Speed News
-
Harish Rao: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీశ్ రావు ఫైర్
Harish Rao: డిల్లీలో సిఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్ఎస్, బిజెపి కుమ్ముక్కు అయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఆరోపించడం విడ్డూరమని అని అన్నారు. మెదక్ లో బిజెపిని బిఆర్ఎస్ పార్టీయే గెలిపించిందని సిఎం స్థాయి వ్యక్తి గాలి మాటలు మాట్లాడటం సరికాదు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ న
Date : 27-06-2024 - 9:42 IST -
Janasena : జనసేనకు ప్రతిపక్ష హోదా వస్తుందా..?
ఇటీవల ఏపీలో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. వైనాట్ 175 అన్న వైసీపీ కనీసం డిపాజిట్లను కూడా రాబట్టుకోలేకపోయింది.
Date : 27-06-2024 - 8:41 IST -
Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం..!
Heavy Rain In Hyderabad: తెలంగాణలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం )Heavy Rain In Hyderabad) కురుస్తుంది. రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్‌లో గత గంట నుంచి పలు ప్రాంతాల్లో వర్షం భారీగా కురుస్తోంది. ఈ వర్షానికి లోతట్లు ప్రాంతాలు జలమయ్యాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైనే వర్షపు నీరు నిలవడంతో ఎక్కడికక్కడ ట్రా
Date : 27-06-2024 - 4:19 IST -
LK Advani : ఆస్పత్రి నుంచి బీజేపీ దిగ్గజ నేత అద్వానీ డిశ్చార్జ్
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి 96 ఏళ్ల ఎల్‌కే అద్వానీ ఢిల్లీ ఎయిమ్స్ నుంచి ఇవాళ మధ్యాహ్నం డిశ్చార్జి అయ్యారు.
Date : 27-06-2024 - 4:08 IST -
KTR Interesting Tweet: మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్
KTR Interesting Tweet: గత కేసీఆర్ ప్రభుత్వంలో 17 వేల కోట్ల అంచనాతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీతారామ ప్రాజెక్టు మోటార్ల ట్రయల్ రన్ సక్సెస్ కావడంతో మాజీ మంత్రి కేటీఆర్ (KTR Interesting Tweet) ఎక్స్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో ఏం రాశారంటే.. మరో స్వప్నం సాకారమైన క్షణమిది.. కేసిఆర్ గారి మహాసంకల్పం నెరవేరిన రోజిది. “సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయ” అని.. ఆనాడే ప్రకటించారు నాటి సీ
Date : 27-06-2024 - 3:44 IST -
NEET-UG 2024 : ‘నీట్ మార్కుల గణన’.. ఎన్‌టీఏకు ‘సుప్రీం’ నోటీసులు
ఈ ఏడాది మే 5న జరిగిన ‘నీట్ యూజీ 2024’ పరీక్షలో చోటుచేసుకున్న అవకతవకల వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది.
Date : 27-06-2024 - 3:36 IST -
Sunita Williams : ‘అంతరిక్షం’లోనే సునీత.. తిరుగు ప్రయాణం ఇంకా లేట్
భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ బోయింగ్ కంపెనీకి చెందిన సరికొత్త స్పేస్ క్రాఫ్ట్ ‘స్టార్‌లైనర్’లో జూన్ 5న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాని(ఐఎస్ఎస్)కు చేరుకున్నారు.
Date : 27-06-2024 - 2:33 IST -
Owaisi Vs Raja Singh : మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన కామెంట్స్
మర్డర్లకు అడ్డాగా ఓల్డ్ సిటీ మారిందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
Date : 27-06-2024 - 2:10 IST -
USA Vs Pak : పాక్‌కు షాక్.. ఎన్నికలపై దర్యాప్తు కోరుతూ అమెరికా తీర్మానం
పాకిస్తాన్‌కు షాక్ ఇచ్చే కీలక పరిణామం అమెరికాలో చోటుచేసుకుంది.
Date : 27-06-2024 - 12:59 IST -
Telugu – US: గుడ్ న్యూస్.. అమెరికాలో తెలుగుభాషకు 11వ ర్యాంక్
మన తెలుగు భాష అమెరికాలోనూ దూసుకుపోతోంది. అత్యంత జనాదరణను సొంతం చేసుకుంటోంది.
Date : 27-06-2024 - 12:32 IST -
BRS MLAs : నెల రోజుల్లో మరో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి ?
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఆగస్టు నెలలో జరిగే అవకాశం ఉంది.
Date : 27-06-2024 - 11:31 IST -
Sengol From Parliament: సెంగోల్‌పై వివాదం.. పార్లమెంట్ నుంచి తొలగించాలని డిమాండ్..!
Sengol From Parliament: యూపీలోని మోహన్‌లాల్ గంజ్ లోక్‌సభ నియోజకవర్గానికి చెందిన ఎస్పీ ఎంపీ ఆర్కే చౌదరి లోక్‌సభలో సెంగోల్‌పై (Sengol From Parliament) ప్రశ్నలు సంధించారు. స్పీకర్, ప్రొటెం స్పీకర్‌కు దీనికి సంబంధించి లేఖ రాశారు. పార్లమెంటు నుండి దానిని తొలగించి దాని స్థానంలో భారీ రాజ్యాంగ ప్రతిని తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్పీ ఎంపీ.. ప్రొటెం స్పీకర్, స్పీకర్‌కు రాసిన లేఖలో నేను గౌరవనీయమైన స
Date : 27-06-2024 - 11:29 IST -
Owaisi – Jai Palestine : ఒవైసీపై అనర్హత వేటు వేయండి.. రాష్ట్రపతికి న్యాయవాది ఫిర్యాదు
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇటీవలే లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేస్తూ ‘జై పాలస్తీనా’ నినాదాలు చేశారు.
Date : 27-06-2024 - 10:57 IST -
Russia Train Accident : ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన తొమ్మిది బోగీలు
ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఒక ప్యాసింజర్ రైలులోని తొమ్మిది బోగీలు పట్టాలు తప్పిన ఈ ఘటనలో 70 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
Date : 27-06-2024 - 9:24 IST -
LK Advani : ఎల్‌కే అద్వానీ ఎవరు ? బీజేపీ దిగ్గజ నేత కెరీర్ గ్రాఫ్
ఎల్‌కే అద్వానీ.. బీజేపీలో దిగ్గజ నేత. అంతకంటే గొప్ప పదం ఏదైనా ఉన్నా ఆయన కోసం వాడొచ్చు.
Date : 27-06-2024 - 8:43 IST -
LK Advani : ఎల్‌కే అద్వానీకి అస్వస్థత.. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స
బీజేపీ అగ్రనేత, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్‌కే అద్వానీ అస్వస్థతకు గురయ్యారు.
Date : 27-06-2024 - 7:39 IST -
Delhi Excise Policy Case: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు 3 రోజుల కస్టడీ
మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు మూడు రోజుల సీబీఐ కస్టడీకి పంపింది . విచారణ నిమిత్తం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ను ఐదు రోజుల కస్టడీకి
Date : 26-06-2024 - 11:33 IST -
Helmets: ఇవేం రూల్స్.. హెల్మెట్ పెట్టుకున్నా.. ఫైన్ వేసిన పోలీసులు
Helmets: జగిత్యాల జిల్లా .. వాహనదారులను రోడ్డు ప్రమాదాల నుంచి కాపాడాలని కేంద్ర ప్రభుత్వం హెల్మెట్ తప్పనిసరిగా మారిస్తే హెల్మెట్ దరించని వారికి కాకుండా జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకున్న వాహన దారుడికి ఫైన్ వేసి జనాన్ని విస్తుపోయేలా చేసిన సంఘటన జగిత్యాల లో చిటుచేసుకుంది. జగిత్యాల పట్టణానికి చెందిన ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనమైన MH01DH 3144 వాహనంపై హెల్మెట్ ధరించి స్
Date : 26-06-2024 - 10:01 IST -
Ration Cards: త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ షురూ
Ration Cards: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలన్నింటిని ఒక్కోక్కటిగా అమలు చేసుకుంటూ వెళ్తుంది. అధికారంలోకి రాగానే.. ముందుగా వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం అమలు చేసింది. ఆ తర్వాత ఆరోగ్యశ్రీ మొత్తాన్ని 10 లక్షల రూపాయలకు పెంచింది. ఆ తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా పేద కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత కరెంట్‌తో పాటు.. రూ. 500లకే
Date : 26-06-2024 - 9:54 IST -
Harish Rao: గురుకుల అభ్యర్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి
Harish Rao: గురుకుల అభ్యర్థుల నిరసనకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు మద్దతు ప్రకటించారు. అభ్యర్థుల సమస్యలు తక్షణం పరిష్కరించాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు. రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న సోకాల్డ్ ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరం అని హరీశ్ రావు అన్నారు. మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, సీఎం ఇంట
Date : 26-06-2024 - 9:49 IST