Speed News
-
Jaahnavi Kandula : తెలుగు విద్యార్థిని పైనుంచి కారు నడిపిన పోలీస్.. ఇండియా రియాక్షన్
Jaahnavi Kandula : అమెరికాలో చదువుకుంటున్న తెలుగు విద్యార్థిని 23 ఏళ్ల జాహ్నవి కందుల గతేడాది జనవరి 23న సియాటెల్‌లో ఓ ప్రమాదంలో చనిపోయింది.
Date : 24-02-2024 - 11:35 IST -
Hyderabad: బహిరంగ ప్రదేశాల్లో రొమాన్స్ చేస్తే అంతే: షీ టీమ్స్
హైదరాబాద్ నగరం దినదినాన అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తుంది.దీంతో నగరం ఫారెన్ కల్చర్ పెరుగుతుంది. పార్క్స్, కొన్ని బహిరంగ ప్రదేశాలు లవర్స్ కి అడ్డాగా మారుతున్నాయి
Date : 24-02-2024 - 11:19 IST -
Weather Forecast: రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు
గత కొద్దీ రోజులుగా దేశంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండలు ఈ స్థాయిలో ఉంటే మే మాసంలో తారాస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది.
Date : 24-02-2024 - 10:54 IST -
Russia Vs Ukraine War : రష్యా – ఉక్రెయిన్ వార్‌కు రెండేళ్లు.. సాధించింది అదే !
Russia Vs Ukraine War : రెండేళ్ల కిందట రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధానికి బీజాలు పడ్డాయి.
Date : 24-02-2024 - 10:47 IST -
BEd Fee Refund : బీఈడీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రీఫండ్ ఇలా..
BEd Fee Refund : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టులకు B.Ed చదివిన వారు కూడా అర్హులని ప్రకటించారు.
Date : 24-02-2024 - 10:06 IST -
Gmail : 2024 ఆగస్టులో జీమెయిల్ బంద్ ? నిజమేనా ?
Gmail : జీమెయిల్.. నిత్యం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న మెసేజింగ్ టూల్.
Date : 24-02-2024 - 9:32 IST -
Tirumala Today : తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. ఇవాళ 12 గంటల వరకే ఆ ఛాన్స్
Tirumala Today : ఇవాళ తిరుమలలో కుమారధార తీర్థ ముక్కోటి జరగనుంది.
Date : 24-02-2024 - 7:13 IST -
Viveka Murder Case : సీఎం జగన్‌పై వివేకా హత్య కేసు అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు
Viveka Murder Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిపై.. ఇటీవల ఓ ప్రేమజంట వ్యవహారంలో అట్రాసిటీ, దాడి కేసులు నమోదయ్యాయి.
Date : 24-02-2024 - 6:51 IST -
Indian Cricketer Dies: తీవ్ర విషాదం.. గుండెపోటుతో క్రికెటర్ మృతి
గత కొన్ని రోజులుగా మ్యాచ్ సమయంలో లేదా తరువాత చాలా మంది ఆటగాళ్లు మరణించిన (Indian Cricketer Dies) సంఘటనలు భారత క్రికెట్ ప్రపంచంలో వెలుగులోకి వచ్చాయి.
Date : 23-02-2024 - 9:25 IST -
Paytm: పేటీఎం యూపీఐ సేవల విషయంలో కీలక నిర్ణయం..!
UPI కోసం థర్డ్-పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ (TPAP) కావడానికి పేటీఎం (Paytm) పేరెంట్ One97 కమ్యూనికేషన్ లిమిటెడ్ (OCL) అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా RBI శుక్రవారం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI)ని కోరింది.
Date : 23-02-2024 - 8:30 IST -
Peedika Rajanna Dora : అంత జగన్ దయ – డిప్యూటీ సీఎం రాజన్న
ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ నేతల్లో టెన్షన్ ఎక్కువవుతుంది. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న జగన్ (CM Jagan)..అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏమాత్రం ప్రజా దరణ తక్కువ ఉన్న వారికీ టికెట్ ఇచ్చేదే లేదని తేల్చి చెప్పడమే కాదు..అలాగే చేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఇప్పటివరకు ఏడు జాబితాలను విడుదల చేసిన అధిష్టానం
Date : 23-02-2024 - 8:12 IST -
kalki Teaser : ‘కల్కి’ టీజర్ రన్ టైం వైరల్..
సలార్ (Salaar) తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అభిమానుల్లో సంతోషం నింపిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)..ఇప్పుడు కల్కి (Kalki ) మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్నఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సినిమా గ్లింప్స్ విడుదలై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా.. తాజాగా ‘కల్కి’ టీజర్ కు సంబంధించిన రన్ టైమ్ వార్త సోషల్ మీడియా
Date : 23-02-2024 - 8:00 IST -
Medaram: మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు, అలాంటివాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు
Medaram: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో ఉదయం నుండి పోటెత్తిన భక్తులు శ్రీ సారలమ్మ దేవత గద్దెకు వచ్చిన సందర్భంగా అమ్మ వారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు యంత్రాంగం, దేవదాయశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసి గద్దెల వద్ద విధులు నిర్వహించే సిబ్బందికి హెడ్ హెల్మెట్లు సమకూర్చారు. గద్దెల వద్ద భక్తులు సమర్పించే బంగారాన్ని వెంట వెంటన
Date : 23-02-2024 - 7:47 IST -
Mallu Ravi: ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా.. కారణమిదే..?
కాంగ్రెస్ నేత మల్లు రవి (Mallu Ravi).. తన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు.
Date : 23-02-2024 - 7:33 IST -
AP News: ఏపీ ఉద్యోగ సంఘాలతో సబ్ క్యాబినెట్ భేటీ, కీలక విషయాలపై చర్చ
బకాయిలు చెల్లించాలని వినతి పత్రం ఇచ్చిన రాష్ట్ర సచివాలయ ఉద్యోగులపై మంత్రి బొత్స చిరాకు పడ్డారు. ఏపీ జేఏసీ ఉద్యోగ సంఘాలతో భేటీ అయ్యేందుకు సచివాలయానికి వచ్చిన మంత్రిని ఉద్యోగులు చుట్టుముట్టారు. సమస్యలను మంత్రికి తెలిపారు. ఎన్నికల కోడ్ రాకముందే బకాయిలు చెల్లించాలని కోరిన ఉద్యోగులపై బొత్స అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్కు, బకాయిలు విడుదలకు సంబంధం ఎంటని ప్రశ్నించార
Date : 23-02-2024 - 6:56 IST -
Basara: బాసరలో మరో విషాదం.. ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీలో గురువారం రాత్రి శిరీష (17) అనే విద్యార్థిని హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహ త్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా మానూరు మండలం దావూరు గ్రామానికి చెందిన శిరీష ఈ విద్యా సంవత్సరమే ట్రిపుల్ ఐటీలో ప్రవేశం పొంది పీయూసీ (ప్రీ యూనివర్సిటీ కోర్సు) మొదటి సంవత్సరం చదువుతోంది. గురువారం రాత్రి భోజనానికి వెళ్లి వచ్చిన విద్యార్థులు హాస్ట
Date : 23-02-2024 - 6:48 IST -
DGP: షరతులు లేని ప్రేమకు నిదర్శనం జాగిలాలు : డీజీపీ రవిగుప్త
DGP: ఏ రకమైన షరతులు లేని ప్రేమకు జాగిలాలు నిదర్శనమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్తా అన్నారు. మొయినాబాద్ లోని ఇంటిగ్రేటెడ్ ఇంటలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ(ఐఐటిఏ)లో శుక్రవారం నాడు 23 వ పోలీసు జాగిలాల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రవి గుప్త ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లా
Date : 23-02-2024 - 6:36 IST -
Death Of BRS MLA: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతి.. పూర్తి వివరాలు వెల్లడించిన ఎస్సై
తెలంగాణ శాసనసభకు చెందిన అత్యంత పిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేలలో ఒకరైన లాస్య నందిత (Death Of BRS MLA) శుక్రవారం ఉదయం పటాన్చెరులోని ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.
Date : 23-02-2024 - 10:50 IST -
Former CM Manohar Joshi: మహారాష్ట్ర మాజీ సీఎం కన్నుమూత
లోక్‌సభ మాజీ స్పీకర్, మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి(Former CM Manohar Joshi) కన్నుమూశారు.
Date : 23-02-2024 - 10:04 IST -
MLA Lasya Nandita: BRS ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
BRS కంటోన్మెంట్ ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత మృతి (MLA Lasya Nandita) చెందారు.
Date : 23-02-2024 - 9:38 IST