Speed News
-
Hyderabad: విద్యార్థులకు గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్
యువకులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్న నిందితులను బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 3 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ , గంజాయితో ఇద్దరు నిందితులను
Date : 22-02-2024 - 10:30 IST -
Potato Methi Curry: మెంతి ఆకులు వేసి బంగాళదుంప కూర ఇలా చేస్తే.. ప్లేట్ మొత్తం ఖాళీ అవ్వాల్సిందే?
ఆకుకూరల్లో మెంతి ఆకు కూడా ఒకటి. మెంతి ఆకుకూరతో ఎన్నో రకాల వంటలు చేస్తూ ఉంటారు. మెంతి వడలు, మెంతి పప్పు ఇలా ఎన్నో రకాల వంటలు తయారు చే
Date : 22-02-2024 - 8:56 IST -
Kodali Nani: వానర సైన్యం మాదిరి.. రాజకీయ రావణాసురుడిని వాలంటీర్లు తరిమికొట్టాలి: కొడాలి నాని
Kodali Nani: ఏపీలో నందివాడ గ్రామంలో ఉన్న కొండపల్లి కళ్యాణమండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం గురువారంసాయంత్రం ఘనంగా జరిగింది. నందివాడ మండలంలోని 228మంది గ్రామ వాలంటీర్లు ఉండగా ఒకరికి సేవా వజ్ర, ఐదుగురికి సేవ రత్న, 217 మందికి సేవా మిత్ర అవార్డులతో పాటు రూ. 34,50000 నగదును, పురస్కారాలు ఎమ్మెల్యే కొడాలి నాని అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ స
Date : 22-02-2024 - 6:51 IST -
Singareni: సింగరేణిపై భట్టి కీలక నిర్ణయం, త్వరలో ఆ పోస్టుల భర్తీ
Singareni: సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పోస్టులను, అలాగే 168 ఇంటర్నల్ రిక్రూట్ మెంట్ పో స్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు సింగరేణి ఛైర్మన్ అండ్ ఎం.డీ బలరామ్‌నాయక్‌ను ఆదేశించారు. సింగరేణిలో కారు ణ్య నియామక ప్రక్రియను వేగంగా చేపట్టాలని, ఈ ఏడాదిలో కనీసం వెయ్యి మంది వారసులకు ఉద్
Date : 22-02-2024 - 6:37 IST -
IPL : క్రికెట్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ తొలి విడత షెడ్యూల్ వచ్చేసింది..
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) షెడ్యూల్ విడుదలైంది. మార్చి 22న బెంగళూరు, చెన్నై మధ్య జరగనున్న తొలి మ్యాచుతో సమరానికి తెర లేవనుంది. 23న పంజాబ్-ఢిల్లీ, కోల్కతా-హైదరాబాద్ తలపడతాయి. ఎన్నికల నేపథ్యంలో 21 మ్యాచులకే నిర్వాహకులు షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికల తేదీలు ఖరారయ్యాక IPL పూర్తి షెడ్యూల్ రానుంది. We’re now on WhatsApp. Click to Join. ప్రారంభ షెడ్యూల్‌లో నాలుగు డబుల్-హెడర్‌లు ఉన్నాయి, వీటిలో ప్రారంభ వ
Date : 22-02-2024 - 6:03 IST -
DRDO Recruitment 2024: డీఆర్‌డీవోలో అప్రెంటిస్ పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్.. ఈ విధంగా దరఖాస్తు చేసుకోండి..!
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (DRDO Recruitment 2024) డిఫెన్స్ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్ సెంటర్ (DESIDOC)లో 30 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
Date : 22-02-2024 - 4:27 IST -
Narendra Modi: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన దేశాధినేతల్లో మోడీకి అగ్రస్థానం
మార్నింగ్ కన్సల్ట్ సర్వేలో మన ప్రధానికి 77 శాతం రేటింగ్ తో తొలి స్థానం Most Popular Leader In The World : ప్రజాదరణలో ప్రధాని నరేంద్ర మోడీ(Narendra Modi)కి తిరుగులేదని మరోసారి రుజువైంది. మన దేశంలోనే కాదు అంతర్జాతీయంగా మోడీకి ఆదరణ ఉందని తాజా సర్వే తేల్చింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ(most popular leader in the -world) కలిగిన దేశాధినేతల్లో మోడీకి అగ్రస్థానం కట్టబెట్టింది. మార్నింగ్ కన్సల్ట్ సర్వే(morning consult survey) విడుదల […]
Date : 22-02-2024 - 2:44 IST -
Satyapal Malik: మాజీ గవర్నర్ ఇంటితో సహా 30కి పైగా ప్రాంతాల్లో సీబీఐ దాడులు..!
దేశంలోనే అతిపెద్ద దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) గురువారం (ఫిబ్రవరి 22) జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ (Satyapal Malik) ఇంటితో సహా 30కి పైగా ప్రదేశాలపై దాడులు చేసింది.
Date : 22-02-2024 - 11:12 IST -
Cyber Crime: ప్రైవేటు ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్, 25 లక్షల మోసం
Cyber Crime: తెలంగాణలో సైబర్ నేరస్తులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమీన్ పూర్ లోని భవానిపురం కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి పార్ట్ టైం జాబ్ అంటూ ఫోన్ కు వచ్చిన వాట్సాప్ మెసేజ్ కు స్పందించి వాట్సాప్ కు వచ్చిన మెసేజ్ స్పందించి. సైట్ నిర్వాహకులు అతనికి ఒక వాలెట్ ఐడి క్రియేట్
Date : 21-02-2024 - 10:59 IST -
Komatireddy: బీజేపీపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్, నిధులపై నిలదీత
Komatireddy: భువనగిరి ఖిల్లా మీద రోప్ వే వేసుకుందాం అని 200 కోట్లు అడిగానని.. కిషన్ రెడ్డి కనీసం స్పందించలేదని ఆయన మండిపడ్డారు. నాలుగు ఏండ్ల నుండి ఫైల్ దగ్గర పెట్టుకున్నాడని, సొంత రాష్ట్రానికి 200 కోట్లు తెచ్చుకోలేక పోయాడని కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. కిషన్ రెడ్డి కాంగ్రెస్ మీద మాట్లాడటం సరికాదని, టచ్ చేసి చూడు మా ప్రభుత్వంని పడగొడతాం అన్నట్టు మాట్లాడుతున్నాడని ఆయన వ్యాఖ్యానించ
Date : 21-02-2024 - 10:43 IST -
Medaram: మేడారం మహాజాతర ఎఫెక్ట్, ఆ ఐదు రోజులు విద్యాసంస్థలు బంద్
రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ మేడారం సమ్మక్క-సారలమ్మ వన జాతరకు ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేసింది. కన్నెపల్లి నుంచి మేడారం గద్దెలపైకి సారలమ్మ రానుంది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు మేడారానికి పోటెత్తారు. ఈ క్రమంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరగనున్నందున ములుగు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు.
Date : 21-02-2024 - 6:19 IST -
Chiken: తెలంగాణపై ఏపీ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్, చికెన్ వ్యాపారుల విలవిల
Chiken: ఏపీలో బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది ఇప్పటికే ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టినప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు నిలిపివేశారు. ముఖ్యంగా నెల్లూరు ఒంగోలు విజయవాడ గుంటూరు లాంటి ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో చికెన్ తినాలంటేనే నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఏపీలోని పౌల్ట్రీ పరిశ్రమలకు బర్డ్ ఫ్లూ వణు
Date : 21-02-2024 - 6:12 IST -
Fali S. Nariman: నారిమన్ మృతికి సీఎం రేవంత్ సంతాపం
ప్రముఖ న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్.నారిమన్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు .నారీమన్ రాజ్యాంగబద్ధ న్యాయవాది అని ముఖ్యమంత్రి అన్నారు.
Date : 21-02-2024 - 3:52 IST -
Hyderabad Frauds: హైదరాబాద్‌లో నకిలీ స్టాక్ మార్కెట్ మోసాలు
హైదరాబాదీలు జర జాగ్రత్త. నగరంలో నకిలీ స్టాక్ మార్కెట్ మోసాలు విపరీతంగా పెరిగాయి. కష్టపడి సంపాదించిన డబ్బును చాలా ఈజీగా దోచుకుంటున్నారు. ఈ స్కామ్‌లు తరచుగా సోషల్ మీడియా ద్వారా వ్యక్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారు
Date : 21-02-2024 - 2:27 IST -
Tadoba Tiger: తడోబా టైగర్ రిజర్వ్ లో పెద్దపులి రాజసం ఫొటోస్ వైరల్
అడవికి రాజులా, అత్యంత రాజసంతో బతికే పులి రూటే సపరేటు. అడవిలో మిగతా జీవులను తన కనుసైగతో శాసించే పెద్ద పులి, తనకు ఆకలేసి నప్పుడే వేటాడుతుంది, తనివితీరా తింటుంది. కాసేపు సేదతీరేందుకు కొలనులో జలకాలాడుతుంది.
Date : 21-02-2024 - 12:13 IST -
RRB Technician Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
మీరు భారతీయ రైల్వేలో ఉద్యోగం పొందాలనుకుంటే..? ఈ వార్త మీ కోసమే. రైల్వే రిక్రూట్‌మెంట్ (RRB Technician Recruitment) బోర్డు 9000 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
Date : 21-02-2024 - 10:30 IST -
Earthquake Hits Afghanistan: ఆఫ్గనిస్థాన్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 4.2 తీవ్రతగా నమోదు..!
ఆఫ్గనిస్థాన్‌లో భూకంపం (Earthquake Hits Afghanistan) సంభవించింది. నేడు తెల్లవారుజామున 4.07 గంటలకు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.
Date : 21-02-2024 - 7:32 IST -
CM Revanth: జాతీయ రహదారుల విస్తరణకు నిధులు కేటాయించండి, కేంద్రానికి రేవంత్ రిక్వెస్ట్
CM Revanth: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ తో భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి, రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా గుర్తింపు సహా పలు కీలక అంశాలపై చర్చ జరిపారు. తెలంగాణ లోని 15 రాష్ట్రీయ రహదారులను జాతీయ రహదారులుగా అప్ గ్రేడ్ చేయాలని విజ్
Date : 20-02-2024 - 11:01 IST -
BRS: ఐఈఆర్పీలను రెగ్యులరైజ్ చేయాలి.. ప్రభుత్వం మానవీయకోణంలో ఆలోచించాలి
BRS: ఐఈఆర్పీ (IERP)లుగా సేవలందిస్తున్న ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్ (ఐఈఆర్పీ IERP) లను రెగ్యులరైజ్ చేయాలని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ గారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా రాష్ట్రంలోని మానసిక వైకల్యంతో బాధపడుతు
Date : 20-02-2024 - 10:54 IST -
Sajjanar: మేడారం జాతర కారణంగా సాధారణ రూట్లలో బస్సులు తగ్గాయి : సజ్జనార్
మేడారం మహాజాతరకు తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతున్న సంగతి తెలిసిందే. దాదాపు ఆ జాతర కోసం వివిధ ప్రాంతాల నుంచి 6 వేల స్పెషల్ బస్సులను ఆర్టీసీ నడుపుతోంది. దీనివల్ల సాధారణ రూట్లలో సర్వీసులు తగ్గిపోయాయి. దీనివల్ల మామూలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనుసుతో సహకరించాలని సాధారణ ప్రయాణ
Date : 20-02-2024 - 10:43 IST