HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄Speed News

Speed News

  • Hindutemple

    Hindu Temple Destruction : కెనడాలో మరో హిందూ దేవాలయం ధ్వంసం.. చర్య తీసుకోవాలన్న ఎంపీ

    అల్బెర్టా రాజధాని ఎడ్మంటన్‌లోని ఒక హిందూ దేవాలయం మంగళవారం "ద్వేషపూరిత గ్రాఫిటీ"తో ధ్వంసం చేయబడింది. కెనడాలోని హిందూ సంస్థలపై ఇటీవల జరిగిన దాడుల పరంపరకు ఈ సంఘటన తోడైంది.

    Date : 23-07-2024 - 12:49 IST
  • Nirmala Sitharaman (2)

    Union Budget 2024 : బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు పుష్కలంగా నిధులు..!

    కేంద్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆమె అనేక రంగాలకు ఉదారంగా గ్రాంట్లు ఇచ్చారు.

    Date : 23-07-2024 - 12:31 IST
  • Nirmala Sitharaman (1)

    Nirmala Sitharaman : బడ్జెట్‌లో ఉపాధి, నైపుణ్యం ప్రధానం

    ఉపాధి, నైపుణ్యం, వ్యవసాయం , తయారీ రంగాలపై దృష్టి సారించి 2047 నాటికి 'వికసిత్‌ భారత్' కోసం రోడ్‌మ్యాప్‌ను రూపొందించే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తన ఏడవ వరుస బడ్జెట్‌ను సమర్పించారు.

    Date : 23-07-2024 - 12:03 IST
  • Big Announcements In Budget

    Big Announcements In Budget: బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ భారీ ప్రకటనలు.. అవి ఇవే..!

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ తాజాగా పార్లమెంట్‌లో బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టారు. ఈ సంద‌ర్భంగా అనేక రంగాల‌పై వ‌రాల జ‌ల్లు (Big Announcements In Budget) కురిపించారు.

    Date : 23-07-2024 - 12:02 IST
  • Murmu Nirmala Sitharaman

    Budget 2024-25 : ఆర్థికమంత్రికి పెరుగు, చక్కెర తినిపించిన రాష్ట్రపతి ముర్ము

    అందరూ ఎదురు చూస్తున్న కేంద్ర బడ్జెట్‌ను ఎన్డీఏ ప్రభుత్వ మరికాసేపట్లో పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది. ఈసారి బడ్జెట్ సామాన్యులకు వరంగా ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.

    Date : 23-07-2024 - 11:37 IST
  • Nara Lokesh (6)

    Nara Lokesh : ‘నాడునేడు’పై విచారణకు ఆదేశిస్తాం

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు మొదటి గంటలో ప్రశ్నోత్తరాల సెషన్‌తో సభను ప్రారంభించారు. ఈ అవకాశం ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాలను ప్రభావితం చేసే సమస్యలను నొక్కి చెప్పేలా చేసింది.

    Date : 23-07-2024 - 11:22 IST
  • Budget 2024

    Budget 2024: బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ధ‌మైన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఈసారి కూడా పేప‌ర్ లెస్‌..!

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు అంటే మంగళవారం నాడు మూడోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం మొదటి బడ్జెట్‌ (Budget 2024)ను ప్రవేశపెట్టనున్నారు.

    Date : 23-07-2024 - 10:31 IST
  • Telangana Budget 2024

    Telangana Budget : ఎల్లుండి తెలంగాణ బడ్జెట్.. ఎక్కువ కేటాయింపులు ఈ రంగాలకే

    తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్‌ను ఈ నెల 25న(గురవారం) అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు.

    Date : 23-07-2024 - 9:31 IST
  • Israel Evacuation Order In South Gaza

    Israel Vs Gaza : దక్షిణ గాజా నుంచి వెళ్లిపోండి.. పాలస్తీనీయులకు ఇజ్రాయెల్ ఆర్డర్

    పాలస్తీనాలోని గాజా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది.

    Date : 23-07-2024 - 8:56 IST
  • Godavari Bhadrachalam

    Godavari : భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. కాసేపట్లో మూడో వార్నింగ్

    భద్రాచలం వద్ద గోదావరికి వరద పోటెత్తుతోంది. మంగళవారం ఉదయం 5 గంటల సమయానికి 51.1 అడుగులకు వరద నీరు చేరుకుంది.

    Date : 23-07-2024 - 7:57 IST
  • Maheshwar Reddy Ponguleti

    Maheshwar Reddy : దేశంలోనే భారీ అవినీతి మంత్రి.. పొంగులేటి – బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి

    రాష్ట్రంలోని బ్యాంకుల జాబితాలో యూరో ఎగ్జిన్ బ్యాంకు లేదని.. దీనిని ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లగించి నడుపుతూ మోసం చేశారని అన్నారు

    Date : 22-07-2024 - 9:07 IST
  • Monthly Pension For Padma Award Winners

    Padma Award Winners : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

    పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్పకు ప్రతీ నెల రూ. 25 వేల ప్రత్యేక పింఛన్ మంజూరు చేస్తూ జీవో జారీ చేశారు

    Date : 22-07-2024 - 8:45 IST
  • Transgenders for traffic control: CM orders to officials

    Union Budget 2024 : కేంద్ర బడ్జెట్‌ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్న అంశాలివీ..

    రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం గంపెడు ఆశలు పెట్టుకుంది.

    Date : 22-07-2024 - 2:40 IST
  • Cm Revanths Meeting With Priyanka Gandhi

    Priyanka Gandhi : ప్రియాంకాగాంధీతో సీఎం రేవంత్ భేటీ.. చర్చించిన అంశాలివే

    ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి  ఇవాళ  కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకాగాంధీని కలిశారు.

    Date : 22-07-2024 - 2:07 IST
  • Ys Jagan

    YS Jagan : ఏపీ అసెంబ్లీలో టెన్షన్.. పోలీసులు, జగన్‌ మధ్య వాగ్వాదం

    ఏపీ అసెంబ్లీ సెషన్ ప్రారంభమైంది. తొలుత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ నజీర్ ప్రసంగించారు. 

    Date : 22-07-2024 - 1:24 IST
  • Economic Survey 2024

    Economic Survey 2024 : పార్లమెంటులో ‘ఆర్థిక సర్వే’ విడుదల.. కీలక అంశాలివీ..

    ‘ఆర్థిక సర్వే 2023-24’‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​ ఇవాళ ఉదయం 11 గంటలకు లోక్​సభలో ప్రవేశపెట్టారు.

    Date : 22-07-2024 - 12:48 IST
  • Mumbai Rains

    Mumbai Rains: ముంబైలో భారీ వర్షం కారణంగా 36 విమానాలు రద్దు

    గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల కూడా వర్షం కారణంగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. రద్దు చేసిన విమానాల్లో 24 ఇండిగో విమానాలు ఉన్నాయి.

    Date : 22-07-2024 - 10:01 IST
  • Jagan Chandrababu

    AP Assembly Session : కాసేపట్లో ఏపీ అసెంబ్లీ సెషన్ షురూ.. వైఎస్సార్ సీపీ కీలక నిర్ణయం

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.

    Date : 22-07-2024 - 9:37 IST
  • Terrorists Attack

    Terrorists Attack: జమ్మూ కాశ్మీర్ లో మరో తీవ్రవాద దాడి

    జమ్మూలో ఆర్మీ క్యాంపుపై సోమవారం ఉదయం ఉగ్రవాదులు దాడి చేశారు. ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది మరణించాడు. ఒక పౌరుడు కూడా గాయపడ్డాడు

    Date : 22-07-2024 - 9:16 IST
  • Hyderabad Land Deals

    Hyderabad Land Deals : మూడు నెలల్లో హైదరాబాద్‌లో ఒక్కటే ల్యాండ్ డీల్.. ఎందుకలా ?

    ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో మన దేశంలో అత్యధిక ల్యాండ్ డీల్స్ ఎక్కడ జరిగాయో తెలుసా ?

    Date : 22-07-2024 - 8:37 IST
← 1 … 350 351 352 353 354 … 1,259 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd