HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Amarnath Yatra Min

    Amarnath Yatra : గుడ్ న్యూస్.. జూన్ 29 నుంచి అమర్‌నాథ్ యాత్ర

    జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో ఉన్న పవిత్ర పుణ్యక్షేత్రం అమర్‌నాథ్‌లో శనివారం ఉదయం అర్చకులు ప్రథమ పూజను నిర్వహించారు.

    Date : 22-06-2024 - 2:29 IST
  • Paper Leak Telegram

    Paper Leak – Telegram : టెలిగ్రాంలో ‘నెట్’ ప్రశ్నాపత్రం లీక్.. రూ.10వేలకు అమ్మేశారు ?

    యూజీసీ నెట్ ప్రశ్నాపత్రం గత ఆదివారం (జూన్ 16న) డార్క్ వెబ్‌లో, ఎన్‌క్రిప్టెడ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో లీకైంది.

    Date : 22-06-2024 - 1:55 IST
  • Citroen C3 Aircross

    Citroen C3 Aircross: ఈ కారులు కేవలం 100 మందికి మాత్రమే.. స్పెషల్‌ ఏంటంటే..?

    Citroen C3 Aircross: టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీని సిట్రోయెన్ (Citroen C3 Aircross) ఇండియా బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది. ధోనీని బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించిన వెంటనే కార్ల తయారీదారు సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ SUV పరిమిత 100 యూనిట్ ధోనీ ఎడిషన్‌ను విడుదల చేసింది. ధోని పేరు పెట్టబడిన ఈ ప్రత్యేక వేరియంట్ ఐదు ప్రధాన లక్షణాలను కలిగి ఉంది. వాటి గురించి మనం ఈ క్రింద వివరంగా తెలుసుకు

    Date : 22-06-2024 - 1:15 IST
  • YS Jagan Request

    YS Jagan Reacted: కార్యాలయం కూల్చివేతపై స్పందించిన వైఎస్‌ జగన్‌.. తలొగ్గేది లేదు, వెన్నుచూపేది లేదు!

    YS Jagan Reacted: తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని CRDA అధికారులు కూల్చివేశారు. దీనిపై ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ (YS Jagan Reacted) తన ఎక్స్‌ ఖాతా వేదికగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షసాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. ఒక నియంతలా తాడేపల్లిలో దాదాపు పూర్తికావొచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్ల

    Date : 22-06-2024 - 10:29 IST
  • Donations For Ap

    Donations : ‘అన్నా క్యాంటీన్ల’‌‌కు సామాన్యుల విరాళం.. టీడీపీ సర్కారుకు ప్రజా చేయూత

    ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

    Date : 22-06-2024 - 9:26 IST
  • Weather Update

    Weather Update: ఈ రాష్ట్రాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన వాతావరణ శాఖ!

    Weather Update: దేశంలోని ఉత్తర ప్రాంతంలోని ప్రజలు తీవ్రమైన వేడితో చాలా ఆందోళన చెందుతున్నారు. ఎండ వేడిమి (Weather Update) కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు చనిపోయారు. ఈసారి జూన్‌లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉండడంతో చాలా చోట్ల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. చాలా చోట్ల కర్ఫ్యూ లాంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటి మధ్య, నిన్న ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాలకు రుతుపవనాలు ప్

    Date : 22-06-2024 - 8:43 IST
  • Ysrcp Office Demolition

    YSRCP Office Demolition : తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ ఆఫీసు నిర్మాణం కూల్చివేత

    వైఎస్సార్ సీపీకి టీడీపీ సర్కారు శనివారం తెల్లవారుజామునే బిగ్ షాక్ ఇచ్చింది.

    Date : 22-06-2024 - 8:12 IST
  • Anti Paper Leak Law

    Anti Paper Leak Law : అమల్లోకి ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ – 2024’.. పేపర్ లీకులకు చెక్

    నీట్, నెట్ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకుల వ్యవహారాలు దేశంలో కలకలం రేపుతున్నాయి.

    Date : 22-06-2024 - 7:48 IST
  • Minister Seethakka

    Seethakka: రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళ శక్తిక్యాంటీన్లు ఏర్పాటు: మంత్రి సీతక్క

    Seethakka: మహిళశక్తి క్యాంటీన్లకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో రెండుక్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క సర్వపిండి కొనుగోలు చేశారు. అమ్మతిచేతివంటలా నాణ్యత పాటిస్తూ అందించాలని మహిళ సంఘాలని మంత్రి సీతక్క కోరారు. రెండేళ్లలో జిల్లాకు ఐదుచొప్పున రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళ శక్తిక్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళ సం

    Date : 21-06-2024 - 11:59 IST
  • dasoju sravan BRS

    Dasoju: బీఆర్ఎస్ నేతలను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం నేరం: దాసోజు

    Dasoju: రేవంత్ రెడ్డి  TPCC అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు అదే పద్దతులను స్వయంగా అనుసరిస్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు అన్నారు. వీరి చర్యల ద్వారా రాజీవ్ గాంధీ తీసుకురాబడిన ప్రజాస్వామిక విలువలను, భారత రాజ్యాంగాన్ని, ఎన్నికల పవిత్రతను, ఓట్లేసిన ప్రజల మనోభావాలను కాలరాస్తున్నారని దాసోజు మండిపడ్డారు. రెవంత్ రెడ్డి రాజ

    Date : 21-06-2024 - 11:41 IST
  • UGC NET Admit Card

    CSIR-UGC-NET: ఎన్టీఏ ఎందుకు విఫలమవుతోంది? సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ పరీక్ష కూడా వాయిదా!

    CSIR-UGC-NET: దేశంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నాలుగోసారి విఫలమైంది. నీట్, ఎన్‌సీఈటీ, యూజీసీ నెట్ తర్వాత మరో పరీక్ష వాయిదా పడింది. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ (CSIR-UGC-NET) పరీక్ష జూన్ 25 నుంచి 27 మధ్య జరగాల్సి ఉంది. ఇంతకు ముందు కూడా సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌ వాయిదా పడింది. గతంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసు వెలుగులోకి రావడంతో పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత యూజీసీ నెట్ పరీక్ష

    Date : 21-06-2024 - 11:34 IST
  • MLA Vivekananda Sensational comments on Revanth Reddy and Raghunandan Rao

    BRS MLA: దానం నాగేందర్ వ్యాఖ్యలకు వివేకానంద కౌంటర్

    BRS MLA: బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు పత్రికా ప్రకటన ద్వారా  బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. దానం పరిధులు దాటి మాట్లాడారు, తనలాగే మిగతా ఎమ్మెల్యేలను బద్నాం చేయాలని చూస్తున్నారని, రాజకీయాల్లో దానం చాప్టర్ ఖతం అయినట్లే, ప్రతిపక్షంలో వుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. కిషన్ రెడ్డి ని గెలిపించేందుకే రేవంత్ రెడ్

    Date : 21-06-2024 - 11:33 IST
  • Gadwal SP

    Gadwal SP: గద్వాల జిల్లా ఎస్పీగా తోట శ్రీనివాసరావు బాధ్యతలు

    జోగులాంబ గద్వాల్ జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా శ్రీ తోట శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు జిల్లా డీఎస్పీలు సత్యనారాయణ, నరేందర్‌రావు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు

    Date : 21-06-2024 - 11:08 IST
  • Rajkot Fire

    Rajkot Fire: రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ప్రమాదంపై సిట్ నివేదిక

    రాజ్‌కోట్‌ గేమింగ్‌ జోన్‌ ఘటనపై సిట్‌ శుక్రవారం గుజరాత్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మే 25న రాజ్‌కోట్ గేమ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణకు గుజరాత్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం గాంధీనగర్‌లో హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీకి తన నివేదికను సమర్పించింది.

    Date : 21-06-2024 - 10:55 IST
  • Telangana

    Telangana: 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూరారం ఇన్‌స్పెక్టర్‌

    ఓ వ్యక్తి నుంచి మూడు లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

    Date : 21-06-2024 - 9:50 IST
  • Bomb Threat

    Bomb Threat: ఇండోర్ విమానాశ్రయానికి మళ్లీ బాంబు బెదిరింపు

    ఇండోర్‌లోని దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి ఎయిర్‌పోర్టుపై బాంబులు వేస్తామని ఇమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి.

    Date : 21-06-2024 - 9:26 IST
  • Samyukta Menon : మలయాళ భామ బాలీవుడ్ ఆఫర్..!

    Samyukta Menon పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాల హంగామా తెలిసిందే. బాహుబలి తర్వాత బాలీవుడ్ మీద కూడా మన సౌత్ సినిమాల దండయాత్ర ఒక రేంజ్ లో

    Date : 21-06-2024 - 7:51 IST
  • Pocharam Srinivas Reddy

    Pocharam Srinivas Reddy: కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్‌ పోచారం.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్‌!

    Pocharam Srinivas Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని (Pocharam Srinivas Reddy) కలిసి కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ‘ఆకర్ష్’ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే సీఎం రేవంత్‌ రెడ్డి కో

    Date : 21-06-2024 - 12:05 IST
  • Yoga Day Celebrations

    Yoga Day Celebrations: యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ యోగా.. దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవం..!

    Yoga Day Celebrations: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈరోజు 10వ యోగా దినోత్సవాన్ని (Yoga Day Celebrations) భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 170కి పైగా దేశాల్లో జరుపుకోనున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున యోగా చేశారు. షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో రాష్ట్ర స్థాయి యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జమ్మూ కాశ

    Date : 21-06-2024 - 9:36 IST
  • Congress MLA Wife

    Congress MLA Wife: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం.. భార్య ఆత్మహత్య

    Congress MLA Wife: తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య (Congress MLA Wife) రూపా దేవి ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని రూపా దేవి సూసైడ్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ పాఠశాలలో రూపా దేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే రూపా దేవి మృ

    Date : 21-06-2024 - 8:28 IST
← 1 … 375 376 377 378 379 … 1,259 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd