HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Mallu Ravi Resigns As Special Representative

Mallu Ravi: ప్రత్యేక ప్రతినిధి పదవికి మల్లు రవి రాజీనామా.. కార‌ణ‌మిదే..?

కాంగ్రెస్ నేత మల్లు రవి (Mallu Ravi).. తన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు.

  • Author : Gopichand Date : 23-02-2024 - 7:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mallu Ravi
Safeimagekit Resized Img (2) 11zon

Mallu Ravi: కాంగ్రెస్ నేత మల్లు రవి (Mallu Ravi).. తన ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీఎం రేవంత్ రెడ్డికి పంపించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా మల్లు రవి ఇప్పటికే నాగర్‌కర్నూల్ ఎంపీ టికెట్‌కు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్‌ స్థానం నుంచి తాను పోటీ చేయడం ఖాయమని డాక్టర్‌ మల్లు రవి ఇటీవ‌ల స్పష్టం చేశారు. తాను పోటీ చేయడానికి అధికార ప్రతినిధి అడ్డు వస్తే ఆ పదవికి రాజీనామా చేస్తానని గ‌తంలోనే ప్రకటించారు.

Also Read: India vs England: తొలి రోజు ముగిసిన నాలుగో టెస్టు.. ఇంగ్లండ్ స్కోరు 302/7..!

ఈ ఏడాది జ‌న‌వ‌రిలో న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మల్లు రవి నియమితులయ్యారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రవి అదే పదవిలో ఉన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం నిరంతరం పని చేస్తానని ఆయ‌న గతంలో అన్నారు. తప్పకుండా ఎంపీగా గెలుపొందుతానని కూడా ధీమా వ్యక్తం చేశారు.

We’re now on WhatsApp : Click to Join


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2024 Lok Sabha Elections
  • congress
  • Mallu ravi
  • Nagarkurnool
  • Special Representative
  • ts politics

Related News

Kavita Fire

Kavitha : కాంగ్రెస్ సర్కార్ తీరుపై కవిత ఆగ్రహం

ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూబాధితుల సమస్య ఇప్పుడు రాజకీయ సెగలు రేపుతోంది. బాధితులకు అండగా నిలుస్తూ భారత్ రాష్ట్ర సమితి (BRS) నాయకురాలు, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది

  • Abhishek Manu Singhvi And V

    Rajya Sabha : తెలంగాణ నుంచి రాజ్యసభకు సింఘ్వీ, నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక!

Latest News

  • పాక్ క్రికెట్ బోర్డుకు షాక్ ఇచ్చిన జింబాబ్వే స్టార్ పేసర్

  • వేసవిలో బాడీ డీహైడ్రేట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు

  • టాలీవుడ్ లో విషాదం.. సీనియర్‌ నిర్మాత ఎం.అర్జునరాజు కన్నుమూత

  • War Effect : కళ తప్పిన దుబాయ్.. పర్యాటకులు లేక వెలవెల

  • Meta layoffs: జుకర్‌బర్గ్ సంచలన నిర్ణయం.. మెటాలో 16 వేల మంది ఉద్యోగులు లేఆఫ్

Trending News

    • ప్ర‌జ‌ల ప్రాణాల మీద‌కు తెస్తున్న గ్యాస్‌!

    • ఐపీఎల్ త‌ర్వాత భార‌త్ ఆడ‌బోయే సిరీస్‌లు ఇవే!

    • భర్తను పకోడీలు తెమ్మని చెప్పి.. ప్రియుడితో నవ వధువు జంప్

    • Work From Home: మళ్లీ మొదలైన వర్క్ ఫ్రం హోమ్..ఈసారి ఎందుకంటే !!

    • పెళ్లి చేసుకున్న కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd