HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Suspension Of Two Inspectors In Range In Multi Zone 1

Police: మల్టీ జోన్1లో ఇద్దరు ఇన్స్ స్పెక్టర్లపై సస్పెండ్ వేటు

  • Author : Balu J Date : 22-06-2024 - 11:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suspend
Suspend

Police: మల్టీ జోన్ 1 పరిధిలోని అవినీతికి పాల్పడి నందుకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాంతంలో పేకాటరాయళ్ళకు సహకరిస్తూ, జూదగృహలను ప్రోత్సాహిస్తూ అవినీతి కి పాల్పడుతున్న సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశం తో పాటు అధికారాన్ని దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు నమోదు చేసినందుకుగాను ఇదే కమిషనరేట్ లో గతంలో పని చేసి ప్రస్తుతం ములుగు జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న సి. హెచ్ శ్రీధర్ ఇన్స్ స్పెక్టర్ సస్పెండ్ చేయడంతో పాటు, మతకల్లోల సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహారించినందుకు మెదక్ పట్టణ, రూరల్ ఇన్స్ స్పెక్టర్లు ఎస్. దిలీప్ కుమార్ బి. కేశవులను అలాగే అధికార పర్యవేక్షణ లోపించినందుకు గాను భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ బి. రాజేశ్వర్ రావు ను మల్టీ జోన్ 1 ఐజీ కార్యాలయం కు అటాచ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏ. వి. రంగనాథ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సత్తుపల్లి గ్రామీణ ప్రాంతంలో పేకాట కేంద్రాలు నిర్వహిస్తునట్లుగా పోలీస్ ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు రావడంతో అధికారులు ఆదేశాల మేరకు పేకాట కేంద్రాలపై పోలీసులు నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన పేకాటారాయుళ్ల ను అరెస్ట్ చేసి విచారించిగా సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశం ముందుస్తుగానే పోలీసుల దాడులకు సంబంధించి పేకాట కేంద్రాల్లోని పేకాటారాయుళ్లకు సమాచారం ఇవ్వడంతో పేకాట కేంద్రాలను పొత్సహించేవాడని ఇందుకు సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశంకు ఆర్ధికంగా లాభం చేకూర్చడం జరుగుతుందని అధికారుల విచారణలో నిర్ధారణ కావడంతో సత్తుపల్లి గ్రామీణ సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ ఎన్. వెంకటేశంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.

మరో ఘటనలో ఇదే కమిషనరేట్ పరిధిలో ఖమ్మం పట్టణంలో 2022-23 మధ్య కాలంలో ఖమ్మం 2 టౌన్ ఇన్స్ స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సి. హెచ్ శ్రీధర్ స్థానిక విలేకరి ఇంటి లో ఎస్. ఎల్. ఆర్ తుపాకీ సంబంధించిన ఆరు తుటాలు లభ్యమైనట్లు ఆయుధాల చట్టంతో పాటు పలు సెక్షన్లతో బెదిరించి పంచులతతో పంచానామాలో సంతకాలు చేయించి తప్పుడు కేసు నమోదు చేయడంతో పాటు, 2022 సంవత్సరంలో క్రైం నంబర్ 310 లో 420 సెక్షన్ క్రింద నమోదైన కేసులో ఇన్స్ స్పెక్టర్ శ్రీధర్ నిందితుడికి అనుకూలంగా వ్యవహారిస్తూ కేసు దర్యాప్తు స్థితి గతులు తెలిపే యూ. ఐ కేసుల జాబితా లో కూడా సదరు కేసును లేకుండా చేసి, ఈ కేసు పూర్తిగా సివిల్ తగాదా పరిధిలోకి వస్తుందని కోర్టు ను తప్పు దోవ పట్టించినట్లుగా ఇన్స్ స్పెక్టర్ పై ఫిర్యాదు రావడంతో ఖమ్మం సిపి విచారణ జరిపి అందజేసిన నివేదిక లో ఇన్స్ స్పెక్టర్ అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పోలీసుల గౌరవాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరించినందుకు ప్రస్తుతం ములుగు జిల్లా లో స్పెషల్ బ్రాంచ్ లో విధులు నిర్వహిస్తున్న ఇన్స్ స్పెక్టర్ సిహెచ్ శ్రీ ధర్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఉత్తర్వులను జారీ చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • khammam
  • police
  • SUSPEND

Related News

Huge good news from the Revanth government for Telangana employees.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి మధిరలో రైతు ఆశీర్వాద సభ రద్దు..

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు ప్రభుత్వ కార్యక్రమాలపైనా ప్రభావం చూపుతున్నాయి. ఖమ్మం జిల్లా మధిరలో మంగళవారం జరగాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రైతు ఆశీర్వాద సభ’ను చివరి నిమిషంలో రద్దు చేశారు. వర్షాల కారణంగా సభను హైదరాబాద్‌కు మార్చుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మధిర నియోజకవర్గంలో మంగళవారం నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగ

  • Police deliver an unexpected shock to Uppal Balu.

    Uppal Balu: ఉప్పల్ బాలుకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు

Latest News

  • Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

  • Sudha Kongara: రెమ్యునరేషన్ వివాదం పై కోర్టుకు వెళ్లిన ‘పరాశక్తి’ డైరెక్టర్ సుధా కొంగర

  • Allari Naresh: అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా ‘రంభ ఊర్వశి మేనక’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

  • Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

  • Raghava Lawrence: పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd