Speed News
-
JP Nadda : మహిళలకు బెంగాల్ సురక్షితం కాదు
కేవలం మతతత్వాల్లో ఉండే క్రూరత్వాలను గుర్తు చేస్తూ పశ్చిమ బెంగాల్‌లో ఓ భయంకరమైన వీడియో వెలుగులోకి వచ్చింది. పరిస్థితిని మరింత దిగజార్చడానికి, TMC క్యాడర్ , ఎమ్మెల్యేలు ఈ చర్యను సమర్థిస్తున్నారు.
Date : 01-07-2024 - 11:42 IST -
Weather Alert : రాష్ట్రంలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ, రేపు పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయంది.
Date : 01-07-2024 - 11:20 IST -
KCR : కేసీఆర్‌కు షాక్.. రిట్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు
బీఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
Date : 01-07-2024 - 11:04 IST -
BIG BREAKING: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
చమురు సంస్థలు వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. 19కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్పై రూ.31 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చాయి. తాజా తగ్గింపుతో ఢిల్లీలో గ్యాస్ సిలిండర్ ధర రూ.1646కు చేరింది.
Date : 01-07-2024 - 10:59 IST -
Nimmala Rama Naidu : కాళ్లు కడిగి పెన్షన్ అందించిన మంత్రి నిమ్మల
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ ప్రారంభమైంది. మంత్రి నిమ్మల రామానాయుడు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో లబ్ధిదారులకు నగదు అందజేశారు. ఈ క్రమంలో వృద్ధులు, వికలాంగుల కాళ్లు కడిగారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
Date : 01-07-2024 - 10:43 IST -
Free Bus Travel : ‘ఫ్రీ బస్ జర్నీ’ పథకంలో మరో కొత్త సౌకర్యం
మహిళల కోసం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Date : 01-07-2024 - 10:38 IST -
New Rules : అమల్లోకి కొత్త చట్టాలు.. తొలి FIR నమోదు
నేడు కొత్త క్రిమినల్ చట్టాలు అమలులోకి రాగా భారతీయ న్యాయ సంహిత, 2023 కింద మొదటి FIR నమోదైంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఆక్రమించి విక్రయాలు జరిపిన చిరు వ్యాపారిపై కమ్లా మార్కెట్ పోలీసులు FIR ఫైల్ చేశారు.
Date : 01-07-2024 - 10:29 IST -
BRS MLCs : నేడో, రేపో కాంగ్రెస్‌లోకి బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ ?
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, బండ ప్రకాష్ నేడు లేదా రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Date : 01-07-2024 - 9:04 IST -
NTR Bharosa Pension : స్వయంగా పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు
పెంచిన సామాజిక పింఛన్ల పంపిణీని స్వయంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
Date : 01-07-2024 - 7:12 IST -
New Criminal Laws : జులై 1 నుంచి అమల్లోకి కొత్త చట్టాలు.. కీలక మార్పులివీ
జులై 1వ తేదీ నుంచి మన దేశ న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలుకానుంది.
Date : 30-06-2024 - 5:02 IST -
Araku Coffee: అరకు కాఫీపై ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్.. ఏమన్నారంటే..?
Araku Coffee: జూన్ 30 ఆదివారం నాటి మన్ కీ బాత్ 111వ ఎపిసోడ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ నుండి అరకు కాఫీ (Araku Coffee) రుచి, ప్రాముఖ్యతను ప్రశంసించారు. ఆంద్రప్రదేశ్‌లోని విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో అప్పటి రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కలిసి కాఫీ తాగుతూ ఒక క్షణం పంచుకున్న విషయాన్ని టెలికాస్ట్ సమయంలో గుర్తు చేసుకున్నారు. ఆ
Date : 30-06-2024 - 4:21 IST -
Harish Rao : సీఎం రేవంత్ వచ్చి మోతీలాల్‌తో మాట్లాడాలి: హరీశ్‌రావు
నిరుద్యోగుల కోసం మోతీలాల్ నాయక్ ఏడు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు.
Date : 30-06-2024 - 2:52 IST -
Narendra Modi : మన్ కీ బాత్ పునఃప్రారంభం
లోక్‌సభ ఎన్నికల సందర్భంగా విరామం తీసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో ప్రసారమైన ‘మన్ కీ బాత్’ను పునఃప్రారంభించారు. X లో ఒక పోస్ట్‌లో, "మరోసారి మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో కనెక్ట్ అవ్వడం ఆనందంగా ఉంది..."
Date : 30-06-2024 - 12:33 IST -
India Bowlers : భారత బౌలర్లు దోషులు.. యూపీ పోలీస్ ట్వీట్ వైరల్
టీ20 ప్రపంచకప్‌ను టీమ్ ఇండియా గెలుచుకోవడంతో దేశం నిన్న రాత్రి త్రివర్ణ పతాకాన్ని చేతుల్లో పట్టుకుని వీధుల్లోకి వచ్చిన అభిమానులతో ఉల్లాసంగా సంబరాలు చేసుకుంది.
Date : 30-06-2024 - 12:25 IST -
Rohit Sharma : మట్టి తిన్న రోహిత్‌శర్మ
ఐసిసి కెన్నింగ్టన్ ఓవల్‌లోని బార్బడోస్ పిచ్ నుండి రోహిత్ శర్మ ఇసుక తింటున్నట్లు చూపించే వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది, ఇక్కడ 'మెన్ ఇన్ బ్లూ' దక్షిణాఫ్రికాను చివరి ఓవర్ థ్రిల్లర్‌లో ఓడించి చరిత్రను సృష్టించింది అని వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Date : 30-06-2024 - 12:01 IST -
Narendra Modi : టీమ్ ఇండియాకు మోదీ ఫోన్ కాల్
టీ20 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టుకు ప్రధాని మోదీ ఫోన్ కాల్ చేశారు. టీమ్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అద్భుత నాయకత్వం వహించిన రోహిత్ శర్మను, గొప్ప ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
Date : 30-06-2024 - 11:09 IST -
Suicide Attack : ఆత్మాహుతి దాడులు.. 18 మంది మృతి
నైజీరియాలో ఇస్లామిక్ మిలిటెంట్ గ్రూప్లు మారణహోమం సృష్టిస్తున్నాయి. పెళ్లి వేడుకలు, అంత్య క్రియలు, ఆసుపత్రులు.. ఇలా జనసమూహం అధికంగా ఉండే ప్రాంతాలే లక్ష్యంగా మహిళా సూసైడ్ బాంబర్లను ప్రయోగిస్తున్నాయి.
Date : 30-06-2024 - 10:55 IST -
Bhutan Tour: భూటాన్ వెళ్లాలని ఉందా..? అయితే ఈ ఆఫర్ మీకోసమే..!
Bhutan Tour: భూటాన్ చిన్న దేశమైనప్పటికీ ఇక్కడ సందర్శించడానికి చాలా ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్లి ప్రకృతిని దగ్గరగా చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు, లోయలు, భవనాలు కూడా ప్రజలను ఆకర్షిస్తాయి. మీరు కూడా భూటాన్‌ను సందర్శించాలనుకుంటే (Bhutan Tour) ఇప్పుడు మీరు చాలా తక్కువ డబ్బుతో భూటాన్‌లోని ప్రసిద్ధ ప్రదేశాలకు వెళ్లి రావచ్చు. ఇటీవల IRCTC భూటాన్ క
Date : 30-06-2024 - 10:26 IST -
90 Employees layoff : 90 మంది ఉద్యోగులను తొలగించిన ‘టిస్’
హైదరాబాద్‌లోని ‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్’ (టిస్) సంచలన నిర్ణయం తీసుకుంది.
Date : 30-06-2024 - 10:23 IST -
Chief Minister Revanth Reddy: నిజామాబాద్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కారణమిదే..?
Chief Minister Revanth Reddy: నేడు సీఎం రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత డీ శ్రీనివాస్ అంత్యక్రియల్లో పాల్గొని, డీఎస్‌కు నివాళి అర్పించనున్నారు. ఉదయం బెంగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నిజామాబాద్ జిల్లా కేంద్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి డీఎస్ ఇంటికి వెళ్లి.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి, అంత్యక్రియల్లో
Date : 30-06-2024 - 9:32 IST