Speed News
-
1301 Deaths : 1301 మంది హజ్ యాత్రికుల మృతి.. కారణం అదేనా ?
ఈ ఏడాది హజ్ యాత్రలో దాదాపు 1,301 మంది హజ్ యాత్రికులు మరణించారని సౌదీ అరేబియా అధికారికంగా ప్రకటించింది.
Date : 24-06-2024 - 9:59 IST -
CBI Takes Over Probe: నీట్-యూజీ కేసులో సీబీఐ తొలి ఎఫ్‌ఐఆర్!
CBI Takes Over Probe: విద్యాశాఖ డైరెక్టర్ లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు నీట్ కేసులో సీబీఐ (CBI Takes Over Probe) క్రిమినల్ కేసు నమోదు చేసింది. విదేశాల్లోని 14 నగరాలతో సహా 571 నగరాల్లోని 4,750 కేంద్రాల్లో మే 5, 2024న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ (UG) 2024 పరీక్షను నిర్వహించిందని FIRలోని ఆరోపణలు పేర్కొంటున్నాయి. 23 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. నీట్-యూజీ పరీక్షలో జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తును […]
Date : 24-06-2024 - 9:46 IST -
Tomato Prices : టమాటా ధరకు రెక్కలు.. మదనపల్లి రైతులకు మంచిరోజులు
ఓ వైపు ఉల్లి ధర.. మరోవైపు టమాటా ధర మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.
Date : 24-06-2024 - 9:35 IST -
Lok Sabha Session : కాసేపట్లో ఎంపీల ప్రమాణ స్వీకారాలు.. నేటి లోక్‌సభ షెడ్యూల్ ఇదే
18వ లోక్‌సభ మొదటి సెషన్ ఇవాళ కాసేపట్లో ప్రారంభం కాబోతోంది.
Date : 24-06-2024 - 8:40 IST -
Terrorist Attack : రష్యాలోని ప్రార్థనా మందిరాలపై ఉగ్రదాడి.. 15 మంది మృతి
రష్యాలోని డాగేస్థాన్ ప్రాంతంలో మరోసారి ఉగ్రదాడి కలకలం రేపింది.
Date : 24-06-2024 - 8:02 IST -
Koppula: సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకోం!
Koppula: బీఆర్ఎస్ మాజీ మంత్రి కొప్పుల ఇవాళ మీడియాతో మాట్లాడారు. సింగరేణి కేవలం ఒక కంపెనీ కాదు అని, తెలంగాణ ఆర్థిక సామాజిక జీవనాడి అని, దక్షిణ భారతానికే వెలుగురేఖ అని, తెలంగాణ ప్రాంతంలో ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్నటువంటి సింగరేణి సంస్థ అని అన్నారు. లక్షలాది మంది గ్రామీణ నిరుపేదలకు జీవితాన్ని ఇచ్చినటువంటి సంస్థ…! అనేక పరిశ్రమలకు ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడ్డ సంస్థ సిం
Date : 23-06-2024 - 7:22 IST -
BRS MLA: అవ్వ తాతలకు రేవంత్ 4 వేల ఫించన్లు ఎందుకు ఇవ్వడం లేదు!
BRS MLA: ఈ రోజు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే అవ్వ, తాతలకు పింఛన్లు రెండు వేల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతామని చెప్పాడు.పింఛన్లపై ఆధారపడిన అవ్వ, తాతలకు మూడు నెలల నుంచి పింఛన్లను ఎందుకు ఇవ్వడం లేదు అవ్వ తాత ఉసురు నీకు తాకుతుంది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన ఫ్లై యాష్ స్కాం లో మంత్రి పొన్నం ప్రభాకర్
Date : 23-06-2024 - 7:13 IST -
BRS MP: బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఎంపీ వద్దిరాజు
BRS MP: రాజ్యసభలో బి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను , పార్టీ విప్ గా ఎంపీ దివకొండ దామోదర్ రావు ను నియమిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు . ఈ మేరకు రాజ్యసభ సెక్రెటరీ జనరల్ కు బి ఆర్ ఎస్ అధ్యక్షులు కె.చంద్ర శేఖర రావు లేఖ రాసారు. ఇటీవలే పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నిర్ణయంతో రాజ్యసభకు తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికైన విజయం తెలిసిందే.
Date : 23-06-2024 - 7:04 IST -
Delhi Rains: ఢిల్లీలో కుండపోత.. వేడి నుంచి భారీ ఉపశమనం
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆదివారం ఉదయం నుంచి మేఘాలు కమ్ముకోగా, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఘజియాబాద్, నోయిడా, ఫరీదాబాద్, గురుగ్రామ్ సహా ఢిల్లీలో వర్షం మొదలైంది.
Date : 23-06-2024 - 7:03 IST -
Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం నగరంలోని పలు ప్రాంతాల్లో అస్తవ్యస్తంగా మారడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. జంటనగరాలలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.
Date : 23-06-2024 - 5:49 IST -
journalist Muralidhar Reddy: సీనియర్ జర్నలిస్ట్ మురళీధర్ రెడ్డి మృతి పట్ల సీఎం చంద్రబాబు సంతాపం
సీనియర్ జర్నలిస్టు బి. మురళీధర్ రెడ్డి మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. జర్నలిజం రంగానికి రెడ్డి చేసిన సేవలను కొనియాడుతూ జర్నలిస్టు కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు
Date : 23-06-2024 - 4:27 IST -
Gautam Adani : గౌతం అదానీ శాలరీ.. వాళ్ల కంటే తక్కువేనట!
గౌతమ్ అదానీ.. గత పదేళ్లలో మన దేశంలో అత్యంత వేగంగా ఎదిగిన పారిశ్రామికవేత్త.
Date : 23-06-2024 - 4:27 IST -
CBI – NEET : ‘నీట్’ వ్యవహారంపై సీబీఐ ఎఫ్‌ఐఆర్.. గుజరాత్, బిహార్‌కు టీమ్స్
నీట్ - యూజీ పరీక్షపై దర్యాప్తు చేసేందుకు సీబీఐ రంగంలోకి దిగింది.
Date : 23-06-2024 - 3:59 IST -
144 Section : మియాపూర్, చందానగర్‌లలో ఈనెల 29 వరకు 144 సెక్షన్.. ఎందుకు ?
సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఇవాళ కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
Date : 23-06-2024 - 3:29 IST -
CM Chandrababu : సీఎం చంద్రబాబు కొత్త సంప్రదాయం.. ఇక నుంచి ప్రతీ శనివారం..!
ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకునే దిశగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు.
Date : 23-06-2024 - 3:06 IST -
Siddharth Mallya : విజయ్‌మాల్యా ఎస్టేట్‌లో సిద్ధార్థ్ మాల్యా పెళ్లి.. క్రైస్తవ సంప్రదాయంలో వేడుక
మన దేశంలోని బ్యాంకులను నిండా ముంచి పారిపోయిన విజయ్‌మాల్యా కుమారుడు సిద్ధార్థ్ మాల్యా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు.
Date : 23-06-2024 - 2:42 IST -
Elon Musk – 11 Children: 11వ బిడ్డకు తండ్రైన మస్క్.. మూడో భార్యకు సీక్రెట్‌గా మూడో బిడ్డ
కుటుంబ నియంత్రణ గురించి ప్రపంచవ్యాప్తంగా నీతులు చెప్పే అమెరికా లాంటి దేశాల్లో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
Date : 23-06-2024 - 1:53 IST -
Lokesh Vs Jagan : రూ.600 కోట్ల స్థలాలను వైసీపీ ఆఫీసులకు కట్టబెడతావా ? : లోకేష్
మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు.
Date : 23-06-2024 - 1:16 IST -
Skin Care : చర్మం చాలా సేపు హైడ్రేటెడ్‌గా ఉండాలంటే ఇలా చేయండి..!
ముఖంలో మెరుపును పొందడానికి, మేము వివిధ రకాల ఫేస్ సీరమ్‌లను అప్లై చేస్తాము. ఇది చర్మాన్ని మెరుగుపరుస్తుంది ఎందుకంటే ఇది ఆర్ద్రీకరణను ప్రోత్సహిస్తుంది.
Date : 23-06-2024 - 12:45 IST -
Pushpak : ‘పుష్పక్’ హ్యాట్రిక్.. మూడోసారీ ప్రయోగం సక్సెస్
పుష్పక్(Pushpak) ప్రయోగం సక్సెస్ అయిన విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా ఇస్రో వెల్లడించింది.
Date : 23-06-2024 - 12:38 IST