Speed News
-
Firing At Trump : ట్రంప్‌పై కాల్పులు.. షూటర్ గురించి ప్రత్యక్ష సాక్షి ఏం చెప్పాడంటే..
మాజీ దేశాధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేస్తున్న డొనాల్డ్ ట్రంప్‌పై జరిగిన కాల్పుల ఘటనతో యావత్ అమెరికా ఉలిక్కిపడింది.
Published Date - 07:20 AM, Sun - 14 July 24 -
Gun Fired at Trump Rally: ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌పై కాల్పులు.. కుడిచెవిలోకి బుల్లెట్ ?
పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ సిటీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ట్రంప్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగంతకుడు కాల్పులు జరపడంతో ఒక బుల్లెట్ వచ్చి ట్రంప్ కుడి చెవి కింది భాగంలో తాకింది.
Published Date - 06:51 AM, Sun - 14 July 24 -
PM Modi Giving Blessings: అనంత్ అంబానీ- రాధిక మర్చంట్‌లను ఆశీర్వదించిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్
సాయంత్రం జరిగిన వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi Giving Blessings) కూడా హాజరై అనంత్- రాధికను ఆశీర్వదించారు.
Published Date - 11:29 PM, Sat - 13 July 24 -
Jammu and Kashmir: జమ్మూలో 200 అడుగుల లోయలో పడిపోయిన బస్సు: 2 మృతి, 25 మందికి గాయాలు
ప్రైవేట్ మినీ బస్సు భలెస్సా నుంచి థాత్రికి వెళ్తుండగా ఉదయం 10:30 గంటల ప్రాంతంలో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. భారత సైన్యం మరియు స్థానికులు సహాయం అందించారు. మరియు గాయపడిన వారిని దోడాలోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించారు.
Published Date - 06:01 PM, Sat - 13 July 24 -
BSNL – MTNL : కీలక పరిణామం.. బీఎస్‌ఎన్‌ఎల్ పరిధిలోకి మరో టెలికాం సంస్థ !
మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (MTNL) కార్యకలాపాలను బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Published Date - 04:48 PM, Sat - 13 July 24 -
TVS Jupiter 125 : టీవీఎస్‌జూపిటర్ 125 CNG వెర్షన్ రాబోతోంది..!
భారతదేశంలో పర్యావరణ అనుకూల వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది, సాంప్రదాయ ఇంధనంతో నడిచే వాహనాలతో పాటు ఎలక్ట్రిక్ , CNG వాహనాలు కూడా మంచి డిమాండ్‌ను నమోదు చేస్తున్నాయి.
Published Date - 03:57 PM, Sat - 13 July 24 -
Trump : ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్లపై సంచలన అప్‌డేట్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయమై మెటా కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 03:41 PM, Sat - 13 July 24 -
TG Number Plates: 18 లక్షలకు అమ్ముడుపోయిన టీజీ నంబర్ ప్లేట్
ఫ్యాన్సీ టీజీ నంబర్ ప్లేట్‌లను వేలం వేయగా సికింద్రాబాద్ ఆర్టీఓ ఒక నంబర్ ప్లేట్ కి రూ.18.28 లక్షలు దక్కించుకుంది. TG 10 9999 నంబర్ ప్లేట్‌ను రూ. 6,00,999కి విక్రయించారు. దానిని కొనుగోలు చేసేందుకు ఐదుగురు పోటీదారులు పోటీ పడ్డారు.
Published Date - 03:23 PM, Sat - 13 July 24 -
Medigadda Project : అంచనా కంటే అగ్వకే ఇసుక లోడింగ్.. ‘మేడిగడ్డ’ టెండర్లలో ఆసక్తికర పరిణామం
అంతరార్ధం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇసుకను తవ్వి సమీపంలోని స్టాక్ యార్డుకు తరలించారు.
Published Date - 03:10 PM, Sat - 13 July 24 -
Arvind Kejriwal: కోమాలోకి కేజ్రీవాల్ ?
ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మరోసారి విరుచుకుపడ్డారు.ఫేక్ కేసులో కేజ్రీవాల్‌ను జైల్లో ఉంచడం ద్వారా ప్రభుత్వం తనను చిత్రహింసలకు గురిచేయడమే కాకుండా ఆయన ఆరోగ్యంతో ఆడుకుంటోందని ఆందోళన చెందారు
Published Date - 03:02 PM, Sat - 13 July 24 -
Jammu Kashmir LG : కశ్మీర్ ఎల్జీకి మరిన్ని అధికారాలు.. పునర్వ్యవస్థీకరణ చట్టంలో కీలక సవరణలు
త్వరలోనే జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో కేంద్ర సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 01:57 PM, Sat - 13 July 24 -
Trainee IASs Mother: తుపాకీతో రైతులను బెదిరించిన ట్రైనీ ఐఏఎస్ తల్లి.. కేసు నమోదు
మహారాష్ట్రలో విధులు నిర్వర్తిస్తున్న 2023 బ్యాచ్ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ మరిన్ని చిక్కుల్లో కూరుకుపోతున్నారు.
Published Date - 12:40 PM, Sat - 13 July 24 -
Arikapudi Gandhi : కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ఇవాళ ఉదయం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
Published Date - 12:12 PM, Sat - 13 July 24 -
Bypoll Results : 13 అసెంబ్లీ బైపోల్స్ ఓట్ల లెక్కింపు.. ‘ఇండియా’ కూటమి ముందంజ
ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం మొదలైంది.
Published Date - 11:48 AM, Sat - 13 July 24 -
Joe Biden : టిబెటన్ల హక్కులకు మద్దతుగా అమెరికా అధ్యక్షుడు బిడెన్ చట్టం
మానవ హక్కులు, ప్రజాస్వామ్య స్వేచ్ఛ కోసం టిబెట్ శాంతియుత పోరాటానికి మద్దతిచ్చే టిబెట్‌పై ఒప్పందాన్ని అణచివేతతో కాకుండా చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని బీజింగ్‌కు సందేశం ఇస్తూ అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ టిబెట్ పరిష్కార చట్టంపై సంతకం చేశారు.
Published Date - 11:37 AM, Sat - 13 July 24 -
SpaceX : తప్పుడు కక్ష్యలోకి ‘స్టార్‌లింక్’ శాటిలైట్స్.. ఏమైందంటే..
‘స్పేస్ ఎక్స్’ కంపెనీకి గత పదేళ్లలో తొలిసారిగా అతిపెద్ద వైఫల్యం ఎదురైంది. ఫాల్కన్ 9 రాకెట్ అనేది సేఫ్టీకి ప్రతీక అని స్పేస్ ఎక్స్ కంపెనీ చెప్పుకునేది.
Published Date - 10:06 AM, Sat - 13 July 24 -
Kirti Chakra : ‘కీర్తి చక్ర’ తీసుకొని కోడలు వెళ్లిపోయింది.. అమర సైనికుడు అన్షుమాన్ తల్లిదండ్రుల ఆరోపణ
అమర సైనికుడు కెప్టెన్ అన్షుమాన్ సింగ్‌కు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రకటించింది.
Published Date - 09:23 AM, Sat - 13 July 24 -
Anant Ambani-Radhika Merchant: అనంత్ అంబానీ- రాధికా మర్చంట్‌ల పెళ్లిలో సినీ తారల సందడి.. ఫొటోలు వైరల్..!
వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ (Anant Ambani-Radhika Merchant) ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
Published Date - 08:41 AM, Sat - 13 July 24 -
Stray Dogs Bill : షెల్టర్లలోకి 40 లక్షల వీధి కుక్కలు.. సంచలన ప్రతిపాదన
మన దేశంలోలాగే టర్కీలోనూ(Turkey) వీధి కుక్కల సమస్య చాలా పెరిగిపోయింది.
Published Date - 07:56 AM, Sat - 13 July 24 -
Imran Khan : పాక్ రాజకీయంలో అనూహ్య మలుపు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
పాకిస్తాన్ రాజకీయం అనూహ్య మలుపు తిరిగింది. ప్రస్తుతం జైలులో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు భారీ ఊరట లభించింది.
Published Date - 07:33 AM, Sat - 13 July 24