HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Donkey Egg

    CM Revanth : ఇవాళ వరంగల్‌‌కు సీఎం రేవంత్.. పర్యటన షెడ్యూల్ ఇదీ

    సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ వరంగల్‌‌లో పర్యటించనున్నారు. 

    Date : 29-06-2024 - 7:32 IST
  • Dharmapuri Srinivas

    Dharmapuri Srinivas : కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

    కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు డి. శ్రీనివాస్ ఇక లేరు.

    Date : 29-06-2024 - 7:07 IST
  • Brs Ex Mp Vinod Kumar Comme

    Vinod Kumar: నీట్ పై తీర్మానం చేయాలి: మాజీ ఎంపీ బోయినపల్లి

    Vinod Kumar: ‘నీట్’పై దేశవ్యాప్తంగా నిరసనలు ఉధృతమవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. నీట్ పేపర్ లీక్పై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ గందరగోళ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని విద్యార్థులు ఆందోళనగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘నీ

    Date : 28-06-2024 - 8:33 IST
  • Krishank Remanded

    Manne Krishank: రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలపై కోర్టుకు వెళ్తాం: మన్నె క్రిశాంక్

    Manne Krishank: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు డిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు డమ్మీలుగా మారారని, హోంమంత్రి పర్మిషన్ లేకుండానే హైదరాబాద్ నగరంలో షాపులపై ఆంక్షలు పెడతారని, ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు తెలియకుండానే రాష్ట్రంలో సోం డిస్టీలరీస్ కు అనుమతి ఇచ్చారని ఆరోపించా

    Date : 28-06-2024 - 8:12 IST
  • KCR Comments

    KCR: ప్రజలతో కేసీఆర్ ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల విరామం

    KCR: గత పదిహేనురోజులుగా నిరంతరాయంగా కొనసాగుతున్న కేసీఆర్ తో పార్టీ కార్యకర్తలు,అభిమానులు, ప్రజల ఆత్మీయ సమావేశాలకు మూడురోజుల పాటు విరామం ఇవ్వాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు అధినేత తో పార్టీ ముఖ్యనేతలు చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అనంతరం ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ కార్యకర్తలు నేతలతో సమావేశమౌతున్న అధినేత కేసీఆర్, గత రెండువారాల నుండి ముందస్తు సమా

    Date : 28-06-2024 - 7:52 IST
  • Lightning

    Lightning Strikes: పిడుగుపాటుకు 20 మంది మృతి.. ఎక్క‌డంటే..?

    Lightning Strikes: గత కొన్ని రోజులుగా ఎండ వేడిమితో అల్లాడుతున్న ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఊరట లభించింది. రుతుపవనాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టగా, పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకు (Lightning Strikes) 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లో మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. పిడుగుపాటుకు ఏయే జిల్లాల్లో ప్రజలు చనిపోయారో తెలుసుకుందాం? గత 24 గంటల్లో యూపీలో

    Date : 28-06-2024 - 4:45 IST
  • Hemant Soren Bail

    Hemant Soren Bail: మనీలాండరింగ్ కేసులో మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు బెయిల్

    భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు జార్ఖండ్ హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. సోరెన్ బెయిల్ పిటిషన్‌పై హైకోర్టు జూన్ 13న తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది.

    Date : 28-06-2024 - 3:02 IST
  • Hyderabad Drunk And Drive

    Drunk and Drive : పోలీసులకే షాక్ ఇచ్చిన మందు బాబులు

    కారులోని డ్రైవర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తుండగా.. బ్రీత్ అనలైజర్‌తో మందు బాబులు ఉడాయించారు

    Date : 28-06-2024 - 12:53 IST
  • Harshasai

    Harsha Sai : యువసామ్రాట్ చేసిన వ్యాఖ్యలపై హర్ష సాయి ఫైర్

    హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసినందుకు 60 లక్షలు తీసుకున్నారని కూడా ఆరోపించారు

    Date : 28-06-2024 - 11:57 IST
  • Rains Delhi

    Delhi Rains : జలమయమైన దేశ రాజధాని..

    ఢిల్లీలో కుండపోత వర్షాలు కురిశాయి. సఫ్టర్ జంగ్ ప్రాంతంలో 22.8 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 1936 జూన్ 28న 23.5 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా, ఆ తర్వాత ఇదే అత్యధికం.

    Date : 28-06-2024 - 11:16 IST
  • Airtel

    Airtel Announces Tariffs: ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల‌కు షాకింగ్ న్యూస్‌.. భారీగా రీఛార్జ్ రేట్లు పెంపు..!

    Airtel Announces Tariffs: మొబైల్ సర్వీస్ రేట్లను 10-21 శాతం పెంచుతున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ (Airtel Announces Tariffs) శుక్రవారం ప్రకటించింది. దీనికి ఒక రోజు ముందు.. ఎయిర్‌టెల్ ప్రత్యర్థి రిలయన్స్ జియో ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మొబైల్ సేవల రేట్ల సవరణ జూలై 3 నుంచి అమల్లోకి వస్తుందని ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. మొబైల్ సర్వీస్ రేట్లలో సవరణను ప్రకటిస్తూ.. సునీల్ మిట్టల్ నేతృత్వంలోని టెల్కో ఎం

    Date : 28-06-2024 - 11:08 IST
  • Chicken Cause Cancer

    Chicken Price : హైదరాబాద్‌లో తగ్గిన చికెన్ ధరలు

    హైదరాబాద్‌ చికెన్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత వారం కిలో రూ. 250కి పైగా విక్రయించారు. శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఫాంరేటు రూ. 110, రిటైల్ రూ. 132, విత్ స్కిన్ కిలో రూ. 191, స్కిన్లెస్ రూ. 218 నుంచి రూ. 230 మధ్య అమ్ముతున్నారు.

    Date : 28-06-2024 - 10:59 IST
  • Rgv

    RGV : నాగ్‌ అశ్విన్‌కు థ్యాంక్స్‌ చెప్పిన ఆర్జీవీ

    ఇక్కడ అక్కడ అని ఏం లేదు.. ఎక్కడ చూసిని ప్రభాస్‌ కల్కి 2898 AD మేనియానే నడుస్తోంది. నిన్న విడుదలైన డార్లింగ్‌ ప్రభాస్‌ కల్కి మూవీ రికార్డులను తిరగరాస్తోంది. అయితే.. ఈ సినిమాలో ప్రముఖులు కనిపించడంతో ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

    Date : 28-06-2024 - 10:14 IST
  • Delhi Rains

    Delhi Rains : ఢిల్లీలో మునిగిన రోడ్లు.. బీజేపీ కౌన్సిలర్ వినూత్న నిరసన

    ఢిల్లీలో భారీ వర్షాలకు ప్రధాన రహదారులు మునిగిపోవడంపై బీజేపీ కౌన్సిలర్ రవీందర్ సింగ్ నేగి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. నీళ్లు నిలిచిన రోడ్డుపై తేలికపాటి పడవలో ప్రయాణించారు. వర్షాకాలం ఉందని తెలిసి కూడా ఆప్ ప్రభుత్వం డ్రైనేజీలను శుభ్రం చేయకపోవడంతో రోడ్లపై నీరు నిలుస్తోందని విమర్శించారు.

    Date : 28-06-2024 - 9:57 IST
  • Crime (1)

    Tragedy : లోకం ఎటు పోతోంది.. చాయ్ పెట్టలేదని కోడలిని చంపిన అత్త

    రోజు రోజుకు మనుషుల మధ్య బంధాలకు విలువ లేకుండా పోతోంది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాలు వారి జీవితాలను అంధకారంలోకి నెడుతున్నాయి. హైదరాబాద్‌ హసన్‌నగర్‌లో అజ్మిరా బేగం హత్య కేసులో పోలీసులు వివరాలు వెల్లడించారు.

    Date : 28-06-2024 - 9:40 IST
  • Ts Ssc Supply

    TS SSC : నేడు టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు

    పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ ద్వారా రిలీజ్ చేయనున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు. ఈ నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరిగాయి.

    Date : 28-06-2024 - 9:19 IST
  • School

    Facial Recognition: విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి

    తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేస్తూ సమగ్రశిక్ష విద్యాశాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఒకటి నుంచి 12వ తరగతుల్లోని విద్యార్థులకు నిబంధన వర్తిస్తుందని పేర్కొంది.

    Date : 28-06-2024 - 9:06 IST
  • Delhi Airport Roof Collapses

    Delhi Airport Roof Collapses: ఢిల్లీ ఎయిర్ పోర్టులో కూలిన పైకప్పు.. ప‌లువురికి గాయాలు!

    Delhi Airport Roof Collapses: భారీ వర్షం కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో ఈరోజు ప్రమాదం జరిగింది. బలమైన ఈదురు గాలులు, భారీ వర్షం కారణంగా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్-1 పైకప్పు (Delhi Airport Roof Collapses) కూలిపోయింది. దీని కారణంగా కారులు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురికి గాయాలయ్యాయి. అయితే ప్రజలు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించి ఇరుక్కుపోయిన వాహనం నుండి నలుగురిని రక్షించి ఆసుప

    Date : 28-06-2024 - 7:44 IST
  • Babu Rajendraprasad Jagan

    AP TDP: జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పారు

    AP TDP: రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని రెండింటిని సమాంతరంగా నడిపించగల నాయకులు నారా చంద్రబాబునాయుడు అని  తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మున్సిపాలిటీ ఒకటో వార్డులో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు మోటూరు నాగేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విజయభేరి సభలో పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యులు బోడె ప్రసాద్ గారితో పాటు ముఖ్యఅతిథ

    Date : 27-06-2024 - 10:02 IST
  • Vaddiraju

    BRS: ఎమ్మెల్యేల కొనుగోళ్లను కాంగ్రెస్ పార్టీ వెంటనే నిలిపేయాలి: ఎంపీ రవిచంద్ర

    BRS: తమ బీఆర్ఎస్ నుంచి గెల్చిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేయడం చేయడం తీవ్ర అభ్యంతరకరమని, ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతులకు వెంటనే స్వస్తి చెప్పాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించమని,అందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని మేనిఫెస్టోలో పేర్కొని, దానికి విరుద్ధంగా వ్యవహరించడం ఆక్షేపణీయమన్నారు.రాష్ట్రపతి ద్

    Date : 27-06-2024 - 9:54 IST
← 1 … 368 369 370 371 372 … 1,259 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd