Speed News
-
Srinagar News: జమ్మూలో విషాదం, ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది మృతి
జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని దక్సమ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 27-07-2024 - 3:44 IST -
iPhone Prices : ఐఫోన్ల రేట్లు డౌన్.. కారణం ఏమిటో తెలుసా ?
ఐఫోన్లు అంటేనే చాలా కాస్ట్లీ. అయితే తాజాగా మనదేశంలో వాటి రేట్లు ఏకంగా 4 శాతం దాకా తగ్గాయి.
Date : 27-07-2024 - 2:07 IST -
Paris Olympics : పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా కోసం పోరాడుతున్న అమిత్, నిశాంత్..!
నిన్న వైభవోపేతంగా ప్రారంభమైన 33వ ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు అథలెట్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే.. భారత్ తరుఫున బాక్సింగ్‌లో పాల్గొననున్న యువ బ్యాక్సర్లు పలు పతకాలపై కన్నేసినట్లు కనిపిస్తోంది.
Date : 27-07-2024 - 1:42 IST -
Navy Jobs : నేవీలో 741 జాబ్స్.. ఆర్‌బీఐలో 94 జాబ్స్.. అప్లై చేసుకోండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
Date : 27-07-2024 - 11:36 IST -
Encounter In Kupwara: కుప్వారాలో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాది హతం, ముగ్గురు సైనికులకు గాయాలు..!
పాకిస్థాన్ ఆర్మీకి చెందిన బోర్డర్ యాక్షన్ టీమ్.. ఉగ్రవాదుల బృందాన్ని భారత భూభాగంలోకి ప్రవేశించడానికి సహాయం చేస్తోందని పేర్కొన్నారు.
Date : 27-07-2024 - 10:45 IST -
Building Collapse: నవీ ముంబైలో విషాదం.. కుప్పకూలిన మూడు అంతస్తుల భవనం, ఇద్దరు మృతి..?
ముంబైకి ఆనుకుని ఉన్న నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో ఉన్న మూడు అంతస్తుల భవనం కుప్పకూలడం గమనార్హం. షాబాజ్ గ్రామం నవీ ముంబైలోని CBD బేలాపూర్ ప్రాంతంలో ఉంది. ఆ భవనం పేరు 'ఇందిరా నివాస్'.
Date : 27-07-2024 - 9:17 IST -
Kamala Harris: డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్!
భారతీయ సంతతికి చెందిన హారిస్ పేరు ఇంకా అధికారికంగా ధృవీకరించబడలేదు. అయితే ఇప్పుడు అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. ఆమె తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.
Date : 27-07-2024 - 8:46 IST -
Renu Desai : మంత్రి కొండా సురేఖను కలిసిన రేణూ దేశాయ్
తమ ఇంటికి అతిథిగా వచ్చిన రేణుదేశాయ్‌ని మంత్రి సురేఖ నూతన వస్త్రాలు, పండ్లు, పసుపు కుంకుమలతో సత్కరించారు
Date : 26-07-2024 - 10:04 IST -
SEBI Bans Vijay Mallya: విజయ్ మాల్యాకు షాకిచ్చిన సెబీ.. మూడేళ్లపాటు నిషేధం..!
జూలై 26, 2024న జారీ చేసిన ఆర్డర్‌లో విజయ్ మాల్యా ఆర్డర్ జారీ చేసిన తేదీ నుండి వచ్చే మూడేళ్లపాటు లిస్టెడ్ కంపెనీ లేదా ఏ ప్రతిపాదిత లిస్టెడ్ కంపెనీతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం కలిగి ఉండరు.
Date : 26-07-2024 - 9:30 IST -
ITR Deadline: ఐటీఆర్ ఫైల్ చేయనివారికి అలర్ట్.. మరో నాలుగు రోజులే ఛాన్స్..!
2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయడానికి గడువు జూలై 31. గడువును పొడిగించాలని పన్ను చెల్లింపుదారుల బృందం డిమాండ్ చేస్తోంది.
Date : 26-07-2024 - 1:09 IST -
Kargil Diwas: ఎంతో మంది త్యాగాలతో కార్గిల్ యుద్ధాన్ని గెలిచాం: మోదీ
కార్గిల్‌లో అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశం కోసం చేసిన త్యాగాలు అజరామరమని కార్గిల్ విజయ్ దివస్ చెబుతోంది.
Date : 26-07-2024 - 11:41 IST -
Telangana Budget 2024 : గ్యారంటీలను గంగలో కలిపేసి బడ్జెట్ – కేటీఆర్
'ఆడబిడ్డలు, అవ్వాతాతలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలకు బడ్జెట్లో మొండిచేయి చూపారు. నిరుద్యోగ భృతి లేదు, విద్యా భరోసా లేదు, ఆత్మహత్యలు చేసుకున్న నేతన్నలు, ఆటో అన్నలను ఆదుకోవాలన్న మానవీయ కోణమే లేదు' అని ఆయన ఫైర్ అయ్యారు
Date : 25-07-2024 - 5:52 IST -
Seniors Ragging: జూనియర్లపై సీనియర్ ఎన్‌సీసీ క్యాడెట్ల జులుం.. వీడియో వైరల్
‘ఎన్‌సీసీ’ అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. అలాంటి ఎన్‌సీసీలో శిక్షణ పొందే విద్యార్థులే తోటి ఎన్‌సీసీ విద్యార్థులతో రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు.
Date : 25-07-2024 - 1:45 IST -
Mancherial : గొడుగులతో పాఠాలు వింటున్న విద్యార్థులు.. ఆ స్కూలులో దయనీయ పరిస్థితి
విద్యార్థులకు చదువులు బాగా రావాలంటే.. స్కూలులో కనీస సౌకర్యాలు ఉండాలి.
Date : 25-07-2024 - 1:24 IST -
Telangana Budget : హైదరాబాద్ అభివృద్ధికి రూ.10,000 కోట్లు..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను అసెంబ్లీ స్పీకర్ కోరారు.
Date : 25-07-2024 - 1:15 IST -
Telangana Budget 2024-25: తెలంగాణ బడ్జెట్ రూ.2,91,159 కోట్లు.. ఏ శాఖకు ఎంత కేటాయించారంటే..?
పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు, ఐటీ శాఖకు రూ.774 కోట్లు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్‌కు రూ.723 కోట్లు కేటాయించారు.
Date : 25-07-2024 - 12:46 IST -
KCR : ఎన్నికల తరువాత తొలిసారి అసెంబ్లీకి కేసీఆర్
తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయలుదేరారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో కేసీఆర్ పాల్గొననున్నారు.
Date : 25-07-2024 - 11:54 IST -
Bhatti Vikramarka : ప్రజాభవన్‌లోని నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు
నేడు శాసనసభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రజాభవన్‌లోని నల్ల పోచమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Date : 25-07-2024 - 11:32 IST -
Barack Obama : కమలా హ్యారిస్‌కు బరాక్ ఒబామా నో.. రంగంలోకి మిచెల్ ఒబామా !
అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారైంది.
Date : 25-07-2024 - 11:01 IST -
Rains Alert: మూడురోజులు వర్షాలు.. ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాలకు వర్షసూచన
ఈరోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాలకు వర్షసూచన ఉంది.
Date : 25-07-2024 - 9:05 IST