఆదేశాలు జారీ చేసింది. దీనిని పాటించకపోతే శిక్షలు విధించే ప్రమాదం ఉంది.
Date : 08-07-2025 - 8:38 IST -
Jyoti Malhotra : గూఢచర్యం కేసులో అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రా.. కేరళ పర్యాటక శాఖ వివరణ
Jyoti Malhotra : పాకిస్తాన్‌కు గూఢచర్యం చేశారన్న ఆరోపణలపై అరెస్టయిన హర్యానా వాసి, ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారం ఇప్పుడు కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Date : 08-07-2025 - 8:38 IST -
Drunken Brawl: మద్యం మత్తులో యువతి హంగామా.. పోలీసులకు ఛాలెంజ్..!
Drunken Brawl: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని కోర్బా జిల్లాలో మద్యం మత్తులో ఓ యువతి పెద్ద రచ్చ చేసింది. ఆదివారం రాత్రి కోర్బాలోని పాష్ పామ్ మాల్ దగ్గర ఉన్న ఓఎన్‌సీ బార్ వెలుపల ఈ ఘటన జరిగింది.
Date : 08-07-2025 - 8:14 IST -
AP Cabinet: అమరావతిలో కొత్త ఊపు.. రేపటి కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
AP Cabinet: రాష్ట్ర రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులకు వేగం పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది.
Date : 08-07-2025 - 7:55 IST -
M.M Keeravani : కీరవాణి తండ్రి, ప్రముఖ సినీ రచయిత శివశక్తి దత్త (92) కన్నుమూత..
M.M Keeravani : తెలుగు సినీ పరిశ్రమకు సేవలందించిన ప్రముఖ గేయ రచయిత, స్క్రీన్ రైటర్ , ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తండ్రి శివశక్తి దత్త (92) మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
Date : 08-07-2025 - 11:59 IST -
CM Revanth Reddy : తెలంగాణలో ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియో
CM Revanth Reddy : తెలంగాణ సినీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా ప్రముఖ నటుడు అజయ్ దేవగణ్ ఓ ఆసక్తికర ప్రతిపాదనతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చర్చించారు.
Date : 07-07-2025 - 9:32 IST -
CM Revanth Reddy : ఖేలో ఇండియా గేమ్స్ తెలంగాణలో నిర్వహించండి
CM Revanth Reddy : తెలంగాణలో క్రీడా అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మద్దతుగా నిలవాలని కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర క్రీడల , యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్‌సుఖ్ ఎల్. మాండవీయకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
Date : 07-07-2025 - 9:14 IST -
Tech Tips: డిలీట్ చేసిన SMS ని తిరిగి పొందడం ఎలా?
Tech Tips: వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లు ఎక్కువగా వాడుతున్నా.. ఇంకా చాలా మంది బ్యాంకింగ్ లావాదేవీలు, ఓటీపీలు, పేమెంట్ కన్ఫర్మేషన్లు వంటి ముఖ్యమైన సమాచారం కోసం SMSలపై ఆధారపడుతుంటారు.
Date : 07-07-2025 - 7:50 IST -
Texas : అమెరికా టెక్సాస్‌లో వర్షబీభత్సం.. కళ్ల ముందే రోడ్లు మాయం.. 82 మంది మృతి
Texas : టెక్సాస్‌ను అతలాకుతలం చేసిన ప్రకృతి విలయం ప్రస్తుతం అమెరికాలో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది.
Date : 07-07-2025 - 6:54 IST -
DK Shivakumar : నేను సీఎం కావాలని ప్రజలు కోరుకోవడంలో తప్పులేదు
DK Shivakumar : కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన చర్చలు మళ్లీ వేడెక్కుతున్న తరుణంలో, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ చేసిన తాజా వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Date : 07-07-2025 - 5:53 IST -
OTT : ఒక ప్రేమకథ.. రెండు జీవితం మార్పులు.. ‘8 వసంతాలు’ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో
OTT : సినిమా రంగంలోOTT ప్రభావం రోజు రోజుకీ పెరుగుతోంది. ఇక హాలీవుడ్ సినిమాలే నెల రోజులు తిరకుండానే ఓటీటీలోకి వచ్చేస్తున్న తరుణంలో, చిన్న సినిమాలు మరింత వేగంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ వైపు సాగిపోతున్నాయి.
Date : 07-07-2025 - 5:49 IST -
Shocking: ఒక మృతదేహాన్ని ఐసీయూలో ఉంచి లక్షలు వసూలు..?
Shocking: పాకిస్థాన్‌లోని అత్యంత ప్రసిద్ధిగా చెప్పుకునే ఇస్లామాబాద్‌లోని పిమ్స్ (PIMS) హాస్పిటల్ తాజాగా అమానుష ఆరోపణలతో తీవ్ర దుమారం రేపుతోంది.
Date : 07-07-2025 - 5:44 IST -
Israel : ఇజ్రాయెల్ మళ్లీ వార్ మోడ్ లో.. హౌతీ రెబల్స్‌పై తీవ్ర బాంబుదాడులు
Israel : ఇజ్రాయెల్ తన దృష్టిని పశ్చిమాసియా అడ్డదారుల వైపు మళ్లించింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు నిర్వహిస్తున్న ఉగ్రచర్యలు, జల మార్గాల్లో జరుగుతున్న రవాణా అంతరాయాలు.. ఇవన్నీ సహించరానివని స్పష్టం చేస్తూ, ఇజ్రాయెల్ సోమవారం తెల్లవారుజామున ఓ భారీ మిలటరీ ఆపరేషన్‌కు తెరలేపింది.
Date : 07-07-2025 - 5:16 IST -
Mahesh Babu: సూపర్ స్టార్ మహేశ్‌బాబుకు మరోసారి నోటీసులు!
మహేశ్‌బాబు ఈ వెంచర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించినప్పటికీ.. అతను సంస్థ ఆర్థిక లేదా నిర్వహణ కార్యకలాపాల్లో నేరుగా భాగం కాలేదని గత ఈడీ విచారణలో తేలింది.
Date : 07-07-2025 - 7:02 IST -
Minimum Bank Balance : కొత్తగా అకౌంట్ తెరవాలనుకుంటున్నారా? నో మినిమమ్ బ్యాలెన్స్, లో రిస్క్ బ్యాంకులు ఇవే!
Minimum Bank balance : మన దేశంలో కొన్ని బ్యాంకులు తమ కస్టమర్‌లకు మినిమమ్ బ్యాలెన్స్ (కనీస నిల్వ) మెయింటేన్ చేయాల్సిన అవసరాన్ని తొలగించాయి.
Date : 06-07-2025 - 7:52 IST -
B Complex Tablets : బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ రెగ్యులర్‌గా వాడుతున్నారా? సైడ్ ఎఫెక్ట్స్‌పై ముందే తెలుసుకుంటే బెటర్!
B complex tablets : బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు అంటే కేవలం ఒంట్లో వేడి తగ్గించడానికే అని చాలామంది అనుకుంటారు.కానీ వాటి పనితీరు అంతకు మించి ఉంటాయని చాలా మందికి తెలీదు.
Date : 06-07-2025 - 7:20 IST -
Siddaramaiah: కొవిడ్ వ్యాక్సిన్లు.. గుండెపోటు వివాదం.. సిద్ధరామయ్య వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్
Siddaramaiah: కొవిడ్ టీకాల వల్ల గుండెపోటులు వస్తున్నాయన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి.
Date : 06-07-2025 - 7:10 IST