Speed News
-
Free Palestine : పాలస్తీనా కోసం అమెరికా సైనికుడి ఆత్మహత్యాయత్నం
Free Palestine : వైమానిక దళ సైనికుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన అమెరికాలో కలకలం రేపింది.
Date : 26-02-2024 - 10:42 IST -
AP Politics : జనసేనకు మరో 10 సీట్లు.. వారిని శాంతింపజేసే ప్రయత్నమేనా..?
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో జనసేన (Janasena)- టీడీపీ (TDP) పార్టీలు కలిసి బరిలోకి దిగుతాయనే వార్తలను నిజం చేస్తూ జనసేన- తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించింది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న ప్రశ్న చాలామందిలో నెలకొంది. ప్రజలు కూడా అదే అంచనాలు వేశారు. పార్టీకి 40 సీట్లు వస్తాయని కొందరు అంచనా వేయగా, మరికొందరు పార్టీకి దాదాపు 50 సీట్లు వస్తాయని అంచనా వేశారు.
Date : 26-02-2024 - 10:30 IST -
Rs 2000 Notes: 2 వేల రూపాయల నోట్లపై ఆర్‌బీఐ మరోసారి కీలక ప్రకటన..!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సిస్టమ్ నుండి రూ 2000 నోటు (Rs 2000 Notes)ను తొలగించింది. నవంబర్ 2016లో డీమోనిటైజేషన్ తర్వాత ఇది ప్రారంభించబడింది.
Date : 26-02-2024 - 10:26 IST -
BJP vs BRS : తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను మూసేసే యోచనలో బీజేపీ ఉందా..?
బీఆర్‌ఎస్ పరిస్థితి ఎన్నికలకు ముందు, తర్వాత ఎలా ఉంటుందో చూడవచ్చు. సార్వత్రిక ఎన్నికలకు ముందు, కేంద్రంలో ప్రత్యామ్నాయ శక్తిని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బీఆర్‌ఎస్ బీజేపీని, నరేంద్ర మోదీని తీవ్రంగా లక్ష్యంగా చేసుకుంది. జాతీయ రాజకీయాల్లోకి రావడానికి కేసీఆర్ ఇతర రాష్ట్రాల నేతలను కలిశారు. అయితే బీఆర్‌ఎస్ పార్టీకి అంతా తలకిందులైంది. సార్వత
Date : 26-02-2024 - 9:57 IST -
Weather Forecast: వాతావరణంలో గణనీయమైన మార్పులు.. ఐఎండీ కీలక సూచనలు..!
దేశంలోని అనేక ప్రాంతాల్లో వాతావరణం (Weather Forecast)లో గణనీయమైన హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలోనే కొన్ని రాష్ట్రాల్లో ఎండ వేడిమి మొదలైంది.
Date : 26-02-2024 - 9:47 IST -
Bihar: బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది మృతి
బీహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ని కైమూర్ జిల్లా దేవ్‌కలి జాతీయ రహదారిపై కారు, కంటైనర్ ట్రక్కు, ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో 9 మంది మరణించారు.
Date : 26-02-2024 - 9:46 IST -
TDP-JSP : ఆ స్థానాల్లో టీడీపీ-జనసేన క్లీన్ స్వీప్..?
ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ (TDP)-జనసేన (Janasena) మధ్య పొత్తులో ప్రజల ముందుకు రానున్నాయి. అంతేకాకుండా.. టీడీపీ-జనసేనతో పాటుగా బీజేపీ (BJP) కూడా కలిసి మహాకూటమిగా ఏర్పాడుతాయని స్థానిక నేతలు వెల్లడించినా.. ఇప్పటికీ బీజేపీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే.. ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి (Daggubati Purandeswari) మాత్ర పొత్తులుపై అధిష్టానం నిర్
Date : 26-02-2024 - 9:45 IST -
Murder : ఐఎన్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య.. ఎలా జరిగిందంటే..
Murder : హర్యానాలోని ఝజ్జర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది.
Date : 26-02-2024 - 7:50 IST -
BRS MLA: ఇందిరమ్మ రాజ్యం లో ప్రతిపక్షాల పైన దాడులు : కడియం శ్రీహరి
BRS MLA: హన్మకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడారు. 30ఏండ్ల నాటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వ రెండు నెలలోపే వచ్చాయ్. ఆగ్రoపహాడ్ జాతరికి మాజీ ఏమ్మెల్యే చల్లా ధర్మా రెడ్డి ని చూసిన కార్యకర్తలు, భక్తులు జై చల్లా, జై తెలంగాణ నినాదాలు చేశారని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, బీఆ
Date : 25-02-2024 - 11:48 IST -
Teegala Krishna Reddy : బీఆర్‌ఎస్‌కు షాక్.. తీగల కృష్ణారెడ్డి, తీగల అనితారెడ్డి రాజీనామా
Teegala Krishna Reddy : తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్‌కు మరో షాక్ తగిలింది.
Date : 25-02-2024 - 6:42 IST -
Medaram: మేడారం జాతర నిర్వహణలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు: కొండా సురేఖ
Medaram: మేడారం జాతరను విజయవంతం చేయడంలో సహకరించిన ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, , పోలీసులు, దేవాదాయ శాఖ, శానిటేషన్ సిబ్బంది, ఇతర శాఖలకు చెందిన ప్రతి ఉద్యోగికి, సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలని మంత్రి కొండా సురేఖ అన్నారు. మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను భక్తులు అనుక్షణం ఆస్వాదించేలా, జాతరను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మంత్ర
Date : 25-02-2024 - 6:40 IST -
Amrit Bharat Stations : కొత్తగా ఏపీలో 34, తెలంగాణలో 15 ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు
Amrit Bharat Stations : సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్ వినిపించింది.
Date : 25-02-2024 - 6:20 IST -
Harish Rao: సీఎం రేవంత్ కు హరీశ్ రావు బహిరంగ లేఖ, ఆర్టీసీ సమస్యలపై రిక్వెస్ట్
1.ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే ‘అపాయింటెడ్ డే’ అమలు చేయడం గురించి. 2.పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సుల కొనుగోలు గురించి. 3.2013 పీఆర్సీ బాండ్స్ పేమెంట్ చెల్లించుట గురించి ఆర్యా! కార్మికులు, ఉద్యోగుల భద్రత, సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా బి.ఆర్.ఎస్. ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి, ఆమోది
Date : 25-02-2024 - 6:03 IST -
K Srinivas Reddy : తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్‌గా కె.శ్రీనివాస్ రెడ్డి
K Srinivas Reddy : సీనియర్ జర్నలిస్ట్ కే.శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్‌గా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Date : 25-02-2024 - 4:44 IST -
Food Crisis : గాజాలో ఆహార సంక్షోభం.. ఆకలి తీరుస్తున్న కలుపుమొక్క గురించి తెలుసా ?
Food Crisis : ఇజ్రాయెల్ అమానవీయంగా అక్టోబరు 7 నుంచి జరుపుతున్న వైమానిక, భూతల దాడుల కారణంగా పాలస్తీనాలోని గాజా ప్రాంతం బూడిద కుప్పలా మారింది.
Date : 25-02-2024 - 3:51 IST -
Road Accident: నల్గొండలో కారు ఢీకొని ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలు
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి 65పై ఘోరా రోడ్డు ప్రమాదం జరిగింది. నల్లగొండలోని కట్టంగూరు మండలం ఎరసానిగూడెం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం
Date : 25-02-2024 - 1:48 IST -
Trump Win : నిక్కీ హేలీకి షాకిచ్చిన ట్రంప్.. ఎన్నికల రేసులో ఏం జరిగిందంటే..
Trump Win : ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నుంచి మరోసారి అమెరికా అధ్యక్ష అభ్యర్ధిత్వాన్ని ఆశిస్తున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. ఆ రేసులో జోరుగా దూసుకుపోతున్నారు.
Date : 25-02-2024 - 1:17 IST -
Hyderabad: హైదరాబాదీలు జాగ్రత్త.. కిరాణా దుకాణంలో నకిలీ సరుకులు
హైదరాబాద్‌లో ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన నకిలీ ఉత్పత్తులను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిత్యావసర సరుకులు హెయిర్ ఆయిల్, డిటర్జెంట్ మరియు ఇతర వస్తువులు నకిలీవి అయ్యే అవకాశం ఉందని
Date : 25-02-2024 - 12:51 IST -
Asha Shobana : ట్రెండింగ్‌లో శోభనా ఆశ.. ఎవరామె ?
Asha Shobana : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్పిన్నర్ ‘శోభనా ఆశ’ పేరు ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
Date : 25-02-2024 - 12:40 IST -
Train Moves Without Drivers: కథువా రైల్వే స్టేషన్‌లో భారీ నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండా కదిలిన రైలు..!
కథువా రైల్వే స్టేషన్‌లో భారీ నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఆగిన గూడ్స్ రైలు అకస్మాత్తుగా వాలు కారణంగా డ్రైవర్ లేకుండా (Train Moves Without Drivers) పఠాన్‌కోట్ వైపు వెళ్లడం ప్రారంభించింది.
Date : 25-02-2024 - 11:59 IST