Speed News
-
Telugu Man Died : సిగరెట్ ప్యాకెట్ కోసం కాల్పులు.. అమెరికాలో తెలుగు యువకుడి మృతి
అమెరికా గడ్డపై మరో తెలుగుతేజం నేలరాలాడు.
Date : 23-06-2024 - 11:33 IST -
Cabinet Expansion : జులై 2న మంత్రివర్గ విస్తరణ.. రేసులో ఉన్నది వీరే ?
తెలంగాణ రాష్ట్రంలో జులై 2న మంత్రివర్గ విస్తరణ జరిగే ఛాన్స్ ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.
Date : 23-06-2024 - 11:01 IST -
Salt Water : ఉప్పు నీటి స్నానం వల్ల ఇన్ని ప్రయోజనాలా..?
ఉప్పు ఆహారానికి రుచిని జోడించడమే కాదు; ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా ఉపయోగించబడుతుంది. దాని విశ్రాంతి, చికిత్సా , వైద్యం లక్షణాల నుండి మొత్తం ఆరోగ్యాన్ని పెంచే సామర్థ్యం వరకు, మీ స్నానపు నీటిలో ఉప్పును జోడించడం అద్భుతమైన
Date : 23-06-2024 - 10:51 IST -
Ayodhya Ram Mandir: అయోధ్య రామమందిరం గర్భగుడిలో సాంకేతిక లోపం.. ఆందోళనలో అర్చకులు!
Ayodhya Ram Mandir: అయోధ్యలో నూతనంగా నిర్మిస్తున్న రామమందిరంలో (Ayodhya Ram Mandir) సాంకేతిక లోపం వెలుగులోకి రావడంతో గర్భగుడి పూజారులు ఆందోళన చెందుతున్నారు. వాస్తవానికి ఆలయంలోని ఈ లోపం గర్భగుడిలోని డ్రైనేజీ వ్యవస్థకు సంబంధించినది. ఇంజనీర్లు డ్రైనేజీ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అయితే గర్భగుడి నుంచి బయటకు వచ్చే నీటిని చరణామృతంగా పరిగణిస్తూ సంరక్షిస్తున్నట్లు ట్రస్టు తెలిపింది. రామాలయంలో ప
Date : 23-06-2024 - 10:44 IST -
J&K’s Uri: జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాది మృతదేహం లభ్యం
జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో కొనసాగుతున్న చొరబాటు వ్యతిరేక ఆపరేషన్‌లో భద్రతా దళాలు ఆదివారం ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నాయి.
Date : 23-06-2024 - 10:36 IST -
AUS vs AFG: వాట్ ఏ విన్నింగ్.. ఆసీస్‌పై 21 పరుగుల తేడాతో ఆఫ్ఘానిస్థాన్ గెలుపు
AUS vs AFG: టీ20 ప్రపంచకప్‌లో ఈరోజు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్ (AUS vs AFG) మధ్య సూపర్-8 మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆఫ్ఘనిస్థాన్ ప్రమాదకర బౌలింగ్ లైనప్ ముందు కంగారూ బ్యాట్స్‌మెన్ ఎక్కువసేపు నిలవలేకపోయారు. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా ఆఫ్ఘనిస్థాన్ సెమీస్‌కు అర్హత సాధించింది. అదే సమయంలో టోర్నీ నుంచి దూరమయ్యే ప్రమాదం కూడా
Date : 23-06-2024 - 10:06 IST -
Taxes Reduce: వచ్చే నెలలో సామాన్యులకు శుభవార్త వినిపించనున్న మోదీ ప్రభుత్వం..?
Taxes Reduce: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అందరి చూపు బడ్జెట్‌పైనే ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్‌ను వచ్చే నెలలో సమర్పించనున్నారు. దీనికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రతిసారీలాగే ఈసారి కూడా బడ్జెట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదాయపు పన్ను (Taxes Reduce) విషయంలో ఈసారి ప్రభ
Date : 23-06-2024 - 9:27 IST -
DSP To Constable : నాటి డీఎస్పీ నేడు కానిస్టేబుల్ అయ్యాడు.. ఎందుకో తెలుసా ?
ఇంతకుముందు వరకు అతడు డీఎస్పీ స్థాయి పోలీసు అధికారి. కానీ ఇప్పుడు అతడు ఒక కానిస్టేబుల్.
Date : 23-06-2024 - 9:07 IST -
Yasir Al Rumayyan : రిలయన్స్ కంపెనీ బోర్డులో యాసిర్.. ఆయన ఎవరు ?
యాసిర్ ఉస్మాన్ రుమయాన్.. ఈయన మరో ఐదేళ్ల కాలానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) బోర్డులో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులు అయ్యారు.
Date : 23-06-2024 - 8:29 IST -
Kollapur: కొల్లాపూర్ బాధితురాలు ఈశ్వరమ్మను పరామర్శించిన బీఆర్ఎస్ మాజీ మహిళ మంత్రులు
కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామంలో దారుణ ఘటనలో గాయపడిన ఆదివాసీ మహిళ ఈశ్వరమ్మను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్ధన్‌రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో పరామర్శించారు
Date : 23-06-2024 - 12:05 IST -
Uppal: ప్రేమికులను వేధిస్తున్న ముఠా అరెస్ట్
Uppal: ఉప్పల్ బాగాయత్ పోకిరిల ఆగడాలు శృతి మించితున్నాయి. రాత్రి వేళ బాగాయత్ కు వచ్చే జంటలను బెదిరిస్తూ బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక జంట నుండి మూడు లక్షలు డిమాండ్ చేసిన నిందితులు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. అయితే పోకిరిలతో ఎస్సై చేతులు కలిపారు. కంప్రమైస్ కావాలని ఫిర్యాదుదారులకు పోకిరిలను సూచించినట్టు సమాచారం. దీంతో ఉన్నతధికారుల దృష్
Date : 22-06-2024 - 11:58 IST -
Police: మల్టీ జోన్1లో ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లపై సస్పెండ్ వేటు
Police: మల్టీ జోన్ 1 పరిధిలోని అవినీతికి పాల్పడి నందుకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాంతంలో పేకాటరాయళ్ళకు సహకరిస్తూ, జూదగృహలను ప్రోత్సాహిస్తూ అవినీతి కి పాల్పడుతున్న సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశం తో పాటు అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు నమోదు చేసినందుకుగాను ఇదే కమిషనరేట్ లో గతంలో పని చేసి ప్రస్తుతం ములు
Date : 22-06-2024 - 11:37 IST -
NEET PG Entrance Exam: మరో పరీక్ష వాయిదా.. ఎన్టీఏ డీజీ సుబోధ్ కుమార్ సింగ్‌పై వేటు..!
NEET PG Entrance Exam: దేశంలోని ప్రధాన పరీక్షలు రద్దు చేస్తున్నారు. ఈ క్రమంలోనేలఅ మరో పరీక్ష (NEET PG Entrance Exam) వాయిదా పడింది. నీట్-పీజీ ప్రవేశ పరీక్ష కూడా వాయిదా పడింది. ఈ పరీక్ష ఆదివారం జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ఒక్క నెలలో 5 పరీక్షలు రద్దయ్యాయి. దీనిపై విద్యార్థుల్లో ఆగ్రహం, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. NEET-PG ప్రవేశ పరీక్ష వాయిదా జూన్ 23న దేశవ్యాప్తంగా నీట్ ప్రవేశ పరీక్ష జరగాల
Date : 22-06-2024 - 11:37 IST -
AP TDP: రాజకీయ చరిత్రలో ఏ మచ్చ లేని నాయకులు అయ్యన్నపాత్రుడు
AP TDP: అయ్యన్నపాత్రుడు గారి లాంటి సీనియర్ నాయకులకు స్పీకర్ పదవి దక్కడం ఆనందదాయకమని తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన స్పీకర్ గా ఎన్నికైనటువంటి శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారిని విజయవాడలో కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చంతో సత్కరించిన రాజేంద్రప్రసాద్ మరియు ఇతర నాయకులు కలిశారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ గారు మాట్లాడారు. 40
Date : 22-06-2024 - 11:30 IST -
Harish Rao: కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు: హరీశ్ రావు
Harish Rao: గ్రూప్స్ అభ్యర్థుల, నిరుద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు బహిరంగ లేఖ రాశారు. ‘‘గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల ఆందోళనను, ఆవేదనను ఈ ప్రభుత్వం అర్థం చేసుకుంటుందని, క్యాబినెట్ సమావేశంలో వారికి న్యాయం చేసేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఎదురుచూశాం. కానీ అందరి ఆశలు అడియాశలు చేసేలా, నిరాశలోకి నెట్టేసేలా గ్రూప్ అభ్యర్థులు,
Date : 22-06-2024 - 11:23 IST -
BRS MLA: అబద్ధాలు చెప్పి అధికారంలోకి కాంగ్రెస్ వచ్చింది: ఎమ్మెల్యే పల్లా
BRS MLA: కక్ష పూరిత రాజకీయాలు తెలంగాణలో ప్రారంభించారని జనగాం ఎమ్మెల్యే, BRS నాయకుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ఇప్పటిదాకా ఇలాంటి వాతావరణo తెలంగాణలో లేదు అన్నారు. BRS పార్టీ వీడే ప్రసక్తే లేదు అన్నారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు అన్నారు. ఉద్యమం నుంచి రాజకీయాలలోకి వచ్చాను. ఉద్యమంలో అరెస్ట్ అయ్యాను.. నేను పార్టీ మారను అని ప్రకటించారు. అమెరికాలోని వర్జీనియా లో మీట
Date : 22-06-2024 - 11:18 IST -
Elon Musk : ఎక్స్‌లో లైవ్‌స్ట్రీమ్ ఇక ‘ప్రీమియం’
ప్రపంచంలోనే సంపన్నుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను కొన్నప్పటి నుంచి దానిలో ఎన్నెన్నో మార్పులు చేశారు.
Date : 22-06-2024 - 9:26 IST -
Sunita Williams : అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్.. భూమికి తిరిగి వచ్చేదెప్పుడు ?
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ జూన్ 5వ తేదీ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లోనే ఉన్నారు.
Date : 22-06-2024 - 4:54 IST -
YS Jagan Convoy : మాజీ సీఎం వైఎస్ జగన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్‌కు తృటిలో ప్రమాదం తప్పింది.
Date : 22-06-2024 - 2:57 IST -
Amarnath Yatra : గుడ్ న్యూస్.. జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం అమర్‌నాథ్‌లో శనివారం ఉదయం అర్చకులు ప్రథమ పూజను నిర్వహించారు.
Date : 22-06-2024 - 2:29 IST