Speed News
-
PM Modi : తొలిసారిగా మోడీకి ‘సంకీర్ణ’ పరీక్ష.. వాట్స్ నెక్ట్స్ ?
13 ఏళ్లు గుజరాత్ సీఎంగా.. పదేళ్లు దేశ ప్రధానిగా వ్యవహరించిన తర్వాత తొలిసారిగా నరేంద్రమోడీ రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
Published Date - 06:55 AM, Sat - 13 July 24 -
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.
Published Date - 11:16 AM, Fri - 12 July 24 -
Weather Update: ఇవాళ ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు: ఐఎండీ
ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Published Date - 10:46 AM, Fri - 12 July 24 -
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సును ఢీకొన్న టిప్పర్, 9 మంది మృతి
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికుల బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, 15 మంది గాయపడ్డారు. లారీ వేగానికి బస్సు ముందుపార్టు నుజ్జునుజ్జు అయ్యింది. ఓవర్‌టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్లు ఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు.
Published Date - 10:13 AM, Fri - 12 July 24 -
Lizard in Upma: తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉప్మాలో బల్లిపై కేంద్రం సీరియస్
తెలంగాణ మోడల్ స్కూల్‌లోని ఉప్మాలో బల్లి కనిపించిందని ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలకు సంబంధించి, భారత ప్రభుత్వ పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం పరిస్థితిని తీవ్రంగా పరిగణించింది
Published Date - 09:51 AM, Fri - 12 July 24 -
Lightning: పిడుగుపాటుకు 80 మందికి పైగా మృతి.. ఎక్కడంటే..?
ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో పిడుగుపాటుకు (Lightning) 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
Published Date - 08:55 AM, Fri - 12 July 24 -
World Paper Bag Day 2024 : జూలై 12న ప్రపంచ పేపర్ బ్యాగ్ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
మనిషి మేధావి అయ్యాక పర్యావరణాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాడు. అవును, ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి హానికరం అని అందరికీ తెలుసు.
Published Date - 06:00 AM, Fri - 12 July 24 -
Nara Lokesh : హలో ఏపీ.. ఇదిగో నారా లోకేష్ మెయిల్ ఐడీ.. మీకోసమే..!
తన నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారానికి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదలు నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
Published Date - 06:39 PM, Thu - 11 July 24 -
Swimmer Rescued : బీచులో మునిగింది.. 80 కి.మీ దూరంలో ప్రాణాలతో తేలింది
భూమిపై నూకలు మిగిలి ఉంటే.. ఎవరు ఏం చేసినా.. ఎంతటి విపత్తు ఎదురైనా.. ఏమీ కాదని పెద్దలు చెబుతుంటారు.
Published Date - 03:20 PM, Thu - 11 July 24 -
Anant Ambani : అనంత్ అంబానీ గ్రాండ్ మ్యారేజ్ రేపే.. తరలిరానున్న అతిరథ మహారథులు
రేపు (జులై 12న) పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరగబోతోంది.
Published Date - 03:00 PM, Thu - 11 July 24 -
Rs 60000 Crore Oil Refinery : ఏపీకి గుడ్ న్యూస్.. రూ.60వేల కోట్లతో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు పచ్చజెండా
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన రిక్వెస్టును పరిగణనలోకి తీసుకొని మోడీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
Published Date - 12:26 PM, Thu - 11 July 24 -
Bandi Sanjay : వాళ్లు వీరప్పన్ వారసులు.. వదిలిపెట్టే ప్రసక్తే లేదు : బండి సంజయ్
ఏపీలోని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Published Date - 11:49 AM, Thu - 11 July 24 -
Citibank – Axis Bank : జులై 15.. సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డు యూజర్లూ బీ అలర్ట్
జులై 15వ తేదీన సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డుదారులు అలర్ట్ కావాలి.
Published Date - 11:13 AM, Thu - 11 July 24 -
NEET UG Counselling: లీకైన వీడియోలు నకిలీవి.. వచ్చే వారం నుంచే ‘నీట్-యూజీ’ కౌన్సెలింగ్ : కేంద్రం
నీట్ -యూజీ 2024 పరీక్షకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
Published Date - 10:17 AM, Thu - 11 July 24 -
Phone Tapping Case : ‘ఫోన్ ట్యాపింగ్’తో నాకు సంబంధం లేదు.. మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్‌రావు లేఖ
తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు క్రియేట్ చేస్తున్న ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) వ్యవహారంతో ముడిపడిన మరో సరికొత్త అప్‌డేట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Published Date - 09:46 AM, Thu - 11 July 24 -
BJP Vs BRS : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆకర్ష్‌కు బీజేపీ నో.. ప్లాన్ అదేనా ?
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్‌తో దూసుకుపోతోంది. సాధ్యమైనంత ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను.. సాధ్యమైనంత త్వరగా తమ పార్టీలో చేర్చుకునే దిశగా పావులు కదుపుతోంది.
Published Date - 08:43 AM, Thu - 11 July 24 -
Muharram: 17న మొహర్రం.. ఈ పండుగ చరిత్ర, సందేశం ఇదీ..
మొహర్రం పండుగను ఈనెల 17న ముస్లింలు జరుపుకోబోతున్నారు. వాస్తవానికి మొహర్రం అనేది ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మొదటి నెల పేరు.
Published Date - 07:12 AM, Thu - 11 July 24 -
Nagarjuna Yadav : సీఎం రేవంత్‌పై వైసీపీ నేత అనుచిత వ్యాఖ్యలు
వైసీపీ మద్దతుదారులు ఎన్నికల తర్వాత కూడా ఏదో ఒక కారణంతో రెండు పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో మద్దతుదారులు నైరాశ్యంలో ఉన్నారని అర్థమవుతోంది.
Published Date - 06:33 PM, Wed - 10 July 24 -
Indian -2 : మరో చిక్కుల్లో పడ్డ భారతీయుడు 2
కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 (తెలుగులో భారతీయుడు 2) తమిళ చిత్ర పరిశ్రమలో చాలా ఆలస్యం అయిన పెద్ద ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఇది ఆరు సంవత్సరాల క్రితం సెట్స్ పైకి వెళ్ళింది, కానీ అనేక కారణాల వల్ల ఇన్ని సంవత్సరాలుగా ఆలస్యమవుతూ వస్తోంది.
Published Date - 06:16 PM, Wed - 10 July 24 -
Om Birla : ఓం బిర్లా నాయకత్వంలో బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్‌కు భారత ప్రతినిధి బృందం
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో గురువారం ప్రారంభమయ్యే రెండు రోజుల 10వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరమ్ సమావేశానికి లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా భారత పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి (IPD) నాయకత్వం వహిస్తున్నారు.
Published Date - 06:00 PM, Wed - 10 July 24