Speed News
-
Seethakka: రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళ శక్తిక్యాంటీన్లు ఏర్పాటు: మంత్రి సీతక్క
Seethakka: మహిళశక్తి క్యాంటీన్లకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సచివాలయంలో రెండుక్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి సీతక్క సర్వపిండి కొనుగోలు చేశారు. అమ్మతిచేతివంటలా నాణ్యత పాటిస్తూ అందించాలని మహిళ సంఘాలని మంత్రి సీతక్క కోరారు. రెండేళ్లలో జిల్లాకు ఐదుచొప్పున రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళ శక్తిక్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళ సం
Published Date - 11:59 PM, Fri - 21 June 24 -
Dasoju: బీఆర్ఎస్ నేతలను చట్టవిరుద్ధంగా నిర్బంధించడం నేరం: దాసోజు
Dasoju: రేవంత్ రెడ్డి TPCC అధ్యక్షునిగా ఉన్నప్పుడు రాజకీయ పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించారు, కానీ ఇప్పుడు అదే పద్దతులను స్వయంగా అనుసరిస్తున్నారని బీఆర్ఎస్ నేత దాసోజు అన్నారు. వీరి చర్యల ద్వారా రాజీవ్ గాంధీ తీసుకురాబడిన ప్రజాస్వామిక విలువలను, భారత రాజ్యాంగాన్ని, ఎన్నికల పవిత్రతను, ఓట్లేసిన ప్రజల మనోభావాలను కాలరాస్తున్నారని దాసోజు మండిపడ్డారు. రెవంత్ రెడ్డి రాజ
Published Date - 11:41 PM, Fri - 21 June 24 -
CSIR-UGC-NET: ఎన్టీఏ ఎందుకు విఫలమవుతోంది? సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ పరీక్ష కూడా వాయిదా!
CSIR-UGC-NET: దేశంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నాలుగోసారి విఫలమైంది. నీట్, ఎన్‌సీఈటీ, యూజీసీ నెట్ తర్వాత మరో పరీక్ష వాయిదా పడింది. సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ (CSIR-UGC-NET) పరీక్ష జూన్ 25 నుంచి 27 మధ్య జరగాల్సి ఉంది. ఇంతకు ముందు కూడా సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ వాయిదా పడింది. గతంలో నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసు వెలుగులోకి రావడంతో పలువురు నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత యూజీసీ నెట్ పరీక్ష
Published Date - 11:34 PM, Fri - 21 June 24 -
BRS MLA: దానం నాగేందర్ వ్యాఖ్యలకు వివేకానంద కౌంటర్
BRS MLA: బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది అని దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలకు పత్రికా ప్రకటన ద్వారా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద కౌంటర్ ఇచ్చారు. దానం పరిధులు దాటి మాట్లాడారు, తనలాగే మిగతా ఎమ్మెల్యేలను బద్నాం చేయాలని చూస్తున్నారని, రాజకీయాల్లో దానం చాప్టర్ ఖతం అయినట్లే, ప్రతిపక్షంలో వుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. కిషన్ రెడ్డి ని గెలిపించేందుకే రేవంత్ రెడ్
Published Date - 11:33 PM, Fri - 21 June 24 -
Gadwal SP: గద్వాల జిల్లా ఎస్పీగా తోట శ్రీనివాసరావు బాధ్యతలు
జోగులాంబ గద్వాల్ జిల్లా నూతన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ)గా శ్రీ తోట శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పోలీసు కార్యాలయానికి చేరుకున్న ఆయనకు జిల్లా డీఎస్పీలు సత్యనారాయణ, నరేందర్‌రావు పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు
Published Date - 11:08 PM, Fri - 21 June 24 -
Rajkot Fire: రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ప్రమాదంపై సిట్ నివేదిక
రాజ్‌కోట్ గేమింగ్ జోన్ ఘటనపై సిట్ శుక్రవారం గుజరాత్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మే 25న రాజ్‌కోట్ గేమ్ జోన్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణకు గుజరాత్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం గాంధీనగర్‌లో హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీకి తన నివేదికను సమర్పించింది.
Published Date - 10:55 PM, Fri - 21 June 24 -
Telangana: 5 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సూరారం ఇన్‌స్పెక్టర్
ఓ వ్యక్తి నుంచి మూడు లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడిన సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సూరారం పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
Published Date - 09:50 PM, Fri - 21 June 24 -
Bomb Threat: ఇండోర్ విమానాశ్రయానికి మళ్లీ బాంబు బెదిరింపు
ఇండోర్‌లోని దేవి అహల్యాబాయి అంతర్జాతీయ విమానాశ్రయానికి శుక్రవారం మరోసారి బాంబు బెదిరింపు వచ్చింది. మూడు రోజుల వ్యవధిలో రెండోసారి ఎయిర్‌పోర్టుపై బాంబులు వేస్తామని ఇమెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి.
Published Date - 09:26 PM, Fri - 21 June 24 -
Samyukta Menon : మలయాళ భామ బాలీవుడ్ ఆఫర్..!
Samyukta Menon పాన్ ఇండియా లెవెల్ లో తెలుగు సినిమాల హంగామా తెలిసిందే. బాహుబలి తర్వాత బాలీవుడ్ మీద కూడా మన సౌత్ సినిమాల దండయాత్ర ఒక రేంజ్ లో
Published Date - 07:51 PM, Fri - 21 June 24 -
Pocharam Srinivas Reddy: కాంగ్రెస్‌లో చేరిన మాజీ స్పీకర్ పోచారం.. కండువా కప్పి ఆహ్వానించిన సీఎం రేవంత్!
Pocharam Srinivas Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని (Pocharam Srinivas Reddy) కలిసి కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ ‘ఆకర్ష్’ ఆపరేషన్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కో
Published Date - 12:05 PM, Fri - 21 June 24 -
Yoga Day Celebrations: యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ యోగా.. దేశ వ్యాప్తంగా యోగా దినోత్సవం..!
Yoga Day Celebrations: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈరోజు 10వ యోగా దినోత్సవాన్ని (Yoga Day Celebrations) భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా 170కి పైగా దేశాల్లో జరుపుకోనున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈరోజు జమ్మూ కాశ్మీర్‌లో ఉన్నారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డున యోగా చేశారు. షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్ (SKICC)లో రాష్ట్ర స్థాయి యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. జమ్మూ కాశ
Published Date - 09:36 AM, Fri - 21 June 24 -
Congress MLA Wife: కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో విషాదం.. భార్య ఆత్మహత్య
Congress MLA Wife: తెలంగాణలో విషాదం చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట తీవ్ర విషాం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే.. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య (Congress MLA Wife) రూపా దేవి ఆత్మహత్య చేసుకుంది. అల్వాల్ లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరి వేసుకుని రూపా దేవి సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఓ పాఠశాలలో రూపా దేవి ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే రూపా దేవి మృ
Published Date - 08:28 AM, Fri - 21 June 24 -
India vs Afghanistan: సూపర్-8లో బోణీ కొట్టిన టీమిండియా.. 47 పరుగులతో భారత్ ఘన విజయం!
India vs Afghanistan: టీ20 ప్రపంచకప్‌లో సూపర్ 8లో భారత్, ఆఫ్ఘనిస్థాన్ (India vs Afghanistan) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్‌కు ఇది నాలుగో విజయం. టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ ఇప్పటి వరకు భారత్‌ను ఓడించలేకపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 8 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేయగా
Published Date - 11:50 PM, Thu - 20 June 24 -
Errolla Srinivas: కాంగ్రెస్ కు నిరుద్యోగులు గుణపాఠం చెబుతారు: ఎర్రోళ్ల శ్రీనివాస్
Errolla Srinivas: గ్రూప్స్ అభ్యర్థులు నిరుద్యోగులు నిర్వహించిన ఇందిరా పార్క్ కార్యక్రమానికి బీఆర్ ఎస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు.. విద్యార్థులతో ఆడుకున్న ప్రభుత్వాలు బాగుపడ్డట్టు చరిత్రలో లేదన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు నిరుద్యోగులు గుణపాఠం
Published Date - 11:41 PM, Thu - 20 June 24 -
Chandrababu : రిటైర్డ్ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు షాక్
రాష్ట్రంలో పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు రద్దు చేశారు
Published Date - 09:45 PM, Thu - 20 June 24 -
Salute Telangana : హైదరాబాద్లో ‘సెల్యూట్ తెలంగాణ’ ర్యాలీకి విశేష స్పందన
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ తో పాటు పార్టీ సీనియర్ నేతలు లక్ష్మణ్ తదితరులు ఆ ర్యాలీలో పాల్గొన్నారు
Published Date - 09:17 PM, Thu - 20 June 24 -
China Vs Philippines : గల్వాన్‌ను తలపించేలా.. గొడ్డళ్లతో ఆ సైనికులపై చైనా ఆర్మీ ఎటాక్
చైనాకు పొరుగుదేశాలపై నిత్యం అక్కసు ఉంటుంది. ఆ అక్కసు మరోసారి బయటపడింది.
Published Date - 04:32 PM, Thu - 20 June 24 -
110 Heatwave Deaths : 110 మందిని బలిగొన్న వడగాలులు.. 40వేల మంది ప్రభావితం
ఈ ఏడాది ఎండలు దడ పుట్టించాయి. ప్రత్యేకించి మన దేశంలోని ఉత్తరాది ప్రాంతంలో ప్రజలు ఎండలకు బాగా ప్రభావితమయ్యారు.
Published Date - 04:06 PM, Thu - 20 June 24 -
Iran : ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన కెనడా
అమెరికా మిత్రదేశం కెనడా సంచలన నిర్ణయం తీసుకుంది.
Published Date - 02:48 PM, Thu - 20 June 24 -
65 Percent Reservations : 65 శాతం రిజర్వేషన్లు రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పాట్నా హైకోర్టు గురువారం కొట్టివేసింది.
Published Date - 01:38 PM, Thu - 20 June 24